స్లో &స్టడీ విన్స్ ది రేస్ రీతూవర్మ పాలసీ

Actress Ritu Varma Continues Her Success Streak in Tollywood With This Strategy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ritu Varma,Ritu Varma Movies,Ritu Varma Career,Ritu Varma Upcoming Movies,Ritu Varma Tuck Jagadish,Ritu Varma,Ritu Varma Latest News,Ritu Varma Updates,Ritu Varma Movie Updates,Ritu Varma Movie News,Ritu Varma Latest Film Updates,Ritu Varma Upcoming Movie,Ritu Varma Upcoming Projects,Ritu Varma Next Movie News,Ritu Varma Next Project News,Ritu Varma Next Projects,Ritu Varma New Movie,Ritu Varma Latest Movie,Ritu Varma New Movies,Ritu Varma New Movie Updates,Ritu Varma Latest Movie Updates,Ritu Varma Upcoming Movie Details,Ritu Varma New Movie Details,Ritu Varma Tollywood Movies,Ritu Varma Telugu Movies,Ritu Varma Latest Movies,Ritu Varma About Her Career,Ritu Varma Tuck Jagadish Movie,Ritu Varma Tuck Jagadish Film,Tuck Jagadish,Tuck Jagadish Movie,Ritu Varma New Updates

సక్సెస్ ఫుల్ “ప్రేమ ఇష్క్ కాదల్” మూవీ తో రీతూవర్మ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “పెళ్ళిచూపులు ” మూవీ లో రీతువర్మ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కొన్ని తమిళ మూవీస్ లో రీతూవర్మ నటించారు. హీరో నాని , రీతూవర్మ జంటగా రూపొందిన “టక్ జగదీష్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ రీతూవర్మ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న మూవీ , నాగశౌర్య హీరోగా రూపొందుతున్న “వరుడు కావలెను ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. స్లో &స్టడీ విన్స్ ది రేస్ పాలసీ తో ఉన్న రీతూవర్మ”టక్ జగదీష్” “వరుడు కావలెను “, శర్వానంద్ మూవీస్ విజయం పై చాలా నమ్మకం తో ఉన్నారు. ఆ మూడు సినిమాలు తన కెరీర్ కు హెల్ప్ అవుతాయనే ఆశాభావం తో రీతూవర్మ ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − three =