
ట్యాగ్ · 13 కథనాలు


బిచ్చగాడు మూవీకి మహేష్ పర్ఫెక్ట్ ఛాయిస్

బిచ్చగాడు 2 కోసం మేజర్

బిచ్చగాడు 2 ట్రైలర్ రిలీజ్

బిచ్చగాడు 2 రిలీజ్ డేట్ ఫిక్స్

ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 'బిచ్చగాడు 2'

షూటింగ్ మొదలుపెట్టిన 'బిచ్చగాడు2'

'బిచ్చగాడు 2' టైటిల్ లుక్ రిలీజ్

బిచ్చగాడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
బిచ్చగాడు సినిమాతో సూపర్ హిట్ ను కొట్టి తెలుగులో ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక ఇప్పుడు బిచ్చగాడు 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బిచ్చగాడు సినిమా తల్లి సెంటిమెంట్ తో రాగా.. బిచ్చగాడు 2 సినిమా చెల్లి సెంటిమెంట్ వచ్చింది. ఇక ఈసినిమా . సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్ లో కంటే కూడా తెలుగులో ఈసినిమాకు ఎక్కువ ఆదరణ లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది.

బిచ్చగాడు 2కి సెన్సేషనల్ కలెక్షన్స్
విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టిస్తుంది.రివ్యూస్ ప్రభావం లేకుండా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది.గత శుక్రవారం విడుదలైన ఈసినిమా మూడు రోజులో తెలుగు రాష్ట్రాల్లో 9.5కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.ఈవారంతో ఈసినిమా ఆమార్క్ ను కూడా క్రాస్ చేయనుంది.బిచ్చగాడు బ్రాండ్ తో వచ్చిన ఈసినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.దాంతో విజయ్ ఆంటోనీ తెలుగులో రెండో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.సినిమాను పెద్దగా ప్రమోట్ చేయకున్నా ఊహించని రీతిలో కలెక్షన్స్ వస్తున్నాయి.తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ బాగా పర్ఫార్మ్ చేయడం…

తమిళ్ లోకంటే తెలుగులో ఎక్కువ కలెక్టన్స్ రాబట్టిన బిచ్చగాడు2
విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2016లో విడుదలైన ఈసినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ ఎక్కువ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.తల్లి కోసం బిచ్చగాడి మారిన కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. దాంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

విజయ్ ఆంటోని బిచ్చగాడు2 రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే బిచ్చగాడు సినిమాకు కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే ఉంటుంది బిచ్చగాడు2. అయితే హీరోగా, డైరెక్టర్ గా మాత్రం విజయ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

బిచ్చగాడు మూవీకి మహేష్ పర్ఫెక్ట్ ఛాయిస్
తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని నుండి ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా బిచ్చగాడు 2. ఈసినిమా 2016లో వచ్చి బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడమే కాకుండా విజయ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను అందించింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

బిచ్చగాడు 2 కోసం మేజర్
విజయ్ ఆంటోని కూడా తెలుగులో తనకుంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. 2016 లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా తమిళ్, తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాతో విజయ్ ఆంటోని కూడా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకత్వం వహించబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉండగా మే 19కి వాయిదా పడింది.

బిచ్చగాడు 2 తో మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం- విజయ్ ఆంటోనీ
2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు బిచ్చగాడు 2 తో వస్తున్నాడు. విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బిచ్చగాడు 2 మూవీ విశేషాలను తెలియజేస్తూ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

బిచ్చగాడు 2 ట్రైలర్ రిలీజ్
విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. 2016 లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా తమిళ్, తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాతో విజయ్ ఆంటోని కూడా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకత్వం వహించబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉండగా మే 19కి వాయిదా పడింది.

బిచ్చగాడు 2 రిలీజ్ డేట్ ఫిక్స్
తన సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని. విభిన్నమైన చిత్రాలతో అటు తమిళ్ లోనే కాకుండా ఇటు తెలుగులో కూడా హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక విజయ్ హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా తన కెరీర్ లోనే ఓ ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ఈసినిమా బ్లాక్బస్టర్ సాధించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి స్నీక్ పీక్ ట్రైలర్ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ…

ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 'బిచ్చగాడు 2'
విజయ్ ఆంటోనీ హీరోగా వస్తున్న సినిమా బిచ్చగాడు2. బిచ్చగాడు సినిమాకు వస్తున్న సీక్వెల్ ఇది. ఈసినిమాతో యాంటీ బిగిల్ గా ఈసారి సందడి చెయడానికి వచ్చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఇక ఈసినిమా షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ కాగా తాజాగా ఈసినిమా నుండి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన ఈ పాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ‘చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు ’ అనే మాటలు థీమ్ సాంగ్లో వినిపిస్తాయి. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు…

'బిచ్చగాడు2' థీమ్ సాంగ్ రిలీజ్
తమిళ్ హీరోల్లో విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేసే హీరోల్లో విజయ్ ఆంటోని పేరు కూడా ఉంటుంది. విజయ్ ఆంటోని సినిమాలు కాస్త వైవిధ్యంగా ఉంటాయి. అందుకే కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు…

షూటింగ్ మొదలుపెట్టిన 'బిచ్చగాడు2'
విజయ్ ఆంటోని సినిమాలు కాస్త వైవిధ్యంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే కదా. అందుకే కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది.

'బిచ్చగాడు 2' టైటిల్ లుక్ రిలీజ్
విభిన్నమైన చిత్రాలతో అటు తమిళ్, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోని. ఇక విజయ్ హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా తన కెరీర్ లోనే ఓ ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ఈసినిమా బ్లాక్బస్టర్ సాధించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కూడా.