“అఖండ”మూవీ షూటింగ్ పూర్తి

Nandamuri Balakrishna Starrer Akhanda Movie Team Wraps Up Shooting Work,Balayya’s Akhanda Wrapped Up,Akhanda Wrapped Up,Akhanda Movie Wrapped Up,Balakrishna Akhanda Movie Wrapped Up,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Akhanda Movie Shoot,Akhanda Shooting Update,Akhanda Latest Shooting Update,Akhanda Movie Latest Shooting Update,Akhanda Update,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Balakrishna Movies,Balakrishna New Movie Update,Balakrishna Latest Moive Update,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Akhanda Movie Final Schedule Completed,Akhanda Poster,Akhanda Shooting,Akhanda Movie Shoot,Balakrishna Akhanda Shoot,Akhanda Shoot,Pragya Jaiswal,Akhanda Film Latest Shooting Update,Akhanda New Update,Akhanda Movie Updates,Akhanda Movie News,Balakrishna New Movie Update,Balakrishna Akhanda Wraps Up Shooting,Akhanda Movie Latest Update,Akhanda Teaser,Akhanda Movie Teaser,Akhanda Movie Latest News,Balakrishna New Movie Akhanda,Balakrishna Akhanda Movie,BB3 Title Roar,Akhanda Latest 2021 Telugu Movie,Akanda Is Wrapped,Akhanda Shoot Wrapped,Akhanda Wraps,Akhanda Movie Wrapped Up,#Akanda,#BB3

దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతుంది . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర, యాక్షన్ సీన్స్ “అఖండ “మూవీకి హైలైట్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అఖండ ” టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో  రిలీజ్ చేసిన టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. “అఖండ “మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ తమిళనాడులోని విల్లిపురం వెంకటరమణ దేవాలయంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ తో పాటు ప్రధాన పాత్రధారులు కూడా పాల్గొన్నారు. దర్శకుడు బోయపాటి క్లైమాక్స్ సీన్ ను తెరకెక్కించారు. నిన్నటి తో “అఖండ ” మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది . “అఖండ ” మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − ten =