
ట్యాగ్ · 30 కథనాలు · పేజీ 2


రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'రౌడీ బాయ్స్'

షూటింగ్ పూర్తి చేసుకున్న 'రౌడీ బాయ్స్'

"రౌడీ బాయ్స్" టీజర్ రిలీజ్

'రౌడీ బాయ్స్' డబ్బింగ్ పూర్తి చేసుకున్న అనుపమ

'రౌడీ బాయ్స్' ఫస్ట్ లుక్ రిలీజ్

'రౌడీ బాయ్స్' డబ్బింగ్ స్టార్ట్

దిల్ రాజు మేనల్లుడి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

"రౌడీ బాయ్స్"మూవీ రిలీజ్ వాయిదా
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “హుషారు” మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ “రౌడీ బాయ్స్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది . సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ సాంగ్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'రౌడీ బాయ్స్'
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న హీరో ఆశిష్ రెడ్డి. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకునే పనిలో ఉంది. ఇక వారసుడి సినిమా కాబట్టి దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నాడు. ఈసినిమా ప్రమోషన్స్ కోసం మంచి క్రేజ్ ఉన్న హీరోలను సైతం దిల్ రాజు రంగంలోకి దించుతున్నాడు. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ లను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్సే వచ్చింది.

"రౌడీ బాయ్స్" న్యూ పోస్టర్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “హుషారు” మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కాలేజీ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ “రౌడీ బాయ్స్” మూవీ తెరకెక్కింది. సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ సాంగ్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'రౌడీ బాయ్స్'
‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. దిల్ రాజు వారసత్వంగా సినీ ఇండస్ట్రీకి పరిచయం కానుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా దిల్ రాజు కూడా ఈసినిమాపై స్పెషల్ కేర్ తీసుకొని మరీ నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలాగే టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్ లుక్ రిలీజ్ నే ఎంత గ్రాండ్ గా దిల్ రాజు చేశాడో చూశాం. ఇదిలా ఉండగా ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. నేటితో సక్సెస్ ఫుల్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టి సినిమాను వీలైనంత త్వరగా…

"రౌడీ బాయ్స్" టీజర్ రిలీజ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "హుషారు" మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో యూత్ పుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ "రౌడీ బాయ్స్" మూవీ తెరకెక్కింది.

'రౌడీ బాయ్స్' డబ్బింగ్ పూర్తి చేసుకున్న అనుపమ
దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఆతరువాత ఈ ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల కుదరలేదు. ఫైనల్ గా ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. అంతేకాదు ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కి అయితే మంచి రెస్పాన్సే వచ్చింది.

"రౌడీ బాయ్స్"ఈవెంట్ లో అనుపమ అల్లరి
“అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ అనుపమ తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అనుపమ ప్రస్తుతం”తళ్ళిపోగాదే ” తమిళ మూవీ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” , "రౌడీ బాయ్స్ " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

'రౌడీ బాయ్స్' ఫస్ట్ లుక్ రిలీజ్
ఇండస్ట్రీకి ఎంతో మంది డైరెక్టర్లు, హీరోలను పరిచయం చేసిన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు తన ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరోను పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. మరి దిల్ రాజు అంటే తన సినిమాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో తెలిసిందే. అలానే ఈ సినిమా విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా భారీగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ను అంతే గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను దర్శకుడు వీవీ వినాయక్, మోషన్ పోస్టర్ను సుకుమార్ రిలీజ్ చేశారు.

'రౌడీ బాయ్స్' డబ్బింగ్ స్టార్ట్
ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుండి వారసుడు రాబోతున్న సంగతి తెలిసిందే కదా. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రౌడీబాయ్స్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఈసినిమా డబ్బింగ్ స్టార్ట్ అయిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన ఇన్స్టా ద్వారా తెలిపింది.

దిల్ రాజు మేనల్లుడి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
తన సినీ కెరీర్ లో ఎంతో మంది వారసులను తెలుగు తెరకు పరిచయం చేసిన దిల్ రాజు ఇప్పుడు తమ ఇంటి వారసుడిని పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. మేనల్లుడు ఆశిష్ రెడ్డి వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధమైంది. 'హుషారు' వంటి యూత్ ఫుల్ చిత్రాన్ని రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.