
ట్యాగ్ · 10 కథనాలు


షూటింగ్ మొదలుపెట్టిన 'బిచ్చగాడు2'

'విజయ రాఘవన్' రిలీజ్ డేట్ ఫిక్స్
'విజయ రాఘవన్' షూటింగ్ పూర్తి

5 భాషల్లో విజయ్ ఆంటోనీ 'విజయరాఘవన్' టీజర్ రిలీజ్
చిరంజీవి మూవీ టైటిల్ తో విజయ్ ఆంటోనీ
'తమిళ్' హీరో 'తెలుగు' ట్వీట్

'FEAR' కి కొత్త అర్ధం చెపుతున్న 'శీను'

విజయ్ ఆంటోని 'దోషి' ఫస్ట్ లుక్ రిలీజ్
విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకోవడంలో తమిళ్ హీరో విజయ్ ఆంటోని కూడా ఎప్పుడూ ముందుంటాడు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇక ప్రస్తుతం విజయ్ ఆంటోని పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హత్య అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. బాలాజీ కుమార్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

'హత్య'.. విజయ్ ఆంటోని ఫస్ట్ లుక్ రిలీజ్..!
విభిన్నమైన కథలు, పాత్రలతో అలరించే తమిళ టాలెంటెడ్ నడుడు విజయ్ ఆంటోని ఇప్పుడు హత్య అంటూ మరో సినిమా వస్తున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోని నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి అప్ డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. దీనిలో బాగంగానే ఈసినిమా నుండి నేడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. డిటెక్టివ్ గెటప్ లో ఉన్న విజయ్ ఆంటోని ఫస్ట్ లుక్ మాత్రం బాగానే ఆకట్టుకుంటుంది.

షూటింగ్ మొదలుపెట్టిన 'బిచ్చగాడు2'
విజయ్ ఆంటోని సినిమాలు కాస్త వైవిధ్యంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే కదా. అందుకే కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది.

'విజయ రాఘవన్' రిలీజ్ డేట్ ఫిక్స్
విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా విజయరాఘవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ ఏరియాలో పిల్లలు పక్కదారులు పట్టకుండా చదువు గొప్పతనాన్ని వారికి వివరించి, ఆ పిల్లల ఉన్నతికి పాటుపడే యువకుడి కథే ‘విజయ రాఘవన్ . తమిళ్ లో 'కోడియిల్ ఒరువన్' గా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో 'విజయ రాఘవన్'గా విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా…
'విజయ రాఘవన్' షూటింగ్ పూర్తి
మెట్రో వంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా విజయరాఘవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో 'కోడియిల్ ఒరువన్' గా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో 'విజయ రాఘవన్'గా విడుదల చేస్తున్నారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

5 భాషల్లో విజయ్ ఆంటోనీ 'విజయరాఘవన్' టీజర్ రిలీజ్
విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ‘తమిళరసన్’, ‘అగ్ని సిరగుగళ్’చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాదు మరోసారి బిచ్చగాడు 2 తో రావడానికి సిద్దమయ్యాడు.
చిరంజీవి మూవీ టైటిల్ తో విజయ్ ఆంటోనీ
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ "మహాత్మ ", "దరువు " వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. క్రైమ్ థ్రిల్లర్ "నాన్ " తమిళ మూవీ తో విజయ్ హీరోగా మారారు. సూపర్ హిట్ "బిచ్చగాడు "మూవీ తో తెలుగు ప్రేక్షకులను విజయ్ ఆకట్టుకున్నారు. విజయ్ హీరోగా రూపొందిన తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ "యమన్ ", "భేతాళుడు ", "ఇంద్ర సేన ", "రోషగాడు ", "కాశి ", "కిల్లర్ " మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. విజయ్ ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.
విజయ్ ఆంటోని కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్
విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ఇక విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే 'బిచ్చగాడు' సినిమా టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ‘తమిళరసన్’, ‘అగ్ని సిరగుగళ్’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాదు మరోసారి బిచ్చగాడు 2 తో రావడానికి సిద్దమయ్యాడు.
'తమిళ్' హీరో 'తెలుగు' ట్వీట్
బిచ్చగాడు సాధించిన అద్భుత విజయంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని. విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే అందులో ఎంతో కొంత మ్యాటర్ వుండే ఉంటుంది అనేలా ఆడియన్స్ మైండ్ ను ఫిక్స్ చేసేసాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘తమిళరసన్’, ‘అగ్ని సిరగుగళ్’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది. వీటితో పాటు బిచ్చగాడు2 సినిమాను కూడా చేస్తున్నాడు. తన పుట్టినరోజు నాడు తెలుగు, తమిళ పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేసాడు. 2021లో విడుదల చేయనున్నట్టు పోస్టర్లో…

'FEAR' కి కొత్త అర్ధం చెపుతున్న 'శీను'
విభిన్నమైన కథలతో తెలుగులో కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం విజయ్ ఆంటోని అగ్ని సిరగుగల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘జ్వాల’ పేరుతో విడుదల చేస్తున్న సంగతి కూడా విదితమే. నవీన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కమల్ హాసన్ తనయ అక్షర హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా నాజర్, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో శర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై జవ్వాజి రామాంజనేయులు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.