
ట్యాగ్ · 30 కథనాలు · పేజీ 2


'కొండపొలం' సినిమా రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే అందరికీ ఈసినిమా నచ్చుతుంది అని చెప్పలేం కానీ.. ప్రకృతిని ఇష్టపడే వారికి.. కాస్త కొత్త సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

సాయితేజ్ 'రిపబ్లిక్' రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే రాజకీయాలు అంటే ఏంటో.. అవి ఎలా ఉంటాయి.. ఎలా ప్రభావం చూపుతాయి అనే విషయాలు మీద ఆసక్తి ఉన్నవాళ్లకు మాత్రం ఈసినిమా కచ్చితంగా నచ్చుతుంది.

'లవ్ స్టోరీ' రివ్యూ.. ఎమోషనల్ గా సాగే ప్రేమకథ
ఇక మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్ గా చెప్పుకోవాలంటే సినిమా రిలీజ్ కు కాస్త లేట్ అయినా కూడా కరెక్ట్ టైమ్ లో వచ్చింది. ఎమోషనల్ గా అందరికీ ఈసినిమా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.

'గల్లీ రౌడీ' రివ్యూ.. కూల్ కామెడీ ఎంటర్ టైనర్
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీనే కీలకంగా తెరకెక్కించిన ఈ గల్లీరౌడీ అందరినీ బాగానే నవ్విస్తాడు

'101జిల్లాల అందగాడు' మూవీ రివ్యూ
ఇలా చెప్పుకుంటే పోతే చాలానే హైలైట్స్ ఉన్నాయ్. అవన్నీ థియేటర్లో సినిమా చూస్తే మీకే తెలుస్తాయి. మరింకెందుకు ఆలస్యం మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్లో ఈ వీకెండ్ నూటొక్క జిల్లాల అందగాడ్ని చూసి ఆనందించండి.

'101 జిల్లాల అందగాడు' రివ్యూ
ఓవరాల్ గా బట్టతల బాధితుడిగా వచ్చిన ఈ 101 జిల్లాల అందగాడు బాగానే ఆకట్టుకుంటాడు. అన్ని వర్గాల వారు చూసే సినిమా. కామెడీ సినిమాలు ఎంజాయ్ చేసే వాళ్లకి ఈసినిమా మరింత నచ్చుతుంది.

వివాహ భోజనంబు మూవీ రివ్యూ
ఫైనల్ గా ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

'శ్రీదేవి సోడా సెంటర్' రివ్యూ
ఇక మణిశర్మ తన మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేశారు. పాటలు సంగతి పక్కన పెడితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. ఇంకో హైలెట్ ఎంటంటే విజువల్స్. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ సైనుద్దీన్ అమలాపురం, కోమసీమ నేటివిటీని అద్భుతంగా చూపించాడు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ప్రేమకథలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

'రాజ రాజ చోర' రివ్యూ
పాటలు సంగతి పక్కన పెడితే వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యాజిక్ మాత్రం ఆకట్టుకుంటుంది. వేద రామన్ సినిమాటోగ్రఫీ, సినిమా నిర్మాణ విలువలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక ఫైనల్ గా కామెడీ చిత్రాలను మన ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు.. ఇక ఈసినిమా కూడా బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు.

విశ్వక్ సేన్ 'పాగల్' రివ్యూ
ఓవరాల్ గా మథర్ సెంటిమెంట్, కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈసినిమా పర్వాలేదనిపిస్తుంది. యూత్ ను బాగానే ఆకట్టుకుంటుంది.