కుబేర తర్వాత కూలీ.. సర్‌ప్రైజ్ చేయడానికి రెడీగా వుంది
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలివుడ్ కింగ్ నాగార్జున ప్రధానపాత్రల్లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కుబేర'. జూన్ 20న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, మీడియా, చిత్ర పరిశ్రమ నుండి ప్రముఖులు హాజరయ్యారు.
పూర్తి వార్త చదవండి


















