ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన ‘బిచ్చగాడు 2’

Bichagadu Movie Final Schedule Commences,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bichagadu 2,Bichagadu 2 Telugu Movie,Bichagadu 2 Movie Updates,Bichagadu 2 Upcoming Movie,Bichagadu 2 latest News,Bichagadu 2 Song,Bichagadu 2 Theme Song updates, Bichagadu 2 Movie Shoot Updates,Bichagadu 2 Shooting Updates,Bichagadu 2 Movie Shooting Updates,Bichagadu 2 Final Shooting Start,Bichagadu 2 Final Schedule Started,Bichagadu 2 Fnal Schedule Commenced, Anti Bikili Bichagadu 2 Movie Song,Bichagadu Movie Songs,Bichagadu 2 movie song,Anti Bikili Song From Bichagadu 2 movie,Telugu Movie Songs in Mango Music,Mango Music latest Song Released,Singers Hemachandra, Vikram Pitty and Sarath Santosh gave their vocals for Theme Song Of Bichagadu 2 movie,Vijay Antony himself composed the Music For Bichagadu 2 Movie,Vijay Antony Film Corporation Banners, Fathima Vijay Antony produced the Film,Bichagadu 2 is written and directed by Vijay Antony

విజయ్‌ ఆంటోనీ హీరోగా వస్తున్న సినిమా బిచ్చగాడు2. బిచ్చగాడు సినిమాకు వస్తున్న సీక్వెల్ ఇది. ఈసినిమాతో యాంటీ బిగిల్ గా ఈసారి సందడి చెయడానికి వచ్చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఇక ఈసినిమా షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ కాగా తాజాగా ఈసినిమా నుండి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన ఈ పాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ‘చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు ’ అనే మాటలు థీమ్‌ సాంగ్‌లో వినిపిస్తాయి. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసిందని.. లాస్ట్ షెడ్యూల్ ను ఈరోజే స్టార్ట్ చేసినట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో విజయ్ ఆంటోని హీరోగా నటించడమే కాకుండా ఈసినిమాకు దర్శకత్వం బాధ్యతలు కూడా తీసుకున్నారు. అంతేకాదు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ఇక కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓం నారాయణన్ అందిస్తున్నారు. ఫాతిమా విజయ్ ఆంథోనీ ‘విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి ఈసినిమాను విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =