50 కోట్ల క్లబ్ లో పరాశక్తి
తమిళ హీరో శివ కార్తికేయన్ మరియు శ్రీలీల జంటగా నటించిన 'పరాశక్తి' చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమాకు మిక్సెడ్ రివ్యూస్ వచ్చినా మొదటి రెండు రోజులు బాగానే వసూళ్లను రాబట్టుకుంది.
పూర్తి వార్త చదవండి
















