ఆది ‘అమరన్’ ప్రారంభం

Aadi Saikumar New Movie Amaran Begins With A Formal Launch Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Hero Aadi SaiKumar New Movie Pooja Ceremony,Aadi New Movie,Aadi Saikumar New Movie Launch,Aadi Saikumar New Movie Pooja Ceremony,Aadi Saikumar Upcoming Project,Aadi Saikumar Upcoming Movies,Aadi Saikumar Movie Pooja Ceremony,Aadi Saikumar Movie Updates,Aadi Saikumar New Movie,Aadi Saikumar Movies,Amaran,Amaran Movie,Amaran Movie News,Amaran Movie Updates,Aadi Saikumar Amaran,Aadi Saikumar Amaran Movie,Aadi Saikumar Amaran Movie Launch,Aadi Saikumar Amaran Movie Pooja Ceremony,Aadi Saikumar And Avika Gor Amaran Movie Launch,Avika Gor,Aadi Saikumar To Romance Avika Gor,Aadi Saikumar Latest News,Aadi New Movie Amaran Begins

ఆది సాయికుమార్ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. ఉగాది రోజునే ఒక కొత్తసినిమాను ప్రారంభించాడు. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఆది, సిమ్రత్‌ కౌర్‌ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా రూపొందుతుంది. విజయ్ కుమార్ రెడ్డి సమర్పణలో శిఖర క్రియేషన్స్ పతాకంపై యుగంధర్ టీ నిర్మిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా మొదలు పెట్టిన వెంటనే మరో సినిమాను కూడా ఈరోడు ప్రారంభించాడు ఆది. ఎస్‌.బల‌వీర్‌ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. ఆది, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. హీరో హీరోయిన్ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి సాయికుమార్ క్లాప్ కొట్ట‌గా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమినీ సమర్పణలో ఎస్‌వీఆర్‌ ప్రొడక్షన్‌ పై.లి. పతాకంపై ఎస్‌వీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇంకా సినిమాతో పాటు కార్తీక్‌ విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జంగిల్’ అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై మ‌హేష్ గోవిందరాజ్‌, అర్చ‌నా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =