కేవీఎన్ ప్రొడక్షన్స్ లో జూనియర్ డైరెక్టర్ తో నార్నె నితిన్ సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్ పుట్టినరోజు సందర్భంగా అటు మూవీ లవర్స్‌కు ఒక క్రేజీ సర్ప్రైజ్ అప్‌డేట్ లభించింది. మ్యాడ్, ఆయ్ ,మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో వరుసగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లు అందుకొని జోరుమీదున్న ఈ యంగ్ హీరో, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేశారు. నార్నే నితిన్ కెరీర్‌లో 5వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సరికొత్త లవ్ స్టోరీ ప్రాజెక్ట్‌ను (#NN5) మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
పూర్తి వార్త చదవండి


















