‘రౌడీ బాయ్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్

Rowdy Boys Movie First Look Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Rowdy Boys Motion Poster,Rowdy Boys Movie Motion Poster,Rowdy Boys Telugu Movie Motion Poster,Rowdy Boys First Look,Ashish,Anupama,Devi Sri Prasad,Harsha Konuganti,Dil Raju,Anupama Parameswaran,Anupama Parameswaran Movies,Rowdy Boys Telugu Movie,Rowdy Boys Film,Anupama In Rowdy Boys,Rowdy Boys Movie First Look,Dil Raju Movies,Rowdy Boys Songs,Rowdy Boys Teaser,Rowdy Boys,Rowdy Boys Movie,Rowdy Boys Movie Updates,Rowdy Boys Latest Updates,Rowdy Boys Movie Latest Updates,Rowdy Boys Telugu Movie First Look,Rowdy Boys 2021 Latest Telugu Movie,Ashish In Rowdy Boys,Ashish Rowdy Boys Motion Poster,Ashish Rowdy Boys Movie Motion Poster,Ashish Rowdy Boys First Look,Ashish Rowdy Boys Movie First Look,Ashish,Ashish Movies,Actor Ashish,Hero Ashish,Ashish New Movie,First Look Of Ashish From Rowdy Boys,Ashish Latest Movie Update,Ashish Rowdy Boys,Ashish Rowdy Boys Movie,Ashish New Movie Rowdy Boys,Rowdy Boys Movie Teaser,Ashish New Movie Rowdy Boys Motion Poster,First Look of Rowdy Boys,Rowdy Boys First Look Poster,Rowdy Boys Movie First Look Poster,Ashish Rowdy Boys First Look Poster,Ashish Rowdy Boys Movie Poster,Rowdy Boys Movie Poster,Rowdy Boys Poster,Ashish And Anupama Parameswaran Movie,Rowdy Boys First Look Out,Rowdy Boys Movie First Look Released,Ashish First Look From Rowdy Boys,#RowdyBoys,#Ashish

ఇండస్ట్రీకి ఎంతో మంది డైరెక్టర్లు, హీరోలను పరిచయం చేసిన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు తన ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరోను పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ‘దిల్‌’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. మరి దిల్ రాజు అంటే తన సినిమాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో తెలిసిందే. అలానే ఈ సినిమా విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా భారీగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ను అంతే గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను దర్శకుడు వీవీ వినాయక్, మోషన్‌ పోస్టర్‌ను సుకుమార్‌ రిలీజ్‌ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇక ఈసినిమాను జూన్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా రిలీజ్ కు రెడీగా లేకపోవడం.. మరోవైపు థియేటర్లు లేకపోవడం వల్ల రిలీజ్ కాలేకపోయింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అక్టోబర్ లో ఈసినిమా రిలీజ్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 7 =