కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Ritu Varma

ట్యాగ్ · 14 కథనాలు

Swag Actress Ritu Varma Says, I was Inspired by Hero Sree Vishnu
సినిమా వార్తలు

శ్రీవిష్ణు హార్డ్ వర్క్ చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'శ్వాగ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Actress Ritu Varma Plays Queen Rukmini Devi Role in Swag
సినిమా వార్తలు

స్వాగ్.. మహారాణి పాత్రలో రీతూ వర్మ

అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో ఒకరు రీతూ వర్మ. పెళ్లి చూపులు, టక్ జగదీశ్, వరుడు కావలెను, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ వర్మ. ఫిలింమేకర్స్‌లో ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్‌గా పేరు సంపాదించుకుంది.

Srikanth Mవాట్సాప్
Actress Ritu Varma Continues Her Success Streak in Tollywood With This Strategy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ritu Varma,Ritu Varma Movies,Ritu Varma Career,Ritu Varma U
సినిమా వార్తలు

స్లో &స్టడీ విన్స్ ది రేస్ రీతూవర్మ పాలసీ

సక్సెస్ ఫుల్ “ప్రేమ ఇష్క్ కాదల్” మూవీ తో రీతూవర్మ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “పెళ్ళిచూపులు ” మూవీ లో రీతువర్మ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కొన్ని తమిళ మూవీస్ లో రీతూవర్మ నటించారు. హీరో నాని , రీతూవర్మ జంటగా రూపొందిన “టక్ జగదీష్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
Actress Ritu Varma Is All Praises For Power Star Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Ritu Varma,Ritu Varma,Heroine Ritu Varma,Ritu Varma Latest News,Ritu
సినిమా వార్తలు

హ్యాట్సాఫ్ టు పవన్ కళ్యాణ్‌ - రీతూ వర్మ

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. "వకీల్ సాబ్ "మూవీ ప్రస్తుతం ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో సందడి చేస్తుంది.

Team TFNవాట్సాప్
Team Jagadish Releases An Emotional Poster Of Ritu Varma On Her Birthday,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,HBD Ritu Varma,Tuck Jagadish On Apr 23rd,Ritu Varma,Actress Ritu Varma,Heroine Ritu Varma,Tuck Jagadish,Tuck Jagad
ఫస్ట్ లుక్

టక్ జగదీష్- రీతూ ఎమోష‌న‌ల్‌ పోస్టర్

'నిన్ను కోరి' సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని.. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'టక్ జగదీష్'. ఈ సినిమా మొదలుపెట్టినప్పటినుండే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్.. మోషన్ పోస్టర్.. ముఖ్యంగా టీజర్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకూ కూల్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయిన నాని ఈసినిమాతో ఫుల్ యాక్షన్ లోకి దిగనున్నట్టు అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా చిన్నగా మొదలుపెట్టింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ లో రీతూ వర్మ బిజీ

సూపర్ హిట్ "బాద్ షా " మూవీ తో కెరీర్ ప్రారంభించిన హైదరాబాద్ అమ్మాయి రీతూ వర్మ "ప్రేమ ఇష్క్ కాదల్ ", "నా రాకుమారుడు ", "ఎవడే సుబ్రమణ్యం " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సూపర్ హిట్ "పెళ్ళిచూపులు " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రీతూ వర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. తమిళ మూవీస్ లో కూడా నటించిన రీతూ వర్మ టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

శర్వా ద్విభాషా చిత్రం.. షూటింగ్ పూర్తి

టాలీవుడ్ హీరోలందరూ ఒక్కొక్కరుగా షూటింగ్ లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు చాలామంది షూటింగ్ కూడా పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు శర్వానంద్ కూడా తన సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. గతకొద్ది రోజులుగా చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. అయితే ఇప్పుడు తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ విషయాన్ని శర్వానంద్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఈ సందర్భంగా శర్వా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

