‘అఖండ’ టీజర్ ట్రీట్ అప్పుడేనా..?

Akhanda Movie Team Plans To Release Teaser On Nandamuri Balakrishna Birthday,Nandamuri Balakrishna Birthday,Balakrishna Birthday,Akhanda Teaser On Balakrishna Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Akhanda Teaser To Be Out On Balakrishna Birthday,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,Akhanda Title Roar,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Akhanda Title Roar,Akhanda Title Roar Teaser,Akhanda Teaser,Akhanda Movie Teaser,Akhanda Telugu Movie Teaser,Akhanda Teaser Release Date,Akhanda Teaser Release Update,Nandamuri Balakrishna Akhanda Teaser,Akhanda Teaser Release Date News,Akhanda Teaser Update,Akhanda Teaser News,#BB3,#Akhanda

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న రిలీజ్ కావాల్సింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవు. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయగా అది యూ ట్యూబ్ లో ఎన్ని మిలియన్ వ్యూస్ ను రాబట్టిందో చూశాం. ఫస్ట్ లుక్ టీజర్ తరువాత ఇక ఇప్పటిదాకా మరే అప్ డేట్ లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జూన్ 10న అఖండ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నార‌నే సంగ‌తి తెలిసిందే. ఈ రెండు పాత్ర‌ల‌కు సంబంధించిన ట‌చ్‌ను ఈ టీజ‌ర్‌లో ఇవ్వ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్ డేట్ త్వరలోనే ఇస్తారేమో చూద్దాం..

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =