కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 56

Chitralahari Movie Enters Into 20 Crores Club,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Chitralahari Movie Joins 20 Crores Club,Chitralahari Movie Gets Huge Collections At Box Office,Chitralahari Grossin
సినిమా వార్తలు

20 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రలహరి..!

మొత్తానికి మెగా మేనల్లుడు సాయి తేజుకు చిత్రలహరి సినిమాతో కాస్త రిలీఫ్ దొరికింది. తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుసగా 6 ఫ్లాపులతో సరైన హిట్ లేక సతమతమవుతున్న సాయి తేజ్ కు చిత్రలహరి హిట్ తెచ్చిపెట్టింది. ఇక మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది. ఫస్ట్ వీకెండ్ లో కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోదాదాపు 8 కోట్లుకు పైగా వసూళ్లు చేసింది. దీంతో వారంలోనే చిత్రలహరి బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చేపెట్టేలా కనిపిస్తోంది.

TFN Adminవాట్సాప్
Jersey Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey Movie Censor Report,Jersey Gets Censor Certification,Jersey Movie Censor Talk,Jersey Movie Latest Updates,Nani J
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న జెర్సీ

మళ్లీరావా ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్‌లో లవ్, ఎమోషన్ సీన్స్ చూపించి సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను ఆకాశానికెత్తేశారు. అర్జున్ అనే క్రికెటర్‌ పాత్రలో నాని ప్రాణం పెట్టి నటించాడన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Nikhil and Tamannaah are Having a Tiff,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nikhil to Compete With Tamanna,Nikhil New Movie Clash With Tamanna New Movie,Nikhil Verses Tamanna at Box Office,Nikhil Ar
సినిమా వార్తలు

`హ్యాపీడేస్‌` స్టార్స్ మ‌ధ్య క్లాష్‌

‘హ్య‌పీడేస్‌’… కాలేజీ ఫ్రెండ్‌షిప్ గురించి క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించిన సినిమా. ఆ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులలో చాలా మంది ఒక‌టి, రెండు సినిమాల‌కి మాత్రమే ప‌రిమిత‌మ‌య్యారు. కానీ, ఆ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన త‌మ‌న్నా మాత్రం త‌న గ్లామ‌ర్‌తోను, న‌ట‌న‌తోను, డ్యాన్స్‌ల‌తోను స్టార్ హీరోయిన్‌గా ఎదిగితే… ఆ మూవీలో ఒక హీరోగా న‌టించిన నిఖిల్ భిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ వైవిధ్య‌భరిత‌మైన చిత్రాలతో ముందుకు సాగుతున్నాడు.

Team TFNవాట్సాప్
Vikram to compete With Suriya,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vikram New Movie To Clash With Suriya New Movie,Suriya Next Film Updates,Vikram Vs Suriya at Box Office,Vikram New Movie Latest New
సినిమా వార్తలు

సూర్య‌తో పోటీప‌డుతున్న విక్ర‌మ్‌?

‘శివ‌పుత్రుడు’… 2004లో కాసుల వ‌ర్షం కురిపించిన త‌మిళ అనువాద చిత్రం. ఆ సినిమాతోనే… కోలీవుడ్ స్టార్స్ విక్ర‌మ్‌, సూర్య తెలుగునాట మంచి మార్కెట్‌ని సంపాదించుకున్నారు. క‌ట్ చేస్తే… ఆ సినిమాలో స్నేహితులుగా న‌టించిన ఈ ఇద్ద‌రు టాలెంటెడ్‌ హీరోలు… ఇప్పుడు త‌మ అప్‌క‌మింగ్ మూవీస్‌తో పోటీ ప‌డుతున్నారు.

Team TFNవాట్సాప్
Allu Arjun and Trivikram Movie Title to Change?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun and Trivikram Next Film Updates,Allu Arjun Upcoming Movie Title,Same Sentiment Work Out For Trivikram
సినిమా వార్తలు

బ‌న్నీ, త్రివిక్ర‌మ్ చిత్రానికి టైటిల్ మారుతోందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన ఈ చిత్రం తాలూకు రెగ్యుల‌ర్ షూటింగ్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానుంది. బ‌న్నీకి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్న ఈ సినిమాలో ట‌బు, స‌త్య‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇత‌ర ముఖ్య భూమిక‌ల్లో న‌టిస్తున్నారు. కాగా… ఈ సినిమాకి తొలుత నాన్న నేను అనే టైటిల్ వినిపించిన సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Kalyani Priyadarshan to Romance Nithiin in Bhisma,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kalyani Priyadarshan Roped For Nithiin New Movie,Kalyani Priyadarshan To Work On Another Interesting Project,Ni
సినిమా వార్తలు

`భీష్మ‌`తో రొమాన్స్ చేయ‌నున్న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌?

‘హ‌లో’ చిత్రంతో టాలీవుడ్‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌. మొద‌టి సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందివ్వ‌క‌పోయినా… న‌టిగా మాత్రం మంచి మార్కులు తెచ్చుకుంది క‌ళ్యాణి. ఇక రెండో ప్ర‌య‌త్నంగా మెగా హీరో సాయి తేజ్ స‌ర‌స‌న ‘చిత్ర ల‌హ‌రి’లో న‌టించింది. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా హిట్ లిస్ట్‌లో చేరింది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్, ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రంలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది ఈ హ‌లో భామ‌. మే నెల‌లో ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఈ లోపే మ‌రో సినిమాకి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది ఈ అమ్మ‌డు.

Team TFNవాట్సాప్
Rajinikanth to Play a Dual Role in Darbar,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajinikanth to Play a Dual Role in His Next Film,Rajinikanth New Movie Role,Rajinikanth to Act Double Role in Darbar Mo
సినిమా వార్తలు

‘ద‌ర్బార్’ మూవీలో రజినీ డ్యూయెల్ రోల్?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కొత్త చిత్రం ‘ద‌ర్బార్’ ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అనిరుధ్‌ ర‌విచంద‌ర్ స్వ‌రాల‌ను స‌మ‌కూరుస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ ముంబైలో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
Allu Sirish ABCD Movie Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,ABCD Telugu Movie Trailer,Allu Sirish New Movie Trailer,ABCD Trailer,ABCD Movie Theatrical Trailer,ABCD Movie Official Tra
ట్రైలర్ & టీజర్

విడుదలయిన ABCD మూవీ ట్రైలర్

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించు, మధుర ఎంటర్ టైన్ మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ లో అల్లు శిరీష్, రుక్సార్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ ABCD (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) మూవీ మే నెలలో రిలీజ్ కానుంది. హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ ABCD కి తెలుగు రీమేక్ ఈ ABCD మూవీ.

Team TFNవాట్సాప్
Majili Movie Enters Into 50 Crores Club,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili : A Huge Blockbuster At The Box Office,Majili Movie Crosses 50 Crores,Majili Movie Box Office Collections Report,M
సినిమా వార్తలు

50 కోట్ల క్లబ్ లో మజిలీ మూవీ

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వం లో నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మజిలీ మూవీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ లో విజయ వంతంగా ప్రదర్శించబడుతుంది. హీరో నాగ చైతన్య క్రికెటర్ గా ఫస్ట్ టైమ్ నటించిన మజిలీ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రిలీజయిన రోజు నుండి హిట్ టాక్ తో దూసుకుపోతున్న మజిలీ మూవీ నాగ చైతన్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
Samantha and Naga Chaitanya To Play Important Roles In Nagarjuna Sequel Movies?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Upcoming Sequel Movie News,ChaySam To Play Crucial Roles in Nagarjuna S
సినిమా వార్తలు

నాగ్ సీక్వెల్స్‌లో కుటుంబ స‌భ్యులు

సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున స్వ‌ల్ప విరామం త‌రువాత మ‌ళ్ళీ తెలుగు చిత్రాల‌పై దృష్టి పెట్టాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ప్ర‌స్తుతం నాగ్ న‌టిస్తున్న రెండు తెలుగు చిత్రాలు కూడా త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌కి సీక్వెల్స్ కావ‌డం విశేషం. ఆ సీక్వెల్సే… మ‌న్మ‌థుడు 2, బంగార్రాజు. అంతేకాదు… ఈ రెండు సినిమాల‌నూ త‌నే స్వ‌యంగా నిర్మించ‌డ‌మే కాకుండా… ఈ చిత్రాల్లో కుటుంబ స‌భ్యుల‌కు కూడా చోటిచ్చాడు నాగ్‌.

