
ట్యాగ్ · 13 కథనాలు


భోళాశంకర్- చిరు కోసం నెవర్ బిఫోర్ కటౌట్

భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

భోళాశంకర్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న సుశాంత్

'భోళా శంకర్' కొత్త షెడ్యూల్ షురూ..!

భోళా శంకర్ ఫుల్ ప్యాకేజ్ మాస్ ఎంటర్ టైనర్- డీవోపీ డడ్లీ
మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నమోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్టైనర్ 'భోళా శంకర్'. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని టాప్ ట్రెండింగ్ లో వుంది. ఇక ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో ఈసినిమా సినిమాటోగ్రాఫర్…
భోళా శంకర్ లో మెగాస్టార్, కీర్తి సురేష్ ప్రధాన ఆకర్షణ
స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భోళాశంకర్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రెండు రోజుల క్రితమే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ట్రైలర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి స్వాగ్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ అభిమానులు, మాసెస్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. భోళా శంకర్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని ట్రైలర్ ద్వారా అర్థమైంది. ప్రస్తుతం 15 మిలియన్ వ్యూస్ తో వీడియో టాప్…

భోళాశంకర్- చిరు కోసం నెవర్ బిఫోర్ కటౌట్
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుదశకు చేరుకుంటున్నాయి.

భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈవయసులో కూడా వరుసగా సినిమాలు చేసుకంటూ వెళుతున్నాడు. యంగ్ హీరోలే ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి కష్టపడుతుంటే చిరు మాత్రం ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేసేస్తున్నాడు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన చిరు ఈఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కానుంది.

భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ ఫుల్ సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయి వేదాళం సినిమాకు రీమేక్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం..

భోళాశంకర్ మిల్కీ బ్యూటీ సాంగ్ ప్రోమో రిలీజ్
గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. అయితే రెండు బ్లాక్ బస్టర్ల తరువాత వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాతో చిరు హ్యాట్రిక్ కొడతాడేమో అని చూస్తున్నారు. ఈసినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది.

భోళాశంకర్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న సుశాంత్
గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే. ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

'భోళా శంకర్'లో పవర్ స్టార్ మేనరిజాన్ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడు 'చిరు లీక్స్' పేరుతో తన సినిమాలకు సంబంధించిన కొన్ని సరదా విషయాలను అభిమానులతో పంచుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా తన రాబోయే చిత్రం 'భోళా శంకర్' గురించి ఒక క్రేజీ అప్డేట్ను వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ని లీక్ చేశారు. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ తన సోదరుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అనుకరించడం విశేషం. అందులో చిరంజీవి 'తమ్ముడి పాట వస్తుందిలే' అంటూ పవన్ 'ఖుషి' సినిమాలోని ఇంట్రొడక్షన్ సాంగ్ 'యే మేరా జహా' పాటను, అందులో పవన్ మేనరిజాన్ని అనుకరించారు.

భోళా శంకర్ డబ్బింగ్ పూర్తి చేసుకున్న హాస్య బ్రహ్మ
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తరువాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఒక సినిమా తరువాత మరో సినిమా చేసేస్తున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం 'భోళా శంకర్'. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే.

భోళాశంకర్ నుండి జాం జాం జజ్జనక సాంగ్ రిలీజ్
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

సెలబ్రేటింగ్ సాంగ్ తో వచ్చేస్తున్న భోళాశంకర్
ప్రస్తుతం మెగాఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఆ దిశగానే ఈసినిమా పనులు పూర్తిచేసున్నారు మేకర్స్. రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించకుంటుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్టూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక…

భోళా శంకర్ పాటపై నిర్మాత కాన్ఫిడెన్స్
బ్యాక్ టు బ్యాక్ సినిమాల తరువాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా భోళాశంకర్. వరుస హిట్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్గా ఈ సినిమాను తీస్తోన్న సంగతి తెలిసిందే. అజిత్ వేసిన పాత్రను ఇక్కడ చిరంజీవి చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను ముగించుకుంది.

'భోళా శంకర్' కొత్త షెడ్యూల్ షురూ..!
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈమధ్య ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవి వార్తలు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.