“అఖండ”మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Nandamuri Balakrishna Starrer Akhanda Movie Release Date Announced,Akhanda Seals Release Date,Balakrishna's Akhanda Seals Release Date,Balakrishna Akhanda Gets Release Date,Boyapati Srinu Akhanda Release Date,Balakrishna Akhanda Which On 13th October,Akhanda Movie Release Date Update,Akhanda Release Date Fix,Balakrishna New Movie,Balayya Akhanda,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Akhanda Release Update,Akhanda Update,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Balakrishna Movies,Balakrishna New Movie Update,Balakrishna Latest Moive Update,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Akhanda Poster,Balakrishna Akhanda Release Date,Akhanda Release Date,Pragya Jaiswal,Akhanda Movie Release Date,Akhanda New Update,Akhanda Movie Updates,Akhanda Movie News,Balakrishna New Movie Update,Balakrishna Akhanda Movie Update,Akhanda Movie Latest Update,Akhanda Teaser,Akhanda Movie Teaser,Akhanda Movie Latest News,Balakrishna New Movie Akhanda,Balakrishna Akhanda Movie,BB3 Title Roar,Akhanda Latest 2021 Telugu Movie,Akhanda Latest Updates,Akhanda Release,Akhanda Movie Release,#Akanda,#BB3

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర, యాక్షన్ సీన్స్ “అఖండ “మూవీకి హైలైట్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అఖండ ” టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం “మూవీ పోస్ట్ పోన్ కావడంతో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “దసరా కానుకగా అక్టోబర్ 12 వతేది రిలీజ్ కానుంది.“అఖండ “మూవీని అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన “అఖండ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =