కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Sumanth

ట్యాగ్ · 10 కథనాలు

Sumanth Vaarahi Movie Shoot Update, Vaarahi Movie Shoot Update, Sumanth Vaarahi Movie, Sumanth Latest Movie, Sumanth's Upcoming Movie, Actor Sumanth, Vaarahi, Vaarahi Movie, Vaarahi Update, Vaarahi Movie Update, Vaarahi Movie New Update, Vaarahi Movi
షూటింగ్ అప్‌డేట్

సుమంత్ వారాహి మూవీ షూటింగ్ ప్రారంభం

హీరో సుమంత్ , దర్శకుడు సంతోష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ సుబ్రహ్మణ్యపురం మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్ లో వారాహి అమ్మవారి నేపథ్యంలో మరో డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
Sumanth about Dulquers Seetha ramam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sumanth,Hero Sumanth,Actor Sumanth,Sumanth About Duluqers Salman,Sumanth About Dulquers Seetha ramam m
సినిమా వార్తలు

'సీతా రామం' ఎపిక్ అవుతుంది..!

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో మృణాళిని ఠాకూర్ సీత పాత్ర లో కనిపించనుంది. అఫ్రీన్‌ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా రష్మిక నటిస్తోంది. రీసెంట్ గానే ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సుమంత్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సుమంత్‌ తన సోషల్ మీడియా ద్వారా ఒక ఫొటో పోస్ట్ చేస్తూ ఈసినిమా పై ప్రశంసలు కురిపించారు. ఈఫొటోలో దుల్కర్, దర్శకుడు హను అలాగే హీరోయిన్ మృణాల్…

TFN Adminవాట్సాప్
Hero Sumanth Starrer Aham Reboot Movie Launched,Hero Sumanth Aham Reboot Movie Launched,Sumanth Aham Reboot Movie Launched,Aham Reboot Movie Launched,Aham Reboot Launched,Aham Reboot Movie Launched,Sumanth Aham Reboot Movie Launch,Hero Sumanth Aham R
సినిమా వార్తలు

సుమంత్ "అహం రీబూట్ " మూవీ ప్రారంభం

కొత్తదనంతో కూడుకున్న కథాంశాల్ని ఎంచుకొని సినిమాలలో నటిస్తున్న హీరో సుమంత్‌. తాజాగా ఆయన వినూత్న కథా చిత్రంలో నటిస్తున్నారు. వాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై ప్రశాంత్‌సాగర్‌ అట్లూరి దర్శకత్వంలో సుమంత్ హీరోగా తెరకెక్కనున్న "అహం రీబూట్ " మూవీ సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకొంది. రఘవీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు నిర్మాతలు.

Team TFNవాట్సాప్
Malli Modalaindi Movie Team Unveils Posani Murali Charecter Name,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Malli Modalaindi,Malli Modalaindi Movie,Malli Modalaindi Telugu Movie,M
సినిమా వార్తలు

'మళ్ళీ మొదలైంది' లో పోసాని

కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్ మళ్ళీ మొదలైంది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా పెళ్లి తరువాత లైఫ్ ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో మరో కీలక పాత్రలో పోసాని నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Actor Sumanth Begins His New Movie With A Formal Pooja Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sumanth,Sumanth Movies,Sumanth Movie,Actor Sumanth,Hero Sumanth,Sumanth New Movie,Sumanth Latest
సినిమా వార్తలు

'సుమంత్' కొత్త సినిమా ప్రారంభం

హీరో సుమంత్ కూడా జయాపయాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎక్కువ కమర్షియల్ హంగులకు పోకుండా.. తనకు సూటయ్యే పాత్రలు చేసే నటుల్లో సుమంత్ కూడా ఒకడు. సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్, కపటధారి సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం. ప్రస్తుతం మను యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈసినిమాలో వాల్తేరు శీను అనే పాత్రలో సుమంత్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. ఏక్ దో తీన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గార్ల‌పాటి ర‌మేష్, డాక్ట‌ర్‌ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్…

TFN Adminవాట్సాప్
Actor Sumanth Starrer Anaganaga Oka Rowdy Enters Into Post Production Stage,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sumanth,Actor Sumanth,Hero Sumanth,Sumanth New Movie,Sumanth La
షూటింగ్ అప్‌డేట్

'అన‌గ‌న‌గా ఒక రౌడీ' షూటింగ్ పూర్తి .. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్

సుమంత్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే 'కపటధారి' అనే సినిమాతో అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. మ‌ను య‌జ్ఞ దర్శకత్వంలో 'అన‌గ‌న‌గా ఒక రౌడీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో సుమంత్ వాల్తేరు శీను గా నటించనున్నాడు. ఇక ఈసినిమాలో ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లను బట్టి తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ విశాఖలోనే జరుపుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఏఎన్నార్ దత్త పుత్రుడు - హ్యాపీ బర్త్ డే సుమంత్

ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. కానీ వారి సినీ కెరీర్ మాత్రం తమలోని నటన.. సినిమాలను ఎంచుకునే విధానం పై ఆధారపడి ఉంటుంది. ఇక తాత ఏయన్నార్ సినీ చరిత్రలోనే ఒక దిగ్గజం.. మామ నాగార్జున అగ్ర హీరో.. వారి ఆశీస్సులతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి వారసత్వ హీరో సుమంత్. తాత పోలికలు పుష్కలంగా పునికిపుచ్చుకున్న మనవడు సుమంత్. అంతేకాదు మొదటి వారసుడు కావడంతో సుమంత్ అంటే ఏయన్నార్ కి అమితమైన ప్రేమ. అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా వుండే ఏఎన్నార్ కు ఒక సినిమా షూటింగ్ టైం లో హార్ట్ ఎటాక్ రావడంతో హార్ట్ సర్జరీ చేసారు. సర్జరీ జరినప్పుడు ఇంట్లోనే ఏడాది పాటు ఉండాల్సి వచ్చిందట. ఆ సమయంలోనే సుమంత్‌…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'అన‌గ‌న‌గా ఒక రౌడీ' - 'వాల్తేరు శీను' గా సుమంత్

సుమంత్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ 'కపటధారి' అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా న థియేటర్ లో రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కపటధారి' సెన్సార్ పూర్తి.. క్రిస్మస్ కు రిలీజ్

ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ఇప్పుడు 'కపటధారి' అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'కపటధారి' టీజర్ రీలీజ్

సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు.

TFN Adminవాట్సాప్

షేర్