నైజాంలో SVC ద్వారా రిలీజ్ కానున్న తిమ్మరాజుపల్లి TV
కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి TV' చిత్రానికి సంబంధించి ఒక భారీ డీల్ కుదిరింది. ఈ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను ప్రముఖ అగ్ర నిర్మాణ మరియు పంపిణీ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) దక్కించుకుంది.
పూర్తి వార్త చదవండి


















