
ట్యాగ్ · 11 కథనాలు


"మేజర్ "మూవీ రిలీజ్ డేట్

సమ్మర్ బరిలో దిగిన 'మేజర్'.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

'మేజర్' సినిమా కాదు.. నా నిజం

'మేజర్' కూడా అదే బాటలో..రిలీజ్ డేట్ వాయిదా..!

డబ్బింగ్ పూర్తి చేసిన 'మేజర్'

అడివి శేష్ పై మహేష్ బాబు ప్రశంసలు

ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'మేజర్'

'మేజర్' చిత్రం నుండి రానున్న బిగ్ అనౌన్స్ మెంట్

త్వరలో ప్రకటించనున్న 'మేజర్' రిలీజ్ డేట్

"మేజర్ "మూవీ విడుదల పై క్లారిటీ

'ఉన్నికృష్ణన్' జయంతి.. 'మేజర్' సినిమా నుండి స్పెషల్ వీడియో..!
కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అడివి శేష్. మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఇక అడివి శేష్ కూడా ఈసినిమా కోసం ఎంత రీసెర్చ్ చేశారో కూడా ఇంతకుముందే చెప్పారు. అంతేకాదు ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే ఈపాత్ర కోసం అడివి శేష్ తనను తాను ఏంతలా…

"మేజర్ "మూవీ రిలీజ్ డేట్
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో “మేజర్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. "మేజర్ "మూవీకి హీరో అడివి శేష్ కథ ను అందించడం విశేషం.

సమ్మర్ బరిలో దిగిన 'మేజర్'.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో గూఢచారి సినిమా రాగా ఇది రెండో సినిమా. ఈసినిమా ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం అడివి శేష్ చాలా రీసెర్చ్ కూడా చేశాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా అది ఎంత బాగా ఆకట్టుకుందో చూశాం. అయితే ఈసినిమాను కూడా ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలని నిర్ణయించారు కానీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

'మేజర్' సినిమా కాదు.. నా నిజం
అడివి శేష్ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాను కూడా ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమాను కూడా వాయిదా వేశారు.

'మేజర్' కూడా అదే బాటలో..రిలీజ్ డేట్ వాయిదా..!
కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా కూడా చేరిపోయింది. ఆ సినిమానే మేజర్. అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాను కూడా ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమాను కూడా వాయిదా వేశారు.

డబ్బింగ్ పూర్తి చేసిన 'మేజర్'
టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో మేజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే అందరి పాత్రల డబ్బింగ్ కూడా పూర్తయిపోయింది. ఇక రీసెంట్ గానే అడివి శేష్ ఈసినిమా డబ్బింగ్ ను మొదలుపెట్టగా తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు తన డబ్బింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తను వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నా కూడా ఈసినిమా పనులు తన వల్ల లేట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో బిజీ షెడ్యూల్ లో కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు చెబుతున్నాడు. ఇక హిందీలో కూడా అడివి శేష్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు.

అడివి శేష్ పై మహేష్ బాబు ప్రశంసలు
సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో యాక్టర్ , డైరెక్టర్ , స్క్రీన్ రైటర్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శోభిత ధూళిపాళ , సయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'మేజర్'
కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ కు నోచుకోని సినిమాలు ఇంకా ఎన్నో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ వేవ్ అయిపోయింది కదా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు అనుకునే లోపే సెకండ్ వేవ్ వచ్చింది. దాంతో ఈరెండేళ్లలో ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి.. అందులో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.. కొన్ని రిలీజ్ అవుతున్నాయి.. ఇక ఫైనల్ గా అడివి శేష్ 'మేజర్' సినిమా కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. ఈసినిమా కంటే వెనుక మొదలైన సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈసినిమా ఇంకా షూటింగ్ ముగించుకునే పనిలోనే ఉంది. కరోనా వల్ల, ఇతర కారణాల వల్ల ఎన్నో సార్లు బ్రేక్ పడినా రీసెంట్ గానే…

'మేజర్' చిత్రం నుండి రానున్న బిగ్ అనౌన్స్ మెంట్
క్షణం, గూఢచారి, ఎవరు చిత్రాలతో హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగానే కరోనా వల్ల ఆగిపోయింది. అయితే మళ్లీ స్టార్ట్ చేయాలని అనుకున్న తరుణంలో కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడింది. అడివి శేష్ అనారోగ్యానికి గురవ్వడంతో మరింత ఆలస్యం అయింది. ఇటీవలే మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఈసినిమా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది.

త్వరలో ప్రకటించనున్న 'మేజర్' రిలీజ్ డేట్
శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. 26/11 ముంబై టెర్రర్ అటాక్లో అమరివీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఇటీవలే రీసెంట్ గా చివరి షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఆ షూటింగ్ పూర్తవ్వనుంది. దీంతో సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా త్వరలో ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. దాని కోసం మంచి డేట్ ను చూస్తున్నారట మేకర్స్.

"మేజర్ "మూవీ విడుదల పై క్లారిటీ
సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో యాక్టర్ , డైరెక్టర్ , స్క్రీన్ రైటర్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.