
ట్యాగ్ · 30 కథనాలు · పేజీ 2


వరుస ప్రాజెక్ట్స్ తో బాలకృష్ణ

యాక్షన్ ప్యాక్డ్ టీజర్ ను ప్లాన్ చేస్తున్న 'అఖండ'

షూటింగ్ పూర్తి చేసుకున్న 'అఖండ'

"అఖండ " మూవీ లో కొత్తగా కనిపిస్తా - శ్రీకాంత్

గోవా కు వెళ్లనున్న 'అఖండ'

"అఖండ"మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

"అఖండ"మూవీ షూటింగ్ పూర్తి

'అఖండ' టీజర్ ట్రీట్ అప్పుడేనా..?

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అఖండ'.. బాలయ్య విశ్వరూపం..!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా అఖండ. సింహా, లెజెండ్ సినిమాల తరువాత వస్తున్న మూడో సినిమా కాబట్టి ఈసినిమాతో హ్యాట్రిక్ కొడతారా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

వరుస ప్రాజెక్ట్స్ తో బాలకృష్ణ
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ"మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన "అఖండ " మూవీ పై భారీఅంచనాలు నెలకొన్నాయి. "అఖండ " మూవీ తరువాత హీరో బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారారు.

యాక్షన్ ప్యాక్డ్ టీజర్ ను ప్లాన్ చేస్తున్న 'అఖండ'
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా అఖండ. ఈసినిమా షూటింగ్ కు కూడా చాలా బ్రేక్ లు పడిన సంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ లోనే రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'అఖండ'
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు రాగా ఆ రెండు సినిమాలు మంచి విజయం దక్కించుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

"అఖండ " మూవీ లో కొత్తగా కనిపిస్తా - శ్రీకాంత్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. హీరో శ్రీకాంత్ ,ప్రతినాయకుడిగా , జగపతిబాబు ఒక ముఖ్య పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర, యాక్షన్ సీన్స్ “అఖండ “మూవీకి హైలైట్ కానున్నాయి.

గోవా కు వెళ్లనున్న 'అఖండ'
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా అఖండ. ఈ సినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోలేకపోయింది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఇప్పుడు తాజాగా మరో షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక దసరా కానుకగా “అఖండ”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. తాజా షెడ్యూల్ ను 'గోవా'లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగు మొదలుపెట్టనున్నారట. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు…

"అఖండ"మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర, యాక్షన్ సీన్స్ “అఖండ “మూవీకి హైలైట్ కానున్నాయి.

"అఖండ"మూవీ షూటింగ్ పూర్తి
దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతుంది . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర, యాక్షన్ సీన్స్ “అఖండ “మూవీకి హైలైట్ కానున్నాయి.

'అఖండ' టీజర్ ట్రీట్ అప్పుడేనా..?
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న రిలీజ్ కావాల్సింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవు. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

బాలయ్య - బోయపాటి సినిమా టైటిల్ రిలీజ్
ఫైనల్లీ చాలా రోజుల సస్పెన్స్ తరువాత బాలయ్య-బోయపాటి సినిమా టైటిల్ పై క్లారిటీ వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా ఇది. దీనితో ఈసినిమాపై అంచనాలు పెరగడమే కాదు.. ముందు రెండు సినిమాలు సింహా, లెజెండ్ లాంటి పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టారు. ఇప్పుడు మూడో సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారబ్బా అని ఎదురుచూస్తున్నారు. ఇక చిత్రయూనిట్ కూడా ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అయ్యేలా టైటిల్ పెట్టాలని ఇన్ని రోజులు టైమ్ తీసుకున్నారు. ఫైనల్లీ టైటిల్ ను రివీల్ చేశారు. అఖండ అనే టైటిల్ ను రిలీజ్ ను ఫిక్స్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో 'కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది అంటూ' బాలయ్య చెప్పే…