Team TFNవాట్సాప్
Allu Arjun To Play Completely Different Roles In His Upcoming Films,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Stylish Star Allu Arjun Upcoming Movie Role,Allu Arjun New Movie News,Allu Arjun To Play Vari
సినిమా వార్తలు

ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని పాత్ర‌ల్లో బ‌న్నీ

గత ఏడాది వేస‌వికి విడుద‌లైన‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్న‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… వ‌రుసగా మూడు ప్రాజెక్ట్‌ల‌ను అంగీకరించిన సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్‌, సుకుమార్,ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీ‌రామ్ కాంబినేష‌న్‌లో ఈ సినిమాలు చేస్తున్నాడు బ‌న్నీ. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ స‌త్య‌మూర్తి’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్న విష‌యం విదిత‌మే. తాజాగా పూజా కార్యక్ర‌మాల‌ను కూడా జ‌రుపుకున్న‌ ఈ సినిమా… ఏప్రిల్ 24 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

Team TFNవాట్సాప్
Allu Arjun To Play Dual Role,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun To Act Double Role in His Next Film,Stylish Star Allu Arjun Upcoming Movie Role,Allu Arjun New Movie News,Allu Arjun To P
సినిమా వార్తలు

`ఐకాన్‌`లో అల్లు అర్జున్ ద్విపాత్రాభిన‌యం?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం ‘ఐకాన్’. క‌న‌బడుట లేదు అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాని నిర్మించ‌నున్నాడు. ఆర్య‌, ప‌రుగు, ఎవ‌డు, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ త‌రువాత బ‌న్నీ - రాజు కాంబినేష‌న్‌లో వ‌స్తున్నచిత్ర‌మిది. కాగా… బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఏప్రిల్ 8న విడుద‌ల చేసిన ఐకాన్‌ ప్రీ లుక్‌ పోస్ట‌ర్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
Jyothika To Play An Important Role In Karthi Movie?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jyothika To Act Special Chatacter in Karthi Movie,Actress Jyothika To Team Up With Karthi New Movie,Jyothika
సినిమా వార్తలు

కార్తికి అక్క‌గా న‌టించ‌నున్న జ్యోతిక‌?

వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న యువ క‌థానాయ‌కుడు కార్తి. ఒక‌వైపు త‌ను న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘ఖైదీ’ విడుద‌ల‌కు సిద్ధం కాగా… మ‌రో వైపు ‘రెమో’ ఫేమ్‌ భాగ్య‌రాజా క‌న్న‌న్ డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు కార్తి. ర‌ష్మిక మంద‌న్న‌ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం… ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జరుపుకుంటోంది. కాగా… ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గ‌నే… మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రానికి కార్తి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు కోలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Venkatesh To Entertain Audience With His Comedy Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venky Mama Movie Latest Updates,Venkatesh To Play Comedy Again in His Upcoming Movie,Venky Mama Telugu Movi
సినిమా వార్తలు

‘వెంకీ మామ’లో ఆ సీన్ హైలైట్ అవుతుంద‌ట‌

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘ఎఫ్‌-2’తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా నవ్వించాడు విక్ట‌రీ వెంక‌టేష్. ప్ర‌స్తుతం… ఈ సీనియ‌ర్ హీరో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఆ చిత్ర‌మే వెంకీ మామ‌. ఈ సినిమా కోసం త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి వినోదాలు పంచ‌నున్నాడు వెంకీ.

Team TFNవాట్సాప్
Heroines Fixed For Nani and Sudheer Babu Multistarrer Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani and Sudheer Babu Multistarrer Movie Latest News,Heroines Confirmed For Nani Upcoming Multistarre
సినిమా వార్తలు

మల్టీ స్టారర్ మూవీ లో హీరోయిన్స్ ఫిక్స్

సక్సెస్ ఫుల్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని, సుథీర్ బాబు హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ వ్యూహం రూపొందనున్న విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ ఇంద్రగంటి, నాని తో రూపొందించిన అష్టా చమ్మా, సుథీర్ బాబు తో రూపొందించిన సమ్మోహనం సినిమాలు ఘనవిజయం సాధించాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న వ్యూహం మూవీ లో నాని ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Maharshi Soundtrack Number Revealed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie Latest Updates,Mahesh Babu Maharshi Has 8 Soundtracks,Maharshi Movie Song,Maharshi Soundtrack List Unveiled,La
సాంగ్

‘మ‌హ‌ర్షి’లో ఎనిమిది పాట‌లు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ సినిమా ‘మ‌హ‌ర్షి’. పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తున్న‌ ఈ చిత్రంలో `అల్ల‌రి` న‌రేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. మ‌హేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావ‌డంతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా... ఈ సినిమాకి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాల‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే విడుద‌ల చేసిన‌ ఫస్ట్ సింగిల్‌ “చోటీ చోటీ బాతే”... మ‌హేష్ ఫ్యాన్స్‌తో పాటు శ్రోత‌ల‌ను కూడా విశేషంగా అల‌రిస్తోంది.

