రంభ ఊర్వశి మేనక టీజర్ విడుదల తేదీ ఖరారు
ఇటీవల సీరియస్ పాత్రలతో మెప్పించిన అల్లరి నరేష్ మళ్లీ తన బలం అయిన అవుట్ అండ్ అవుట్ కామెడీ జానర్‌లోకి అడుగుపెడుతున్న చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ . ‘యముడికి మొగుడు’ తర్వాత ఆయన నటిస్తున్న సోషియో-ఫాంటసీ కామెడీ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పూర్తి వార్త చదవండి


















