కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aadi Saikumar Movies

ట్యాగ్ · 10 కథనాలు

Aadi Saikumar's New Movie Titled as Krishna From Brindavanam
సినిమా వార్తలు

ఆది సాయికుమార్ కొత్త సినిమా టైటిల్ ఖరారు

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ జయాపజయాలతో సంబంధం లేకుండా అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు అల్లరి నరేష్ నటించిన 'అహ నా పెళ్ళంట' ఫేమ్ వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అందించింది చిత్ర యూనిట్.

Srikanth Mవాట్సాప్
Aadi Sai Kumar New Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Aadi Saikumar,Aadi Saikumar Movies,Aadi SaiKumar New Movies,Aadi Sai Kumar Upcoming Movies,Aadi Sa
సినిమా వార్తలు

'క్రేజీ ఫెలో' అంటున్న ఆది సాయికుమార్

సక్సెస్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఇప్పుడు చాలా మంది టాలీవుడ్ యంగ్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో ఆది సాయికుమార్ కూడా ఉన్నాడు. ఆది సాయికుమార్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే చాలా సినిమాలు ఆది లిస్ట్ లో ఉన్నాయి. విడుదల కావాల్సిన సినిమాలు, సెట్స్ పై ఉన్న సినిమాలు దాదాపు నాలుగైదు ఉండగానే తాజాగా మరో చిత్రానికి ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈసినిమాను నిన్ననే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు చిత్రయూనిట్. శశికాంత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఆదిత్య మూవీస్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Aadi Saikumar Athithi Devobhava Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Aadi Saikumar,Aadi Saikumar Movies,Aadi Saikumar New Movie,Aadi Saikumar Upcoming Movie,Aadi Saikumar New Movie First Look,Aadi Saikumar Latest Movie U
ఫస్ట్ లుక్

ఆది 'అతిథి దేవోభవ' ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదే శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు పలు సినిమాలను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఇప్పటికే ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. వీరభద్రం డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను విజ‌న్ సినిమాస్, బ్యానర్ పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Aadi Saikumar And Payal Rajput Starrer TMK Movie Shooting Starts With A Pooja Ceremony,Aadi And Payal Rajput Movie Opening Pooja Ceremony,Aadi Saikumar Movie With Payal Rajput,Aadi Saikumar And Payal Rajput New Film Launched,TMK,TMK Movie,TMK Telugu
షూటింగ్ అప్‌డేట్

ఆది-పాయల్ సినిమా షూటింగ్ షురూ

ఆది సాయికుమార్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీనిలో భాగంగానే ఆది, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ ఇప్పటికే కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. వీరభద్రం డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాత‌లుగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
An Interesting Update About Aadi Saikumar and Payal Rajput Starrer Kirathaka,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kirathaka,Kirathaka Movie,Kirathaka Regular Shoot Starts From
సినిమా వార్తలు

"కిరాతక "మూవీ అప్ డేట్

విజన్ సినిమాస్ బ్యానర్ పై ఎమ్ వీరభద్రం దర్శకత్వంలో ఆది సాయికుమార్ , పాయల్ రాజ్ పుత్ జంటగా క్రైమ్ థ్రిల్లర్ “కిరాతక” మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 వ తేదీ ప్రారంభం కానుంది. పూర్ణ, దాసరి అరుణ్‌కుమార్‌, దేవ్‌గిల్‌ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్‌ పూర్ణ ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ మూవీ కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. “కిరాతక “ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Aadi Saikumar to be seen in a new avatar for his next movie Amaran,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Hero Aadi SaiKumar New Movie Amaran,Aadi New Movie,Aadi Saikumar New Movie Update,Aadi Saikumar New Project,Aadi Saikumar Upcoming Movies,Aad
సినిమా వార్తలు

"అమరన్ "లో ఆది సాయికుమార్ న్యూ లుక్

బ్లాక్ బస్టర్ "ప్రేమకావాలి "మూవీ తో డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో ఆది అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "లవ్లీ ", రఫ్ ", చుట్టాలబ్బాయి ", ఆపరేషన్ గోల్డ్ ఫిష్ "వంటి మూవీస్ తో హీరో ఆది ప్రేక్షకులను అలరించారు. హీరో ఆది ప్రస్తుతం తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న "జంగిల్ ", "కిరాతక ", "అమరన్ " "బ్లాక్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Aadi Saikumar and Payal Rajput Starrer Kirathaka Movie First Look Is Out,Aadi And Payal Rajput New Poster,Aadi And Payal Rajput Kirathaka First Look,Kirathaka First Look,Kirathaka Movie First Look,Kirathaka Telugu Movie First Look,Aadi Saikumar,M Vee
ఫస్ట్ లుక్

"కిరాతక "ఫస్ట్ లుక్ రిలీజ్

విజన్ సినిమాస్ బ్యానర్ పై ఎమ్ వీరభద్రం దర్శకత్వంలో ఆది సాయికుమార్ , పాయల్ రాజ్ పుత్ జంటగా క్రైమ్ థ్రిల్లర్ "కిరాతక" మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 వ తేదీ ప్రారంభం కానుంది. పూర్ణ, దాసరి అరుణ్‌కుమార్‌, దేవ్‌గిల్‌ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. "కిరాతక "ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Actress Payal Rajput To Pair Up With Aadi Saikumar In His Upcoming Movie Titled Kirathaka,Aadi Saikumar And M Veerabhadram Is Titled As Kirathaka,Aadi And Paayal's Film Titled Kirathaka,Aadi Sai Kumar And Payal Rajput Film Titled Kirathaka,Aadi Saiku
సినిమా వార్తలు

ఆది కి జంటగా 'ఆర్ఎక్స్ '100 భామ

సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే యంగ్ హీరో ఆది సాయికుమార్మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఆది లిస్ట్ లో ఉన్నాయి. కొన్ని షూటింగ్ జరుపుకుంటుండగా.. కొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈనేపథ్యంలోనే వీరభద్రంతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాత‌లుగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు కిరాత‌క‌ అన్న అనే ప‌వ‌ర్‌ఫుల్‌ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈసినిమాలో ఆది సాయి కుమార్ కు జోడీగా ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ను ఎంపిక చేశారు. అతి…

TFN Adminవాట్సాప్
Aadi Saikumar New Movie Amaran Begins With A Formal Launch Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Hero Aadi SaiKumar New Movie Pooja Ceremony,Aadi New Movie,Aadi Saikuma
సినిమా వార్తలు

ఆది 'అమరన్' ప్రారంభం

ఆది సాయికుమార్ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. ఉగాది రోజునే ఒక కొత్తసినిమాను ప్రారంభించాడు. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఆది, సిమ్రత్‌ కౌర్‌ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా రూపొందుతుంది. విజయ్ కుమార్ రెడ్డి సమర్పణలో శిఖర క్రియేషన్స్ పతాకంపై యుగంధర్ టీ నిర్మిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Aadi Saikumar New Movie To Launch On Ugadi Festival,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Aadi Saikumar,Actor Aadi Saikumar,Hero Aadi Saikumar,Aadi Saikumar New Movie To Launch,
సినిమా వార్తలు

ఉగాదికి మరో సినిమా

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. రీసెంట్ గానే తను నటించిన శశి సినిమా రిలీజ్ అయింది. ఇంకా సినిమాతో పాటు పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. కార్తీక్‌ విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో 'జంగిల్' అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై మ‌హేష్ గోవిందరాజ్‌, అర్చ‌నా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’.

TFN Adminవాట్సాప్

షేర్