కరుప్పు షోలు ప్రారంభం

Karuppu Shows Start Across Theatres

తమిళ స్టార్ సూర్య కథానాయకుడిగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.నిజానికి నిన్న విడుదలకావాల్సిన ఈసినిమా చివరి నిమిషంలో ఆగిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిన్న ఉదయం తలెత్తి ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల నిన్నటి షోలు రద్దు కావడంతో అభిమానులు నిరాశకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దర్శకుడు ఆర్జే బాలాజీ ఎమోషనల్ అవుతూ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, ఆ సమస్యలన్నీ సాయంత్రానికల్లా పరిష్కారం కావడంతో ఈరోజు సినిమా ప్రదర్శన ప్రారంభమైంది.

ఈరోజు నుండి అన్ని కేంద్రాల్లో సినిమా సజావుగా ప్రదర్శించబడుతోంది.ఇక సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సూర్య నటన మరియు ఆర్జే బాలాజీ టేకింగ్‌పై ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అభిమానులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘వీరభద్రుడు’ పేరుతో ఈ చిత్రం మంచి క్రేజ్‌తో ప్రదర్శించబడుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.