“రౌడీ బాయ్స్”ఈవెంట్ లో అనుపమ అల్లరి

Anupama Parameswaran Makes Fun At Rowdy Boys First Look Event,Anupama Parameswaran In Rowdy Boys Event,Anupama Parameswaran Movies,Anupama Parameswaran New Movie,Anupama Parameswaran Speech,Anupama Parameswaran Rowdy Boys,Rowdy Boys First Look Event,Rowdy Boys Movie First Look Event,Anupama Parameswaran Fun At Rowdy Boys First Look Event,Rowdy Boys Event,Rowdy Boys Movie Event,Anupama Parameswaran At Rowdy Boys Event,Rowdy Boys First Look Launch Event,Anupama Parameswaran At Rowdy Boys First Look Launch Event,Anupama Parameswaran Speech At Rowdy Boys First Look Launch Event,Anupama Speech At Rowdy Boys First Look Event,Anupama Speech,Rowdy Boys First Look Launch Event Highlights,Anupama Parameswaran Telugu Speech,Anupama Telugu Speech At Rowdy Boys First Look Event,Rowdy Boys First Look Launch,Anupama Parameswaran Speech Rowdy Boys First Look Launch,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Rowdy Boys First Look,Ashish,Dil Raju,Rowdy Boys Telugu Movie,Rowdy Boys Film,Anupama In Rowdy Boys,Rowdy Boys Movie First Look,Dil Raju Movies,Rowdy Boys,Rowdy Boys Movie,Rowdy Boys Movie Updates,Rowdy Boys Latest Updates,Ashish Rowdy Boys Movie First Look,Ashish,Ashish Movies,Hero Ashish,Ashish New Movie,Ashish Rowdy Boys,Ashish Rowdy Boys Movie,Rowdy Boys First Look Poster,Ashish And Anupama Movie,#RowdyBoys,#Ashish

“అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ అనుపమ తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అనుపమ ప్రస్తుతం”తళ్ళిపోగాదే ” తమిళ మూవీ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” , “రౌడీ బాయ్స్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్  సోషల్ మీడియాలో క్యూట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తున్నారు. “18 పేజెస్” మూవీ ఫ‌స్ట్ లుక్ కోసం ప్ర‌త్యేక షూట్ చేస్తున్న స‌మ‌యంలో సారంగదరియా పాటకు స్టెప్పులేస్తూ అనుపమ ఎంజాయ్‌ చేస్తూ అల్లరి చేసిన విషయం తెలిసిందే. “రౌడీ బాయ్స్” ఫస్ట్ లుక్ ఈవెంట్ లో పాల్గొన్న అనుపమ ఈవెంట్ బిజీగా జరుగుతున్న సమయంలో  తన అసిస్టెంట్‌ను పిలిచి మరీ ఫోన్ ఇవ్వమని అడిగి అప్ డేట్స్ ను చెక్ చేసుకున్నారు.అనుపమకు ఫోన్ అంటే ఎంత ఇష్టమో, ఎంతలా వాడుతారో దీన్ని బట్టి అర్థమవుతోంది. మొబైల్ లేకుండా ఉండలేను అంటూ అనుపమ స్టేట్ మెంట్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 10 =