Team TFNవాట్సాప్
25 Years For Bhairava Dweepam,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,BalaKrishna Bhairava Dweepam Movie Latest Updates,25 Years Completed For Bhairava Dweepam Movie,BalaKrishna Bhairava Dweepam Movie
సినిమా వార్తలు

అద్భుత జాన‌ప‌ద చిత్ర రాజం ‘భైర‌వ‌ద్వీపం’కు పాతికేళ్ళు

జాన‌ప‌దం, పౌరాణికం, చారిత్ర‌కం, సాంఘికం... ఇలా జాన‌ర్ ఏదైనా త‌న‌దైన న‌ట‌నాపాట‌వంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావు. ఆయ‌న న‌టవార‌సుడిగా, తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా నంద‌మూరి బాల‌కృష్ణ కూడా అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆయా జాన‌ర్‌ల‌లో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తూ ఉంటారు. అటువంటి ఆస‌క్తితో... ఎప్ప‌టికీ గుర్తుండిపోయే పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టించిన చిత్రం ‘భైర‌వ‌ద్వీపం’. జాన‌ప‌ద చిత్రాలు కనుమ‌రుగైపోతున్న త‌రుణంలో ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు చక్క‌టి క‌థ‌, క‌థ‌నాల‌తో ఆబాల‌గోపాలాన్ని అల‌రించేలా ఈ జాన‌ప‌ద చిత్రాన్ని తెర‌కెక్కించారు. అల‌నాటి…

Team TFNవాట్సాప్
Soggade Chinni Nayana 2 Confirmed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Naga Chaitanya Fixed For Soggade Chinni Nayana 2,Nagarjuna Ready For Soggade Chinni Nayana Sequel,Soggade Chinni Nayana 2 Movie
సినిమా వార్తలు

‘బంగార్రాజు’ అప్‌డేట్స్‌

ప్ర‌స్తుతం ‘మ‌న్మ‌థుడు 2’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు కింగ్ నాగార్జున. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే... క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్వ‌క‌త్వంలో ‘బంగార్రాజు’ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసాడు నాగ్‌. గతంలో వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’కు సీక్వెల్‌గా ఈ ‘బంగార్రాజు’ తెర‌కెక్క‌బోతోంది. కాగా... ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన‌ పూర్వ నిర్మాణ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

Team TFNవాట్సాప్
Pooja Ceremony Completed For Allu Arjun Next Project,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun and Trivikram New Movie Updates,Allu Arjun Next Film Shooting News,Stylish Star Allu Arjun and Tr
సినిమా వార్తలు

పూజా కార్యక్రమాలలో అల్లు అర్జున్ మూవీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఈరోజు అల్లు అర్జున్ 19వ మూవీ పూజా కార్యక్రమాలలో ప్రారంభమయింది. హారిక &హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 24 వ తేదీ నుండి జరుపుకోనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన జులాయి,S/O సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించాయి. వారిద్దరి కాంబినేషన్ లో ఈ మూవీ మూడవది.

Team TFNవాట్సాప్
First Rank Raju Song Released,Raju Raju Song From First Rank Raju Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,First Rank Raju Movie Songs,Raju Raju Full Song,First Rank Raju Telugu Movie Songs,Raju
సాంగ్

రిలీజయిన ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ సాంగ్

డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నరేష్ కుమార్ HN దర్శకత్వంలో చేతన్ మద్దినేని, కషిష్ వొహ్రా జంటగా ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ రూపొందింది. ప్రకాష్ రాజ్ , రావు రమేష్, నరేష్, కమెడియన్స్ బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రలలో నటించారు. ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ లోని రాజు రాజు వీడియో సాంగ్ ను మ్యాంగో మ్యూజిక్ ఛానల్ రిలీజ్ చేసింది.

Team TFNవాట్సాప్

షేర్