పెద్ది స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ ఫిక్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ 'పెద్ది' షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం చిత్ర బృందం ప్రముఖ నటి శ్రుతి హాసన్ ను ఖరారు చేసింది.
పూర్తి వార్త చదవండి


















