కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ఓటీటీ

దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

భారతీయ సినిమా చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా నిలిచిన 'దృశ్యం' సిరీస్ నుండి వచ్చిన మూడో భాగం 'దృశ్యం 3' ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం, రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మోహన్‌లాల్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

సింగ గా గోపీచంద్

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’తో అలరించబోతున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ నిర్మాణ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను కూడా రివీల్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న ఓ సుకుమారి టీజర్

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓ సుకుమారి’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను విడుదలచేశారు మేకర్స్. ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలతో మెప్పించిన తిరువీర్, ఈ సినిమాలో పక్కా పల్లెటూరి మాస్ అండ్ కామిక్ యాసతో సరికొత్త ఎంటర్‌టైనింగ్ లుక్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే.. అంతకంటే గొప్పది ఇవ్వబోతున్నాడని అర్థం అనే పవర్‌ఫుల్ ఎమోషనల్ డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్, ఆ తర్వాత ఫుల్ లెంత్ హిలేరియస్ అండ్ ఫన్ రైడ్‌గా సాగిపోతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

20 రోజుల పాటు భోగి యాక్షన్ క్లైమాక్స్ చిత్రీకరణ

చార్మింగ్ స్టార్' శర్వా భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ చిత్రం 'భోగి' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సంపత్ నందితో శర్వా చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్-లుక్, పుట్టినరోజు పోస్టర్లుకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చిత్రంలోని రగ్గడ్, గ్రాండ్ స్కేల్ విజన్‌కు ప్రశంసలు లభించాయి. పల్లెటూరి యువతిగా కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కనిపించిన ఫస్ట్-లుక్‌కు కూడా అద్భుతమైన స్పందన…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది చిత్ర బృందాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ‘పెద్ది’ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి, దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకట సతీష్ కిలారు, చిత్ర బృంద సభ్యులను ప్రత్యేకంగా అభినందించి, వారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వెంకీ -కళ్యాణ్ రామ్ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్.. హిలేరియస్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి, సాహు గారపాటి షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణ, జీ స్టూడియోస్ సహనిర్మాణం #VenkyAnil5 #NkrAR2 కు సంచలన సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్- నవ్వులు పంచిన స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియో

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీ 2 అప్డేట్ …అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొంది, బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లతో కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG’ సీక్వెల్‌పై తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం విడుదల సమయంలోనే ‘OG 2’ ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండటం, అలాగే దర్శకుడు సుజీత్ ఇతర ప్రాజెక్టులతో ముందుకు వెళ్తుండటంతో ఈ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్‌కు చెందిన నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పవర్‌ఫుల్ పోస్ట్ ఈ రూమర్స్‌కు ఫుల్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

డైరెక్టర్ గా కిరణ్అబ్బవరం… KA 13 షూటింగ్ షురూ

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినీ ప్రయాణంలో సరికొత్త అడుగు వేశారు. వైవిధ్యమైన కథలతో నటుడిగా, రచయితగా ఇప్పటికే తన ప్రతిభను చాటుకున్న ఆయన, ఇప్పుడు ఏకంగా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా అవతారమెత్తారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించనున్న ఆయన 13వ చిత్రం ముహూర్తపు పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరగడమే కాకుండా, వెంటనే మొదటి షెడ్యూల్ రెగ్యులర్ షూటింగ్‌ను కూడా అఫీషియల్‌గా ప్రారంభించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన వీరభద్రుడు

స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ కాంబినేషన్‌లో సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’. తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో విడుదలైన ఈ చిత్రం, థియేటర్లలో సూర్య ఊరమాస్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 300కోట్లకుపైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి దిగిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగు మరియు ఇతర భాషల్లో అధికారికంగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా మకుటం టీజర్ రిలీజ్

'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్‌లోనే ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ‘మకుటం’ రూపుదిద్దుకుంటోంది. స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రాబోతోంది. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నింటికీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఈ రోజు (జూన్ 11) మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సింగ్ గీతం ఈ తరం ప్రేక్షకులకు మంచి గిఫ్ట్ లాంటి సినిమా - నిర్మాత నాగ్ అశ్విన్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సింగ్ గీతం' టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహిచారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మండాడి .. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్

సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అంచనాలు అమాంతం పెరిగాయి. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తారు. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ ఆల్రెడీ పూర్తయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

చిరు158 ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తి

గాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఇసాకపట్నం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసాకపట్నం’ ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జూలై 2 నుంచిప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

యూత్‌ను మెప్పించేలా దీవాన ట్రైలర్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ స్మేహ మణిమేఖలై జంటగా నటించిన లేటెస్ట్ రోమాంటిక్ డ్రామా ‘దీవాన’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి సరికొత్త కథాంశంతో, ఇంటెన్స్ వన్ సైడ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నసెయాన్

విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై శివకుమార్ మురుగేషన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం సెయాన్. గత నెల మే 18న మధురైలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ఊహించని వేగంతో, రికార్డు సమయంలో పూర్తయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

ఉత్తరాంధ్రలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతున్న పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన పెద్ది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా కథా నేపథ్యం ఉత్తరాంధ్ర కావడంతో, ఇక్కడి ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

విడుదలకు సిద్దమైన మా ఇంటి బంగారం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం తన సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి ‘U/A’ సర్టిఫికేట్ లభించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

రాజా ది రాజా నుంచి యూత్ ఫుల్ మెలోడీ తుఝ్‌పే ఫిదా సాంగ్ రిలీజ్

మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రుత్విక్‌ను హీరోగా పరిచయం చేస్తూ వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కె. నిహారిక దాసరి చిత్రం ‘రాజా ది రాజా’. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

ఫస్ట్ వీక్ అదరగొట్టిన పెద్ది … 7 రోజుల్లో 345కోట్లు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటూ బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.నిన్నటి తో ఈసినిమా మొదటి వారం రన్ ను పూర్తి చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Drishyam 3 OTT Release Date Locked
ఓటీటీ

దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

భారతీయ సినిమా చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా నిలిచిన 'దృశ్యం' సిరీస్ నుండి వచ్చిన మూడో భాగం 'దృశ్యం 3' ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం, రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మోహన్‌లాల్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది.

Mahender Reddyవాట్సాప్
SINGA Title Glimpse out now
ట్రైలర్ & టీజర్

సింగ గా గోపీచంద్

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’తో అలరించబోతున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ నిర్మాణ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను కూడా రివీల్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Oh Sukumari Teaser Leaves a Strong Impression
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న ఓ సుకుమారి టీజర్

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓ సుకుమారి’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను విడుదలచేశారు మేకర్స్. ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలతో మెప్పించిన తిరువీర్, ఈ సినిమాలో పక్కా పల్లెటూరి మాస్ అండ్ కామిక్ యాసతో సరికొత్త ఎంటర్‌టైనింగ్ లుక్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే.. అంతకంటే గొప్పది ఇవ్వబోతున్నాడని అర్థం అనే పవర్‌ఫుల్ ఎమోషనల్ డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్, ఆ తర్వాత ఫుల్ లెంత్ హిలేరియస్ అండ్ ఫన్ రైడ్‌గా సాగిపోతుంది.

Mahender Reddyవాట్సాప్
Climax Shoot Underway for Bhogi
సాంగ్

20 రోజుల పాటు భోగి యాక్షన్ క్లైమాక్స్ చిత్రీకరణ

చార్మింగ్ స్టార్' శర్వా భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ చిత్రం 'భోగి' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సంపత్ నందితో శర్వా చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్-లుక్, పుట్టినరోజు పోస్టర్లుకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చిత్రంలోని రగ్గడ్, గ్రాండ్ స్కేల్ విజన్‌కు ప్రశంసలు లభించాయి. పల్లెటూరి యువతిగా కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కనిపించిన ఫస్ట్-లుక్‌కు కూడా అద్భుతమైన స్పందన…

Mahender Reddyవాట్సాప్
Chiranjeevi Congratulates the Peddi Team
సినిమా వార్తలు

పెద్ది చిత్ర బృందాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ‘పెద్ది’ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి, దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకట సతీష్ కిలారు, చిత్ర బృంద సభ్యులను ప్రత్యేకంగా అభినందించి, వారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Mahender Reddyవాట్సాప్
G. V. Prakash Kumar to Compose Music for the Venky–Nandamuri Kalyan Ram Film
సినిమా వార్తలు

వెంకీ -కళ్యాణ్ రామ్ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్.. హిలేరియస్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి, సాహు గారపాటి షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణ, జీ స్టూడియోస్ సహనిర్మాణం #VenkyAnil5 #NkrAR2 కు సంచలన సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్- నవ్వులు పంచిన స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియో

Mahender Reddyవాట్సాప్
Official Announcement on OG 2 from the Production House
సినిమా వార్తలు

ఓజీ 2 అప్డేట్ …అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొంది, బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లతో కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG’ సీక్వెల్‌పై తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం విడుదల సమయంలోనే ‘OG 2’ ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండటం, అలాగే దర్శకుడు సుజీత్ ఇతర ప్రాజెక్టులతో ముందుకు వెళ్తుండటంతో ఈ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్‌కు చెందిన నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పవర్‌ఫుల్ పోస్ట్ ఈ రూమర్స్‌కు ఫుల్…

