కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Balakrishna Upcoming Movie News

ట్యాగ్ · 10 కథనాలు

Balakrishna Undergoing Surgery is a Fake News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Rumours On Nandamuri Balakrishna’s Surgery Gets Clarified,Nandamuri Balakrishna Latest News,B
సినిమా వార్తలు

బాలకృష్ణ సర్జరీ వార్తలు అవాస్తవం..!

గత ఏడాది అఖండ' సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు నటసింహం బాలకృష్ణ. ఇక ఆ సినిమా తరువాత వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేశారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. బాలకృష్ణ కెరీర్ లో వస్తున్న 107 సినిమా కావడంతో ఎన్బీకే 107 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా బాల‌కృష్ణ‌?

`య‌న్టీఆర్ మ‌హానాయ‌కుడు` చిత్రంలో ముఖ్య‌మంత్రిగా ద‌ర్శ‌న‌మిచ్చిన న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌... త్వ‌ర‌లో మ‌రో సినిమాలోనూ సీఎమ్ గా క‌నిపించ‌బోతున్నార‌ట‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి ఇద్ద‌రు నాయిక‌ల‌తో బాల‌కృష్ణ‌?

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని... ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి (‘జయ జానకి నాయక’ ఫేమ్) నిర్మించనున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

బోయ‌పాటి సినిమా కోసం బ‌రువు త‌గ్గ‌నున్న బాల‌య్య‌

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను మరోసారి జట్టుకట్టబోతున్న సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
#Balakrishna, #NBK105 Film Latest Updates, Balakrishna Latest News, Balakrishna New Movie News, Balakrishna Next Film Updates, Balakrishna Next Project Details, Balakrishna Upcoming Movie News, Latest Telugu Movies News, Latest Update About Balakrish
షూటింగ్ అప్‌డేట్

అక్టోబర్ 5 నుంచి NBK105 నెక్స్ట్ షెడ్యూల్‌?

‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పవర్ ఫుల్ పోలీస్ అధికారి గానూ, గ్యాంగ్ స్టర్ గానూ... రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడు బాలయ్య. సోనాల్ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అప్పుడే డ‌బ్బింగ్‌ మొద‌లుపెట్టిన బాల‌కృష్ణ‌

`జై సింహా` త‌రువాత న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, స్టార్ డైరెక్ట‌ర్ కె.య‌స్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాల‌య్య‌కి జోడీగా వేదిక‌, సోనాల్ చౌహాన్ న‌టిస్తుండ‌గా... కీల‌క పాత్ర‌ల్లో భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`, `జై సింహా` చిత్రాల స్వ‌ర‌క‌ర్త చిరంత‌న్ భ‌ట్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Balakrishna – Ks Ravi Kumar Movie Regular Shoot From July 15,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna-KS Ravikumar film to kick-start in Bihar,Balakrishna teams up with KS Ravikumar again,B
షూటింగ్ అప్‌డేట్

జూలై 15 నుంచి బాల‌కృష్ణ తాజా చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్

గత ఏడాది సంక్రాంతికి ‘జై సింహా’ రూపంలో మంచి విజయాన్ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేష‌న్‌... మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. పోలీస్ ఆఫీస‌ర్‌గానూ, గ్యాంగ్‌స్ట‌ర్‌గానూ... ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాల‌య్య కనిపించనున్న ఈ సినిమాకి ‘రూలర్’, ‘క్రాంతి’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
#Balakrishna, #NBK105, Balakrishna 105 to Begin on June 12th, Balakrishna New Movie News, Balakrishna Next Film Updates, Balakrishna Upcoming Movie News, Latest Telugu Movies News, Nandamuri Balakrishna 105 Movie Muhurtham Starts On June 12th, Telugu
సినిమా వార్తలు

ఈ నెల 12న ప్రారంభం కానున్న బాల‌కృష్ణ 105?

నటసింహ నందమూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా రూపొంద‌నున్న‌ విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను కోలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించ‌నున్నాడు. బాలయ్య 105వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించనున్నాడు.

Team TFNవాట్సాప్
Lady Villain In Balakrishna Movie?,elugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna Upcoming Movie News,Balakrishna Next Film News,Balakrishna New Movie Updates
సినిమా వార్తలు

బాల‌కృష్ణ సినిమాలో లేడీ విల‌న్?

‘పందెం కోడి 2’, ‘సర్కార్’, ‘మారి 2’ వంటి తమిళ అనువాద చిత్రాలలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన కోలీవుడ్ యాక్ట్ర‌స్‌ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌. ఆ యా చిత్రాల్లో విల‌నిజాన్ని పండించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఈ సారి తెలుగులో ఓ అగ్ర కథానాయకుడి సినిమాలో విలన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Balakrishna Boyapati Srinu Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Balakrishna And Boyapati Srinu Movie Latest News,Balakrishna Upcoming Movie News,Hero Balakrishna Next Film Detai
సినిమా వార్తలు

రెండు త‌రాల పాత్ర‌ల్లో నంద‌మూరి బాల‌కృష్ణ‌?

నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ చిత్రాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను... ఈ పేర్లు విన‌గానే ఠ‌క్కున `సింహా`, `లెజెండ్‌` చిత్రాలే గుర్తుకువ‌స్తాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. త్వ‌ర‌లో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రాబోతోంది. అంతేకాదు... `సింహా`, `లెజెండ్‌` త‌ర‌హాలోనే ఇందులోనూ బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. అలాగే... రెండు త‌రాల పాత్ర‌ల్లో ఈ నంద‌మూరి హీరో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

Team TFNవాట్సాప్

షేర్