నాగ శౌర్య - రీతూ వర్మ సినిమా ఫ‌స్ట్ గ్లింఫ్స్ కు డేట్ ఫిక్స్

నాగశౌర్య ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసేపనిలో పడ్డాడు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా కొత్త సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. అక్టోబ‌ర్ లో షూటింగ్ రీస్టార్ట్ చేసిన చిత్ర‌యూనిట్ ఇపుడు ఫ‌స్ట్ గ్లింఫ్స్ వీడియోను విడుద‌ల చేసేందుకు రెడీ అవుతోంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. న‌వంబ‌ర్ 13న సాయంత్రం 6.03 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ట్విట‌ర్ ద్వారా తెలిపింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రీతూ వర్మ ట్రెడిషినల్ లుక్

సక్సెస్ ఫుల్ రొమాంటిక్ కామెడీ "ప్రేమ ఇష్క్ కాదల్" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తెలుగు అమ్మాయి రీతూవర్మ "నా రాకుమారుడు", "ఎవడే సుబ్రమణ్యం " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "పెళ్ళిచూపులు "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రీతూవర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. సూపర్ హిట్ "వేల ఇల్ల పట్టాధారి 2 "తమిళ మూవీ లో అతిధి పాత్రలో నటించిన రీతూవర్మ తరువాత కోలీవుడ్ లో బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'నిత్యా' కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

విభిన్న పాత్రలు చేయడంలో నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటుంది. చాలా సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటూ.. ప్రతి కథలోనూ ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకుంటుంది నిత్యా మీనన్. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ షూట్ లో పాల్గొంది నిత్యా మీనన్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రమేష్ వర్మ సినిమాలో రవితేజకు జోడీగా..?

మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి దశకు వచ్చేసింది. ఒక పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బిజీ హీరోయిన్ రీతూవర్మ

బ్లాక్ బస్టర్ "బాద్ షా " మూవీ తో నటనకు శ్రీకారం చుట్టిన హైదరాబాద్ అమ్మాయి రీతూవర్మ సూపర్ హిట్ "పెళ్ళిచూపులు " మూవీ తో హీరోయిన్ గా మారారు."పెళ్ళిచూపులు " మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రీతూవర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. "వేల ఇల్ల పట్టాధారి 2 " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రీతూవర్మ "కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితాళ్ "(కనులు కనులను దోచాయంటే ) తమిళ మూవీ తో విజయం సాధించి కోలీవుడ్ లో బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త సినిమా సెట్‌లో అడుగుపెట్టిన 'నాగ శౌర్య'

కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్స్ లేక బోసి పోయిన సినీ పరిశ్రమకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. రాజమౌళినే షూటింగ్ మొదలు పెట్టాడంటే దాదాపు అందరూ మొదలు పెట్టేసినట్టే. ఇప్పటికే చాలా మంది మెదలుపెట్టగా.. ఎలా లేదనుకున్నా ఈ నెలాఖరుకల్లా అందరూ మొదలు పెట్టేస్తారు.

TFN Adminవాట్సాప్
Ritu Varma Exclusive Interview
ఇంటర్వ్యూ

రీతు వర్మ Exclusive Interview - వాళ్లే నన్ను బెస్ట్ యాక్ట్రెస్ గా చేశారు

పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మారి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రీతు వర్మ. ఈ సినిమాతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. తెలుగులో రీతు వర్మ చివరి సినిమా కేశవ. కేశవ తర్వాత తెలుగులో కాస్త అవకాశాలు తగ్గడంతో తమిళ్ లో బిజీ అయింది ఈ అమ్మడు. రీసెంట్ గా కనులు కనులు దోచాయంటే అనే సినిమాతో దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులో హిట్ కొట్టింది. దీనితో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న రీతు వర్మ 'దతెలుగుఫిలింనగర్.కామ్' ఛానల్ లో ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

TFN Adminవాట్సాప్

షేర్