Mahender Reddyవాట్సాప్
KA 13 Goes on Floors as Kiran Abbavaram Takes the Director’s Chair
షూటింగ్ అప్‌డేట్

డైరెక్టర్ గా కిరణ్అబ్బవరం… KA 13 షూటింగ్ షురూ

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినీ ప్రయాణంలో సరికొత్త అడుగు వేశారు. వైవిధ్యమైన కథలతో నటుడిగా, రచయితగా ఇప్పటికే తన ప్రతిభను చాటుకున్న ఆయన, ఇప్పుడు ఏకంగా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా అవతారమెత్తారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించనున్న ఆయన 13వ చిత్రం ముహూర్తపు పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరగడమే కాకుండా, వెంటనే మొదటి షెడ్యూల్ రెగ్యులర్ షూటింగ్‌ను కూడా అఫీషియల్‌గా ప్రారంభించారు.

Mahender Reddyవాట్సాప్
Veerabhadrudu Arrives on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన వీరభద్రుడు

స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ కాంబినేషన్‌లో సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’. తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో విడుదలైన ఈ చిత్రం, థియేటర్లలో సూర్య ఊరమాస్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 300కోట్లకుపైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి దిగిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగు మరియు ఇతర భాషల్లో అధికారికంగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
Intriguing Teaser of Makutam Released
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా మకుటం టీజర్ రిలీజ్

'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్‌లోనే ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ‘మకుటం’ రూపుదిద్దుకుంటోంది. స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రాబోతోంది. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నింటికీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఈ రోజు (జూన్ 11) మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Sing Geetham Is a Wonderful Gift for This Generation of Audiences says Nag Ashwin
సినిమా వార్తలు

సింగ్ గీతం ఈ తరం ప్రేక్షకులకు మంచి గిఫ్ట్ లాంటి సినిమా - నిర్మాత నాగ్ అశ్విన్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సింగ్ గీతం' టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహిచారు.

Mahender Reddyవాట్సాప్
Mandadi Set for a Grand Release on September 4
సినిమా వార్తలు

మండాడి .. సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్

సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అంచనాలు అమాంతం పెరిగాయి. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తారు. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ ఆల్రెడీ పూర్తయింది.

Mahender Reddyవాట్సాప్
First Schedule Wrapped Up for Chiru158
షూటింగ్ అప్‌డేట్

చిరు158 ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తి

గాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.

Mahender Reddyవాట్సాప్
Isakapatnam Set for Its OTT Premiere on Amazon Prime Video
ఓటీటీ

ఇసాకపట్నం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసాకపట్నం’ ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జూలై 2 నుంచిప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Deewana Trailer Strikes a Chord with Young Audiences
ట్రైలర్ & టీజర్

యూత్‌ను మెప్పించేలా దీవాన ట్రైలర్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ స్మేహ మణిమేఖలై జంటగా నటించిన లేటెస్ట్ రోమాంటిక్ డ్రామా ‘దీవాన’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి సరికొత్త కథాంశంతో, ఇంటెన్స్ వన్ సైడ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Seyon First Schedule Wrapped
షూటింగ్ అప్‌డేట్

ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నసెయాన్

విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై శివకుమార్ మురుగేషన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం సెయాన్. గత నెల మే 18న మధురైలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ఊహించని వేగంతో, రికార్డు సమయంలో పూర్తయింది.

Mahender Reddyవాట్సాప్
Peddi Registers Record-Breaking Collections in Uttarandhra
బాక్సాఫీస్

ఉత్తరాంధ్రలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతున్న పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన పెద్ది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా కథా నేపథ్యం ఉత్తరాంధ్ర కావడంతో, ఇక్కడి ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

Mahender Reddyవాట్సాప్
Maa Inti Bangaram Completes Censor Formalities
సినిమా వార్తలు

విడుదలకు సిద్దమైన మా ఇంటి బంగారం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్రం తన సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి ‘U/A’ సర్టిఫికేట్ లభించింది.

Mahender Reddyవాట్సాప్
tujhpe fida lyrical form raja the raja out now
సాంగ్

రాజా ది రాజా నుంచి యూత్ ఫుల్ మెలోడీ తుఝ్‌పే ఫిదా సాంగ్ రిలీజ్

మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రుత్విక్‌ను హీరోగా పరిచయం చేస్తూ వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కె. నిహారిక దాసరి చిత్రం ‘రాజా ది రాజా’. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Mahender Reddyవాట్సాప్
Peddi Smashes the Box Office with ₹345 Crores in Week One

షేర్