సెన్సార్ పూర్తి చేసుకున్న ధనుష్ కర
ధనుష్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కర' విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 41 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'U/A' సర్టిఫికేట్ జారీ చేసింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
పూర్తి వార్త చదవండి


















