కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

'హై' మూవీ ఇంటెన్స్ టీజర్‌

హిట్ మేకర్ అనిల్ రావిపూడి అసోసియేట్, అతని అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్ కృష్ణ 'హై' అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు , సహ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.నిన్న ఈ చిత్ర టీజర్‌ను విక్టరీ వెంకటేష్ ఈరోజు లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

స్వయంభు టీజర్ డేట్ ఫిక్స్

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సీతా పయనం ట్రైలర్ రిలీజ్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ అండ్ రూరల్ డ్రామా 'సీతా పయనం' థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ట్రైలర్ హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి:

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఫంకీ ట్రైలర్ అదిరింది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'ఫంకీ'.ఈనెల 13న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ట్రైలర్ ను అనుదీప్ మార్కు "లాజిక్ లేని మ్యాజిక్" కామెడీతో నింపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఫంకీ ట్రైలర్ డేట్ లాక్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ మూవీ 'ఫంకీ' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మారెమ్మ టీజర్ చాలా ఎక్సైటింగ్‌గా వుంది - డైరెక్టర్ బాబీ కొల్లి

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీం ఈరోజు టీజర్‌ను లాంచ్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మారెమ్మ టీజర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'మారెమ్మ' . ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్ ఈరోజే విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

బైకర్ నుండి బుల్లెట్ సునీల్ గ్లింప్స్ రిలీజ్

'బైకర్' సినిమా నుండి ఈరోజు విడుదలైన 'బుల్లెట్ సునీల్' గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.60 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సీనియర్ హీరో రాజశేఖర్ గెటప్ మరియు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ధురంధర్ 2 తెలుగు టీజర్ రిలీజ్

రణవీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా ధురంధర్ : ది రివేంజ్. ఫస్ట్ పార్ట్ ఊహించని విజయం సాధించడం తో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఈరోజు ధురంధర్ 2 టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ లో రణవీర్ గతానికి సంబంధించిన సన్నివేశాలు ఆలాగే తను ల్యారీ ప్రాంతానికి బాద్షా అవ్వడం ఇవ్వని చూపించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ రిలీజ్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'కపుల్ ఫ్రెండ్లీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదలైంది. వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై యూత్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా హనీ ట్రైలర్

నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'హనీ' ట్రైలర్ తాజాగా విడుదలైంది. 'మట్కా', 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రాబోతోంది.ఇక ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హిలేరియస్ గా హే భగవాన్ టీజర్

'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణ్' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హే భగవాన్'. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ నేడు విడుదలై నవ్వులు పూయిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

నెక్స్ట్ లెవల్లో రణబాలి గ్లింప్స్ .. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ దేవరకొండ మరియు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా VD 14 కు 'రణబాలి' అనే పవర్ ఫుక్ టైటిల్‌ను ఖరారు చేశారు. నిన్న (జనవరి 26, 2026) రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ఈ పవర్ ఫుల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రాకాస గ్లింప్స్ రిలీజ్

'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న నిహారిక కొణిదెల, ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై తన తదుపరి చిత్రం 'రాకాస'ను నిర్మిస్తున్నారు. సంగీత్ శోభన్ కథానాయకుడిగా మాసన శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ రిలీజ్

టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఓం శాంతి శాంతి శాంతిః. ట్రైలర్ ఈరోజు ట్రైలర్ ను విడుదలచేశారు మేకర్స్ . మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'జయ జయ జయ జయ హే' చిత్రానికి అధికారిక రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఏఆర్ సజీవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

బయపెడుతున్న హనీ టీజర్

నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'హనీ' చిత్ర టీజర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాల తర్వాత దర్శకుడు కరుణ కుమార్ ఎంచుకున్న ఈ సైకలాజికల్ హారర్ కథాంశం వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు మరియు డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆకాశంలో ఒక తార నుండి హీరోయిన్ గ్లింప్స్ రిలీజ్

సీతారామం, లక్కీ భాస్కర్ లతో తెలుగులో వరుసగా భారీ విజయలను అందుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ ఆకాశంలో ఒక తార అనే సినిమాతో రానున్నాడు. పవన్ సాదినేని ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా గీతా ఆర్ట్స్ , వైజయంతి మూవీస్ నిర్మిస్తున్నాయి.ఇక ఈరోజు ఈసినిమా హీరోయిన్ ను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమా ద్వారా సాత్విక వీరవల్లి అనే తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమవుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కొరియన్ కనకరాజు గా వరుణ్ తేజ్ … గ్లింప్స్‌ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈరోజు వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.ఈసినిమాకు కొరియన్ కనకరాజు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఇండో-కొరియన్ ఫన్ & యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతుండటం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఎల్లమ్మ హీరోగా దేవి శ్రీ ప్రసాద్ ... గ్లింప్స్ రిలీజ్

‘బలగం’ సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తన రెండవ చిత్రం ‘ఎల్లమ్మ’ గ్లింప్స్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

నేను రెడీ టీజర్ రిలీజ్

యంగ్ హీరో హవిష్, దర్శకుడు త్రినాధ రావు నక్కినతో కలసి కంప్లీట్ ఎంటర్టైనర్ 'నేను రెడీ' చేస్తున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. ఈ టీజర్‌ను ఇంతకు ముందు ప్రభాస్ 'రాజా సాబ్' చిత్రంతో పాటు థియేటర్లలో ప్రదర్శించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ట్రైలర్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

High Movie Intense Teaser released
ట్రైలర్ & టీజర్

'హై' మూవీ ఇంటెన్స్ టీజర్‌

హిట్ మేకర్ అనిల్ రావిపూడి అసోసియేట్, అతని అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్ కృష్ణ 'హై' అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు , సహ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.నిన్న ఈ చిత్ర టీజర్‌ను విక్టరీ వెంకటేష్ ఈరోజు లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Swayambhu Teaser Release Date Confirmed
ట్రైలర్ & టీజర్

స్వయంభు టీజర్ డేట్ ఫిక్స్

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్.

Mahender Reddyవాట్సాప్
Seetha Payanam Trailer Released
ట్రైలర్ & టీజర్

సీతా పయనం ట్రైలర్ రిలీజ్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ అండ్ రూరల్ డ్రామా 'సీతా పయనం' థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ట్రైలర్ హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి:

Mahender Reddyవాట్సాప్
Funky Trailer Impresses Big Time
ట్రైలర్ & టీజర్

ఫంకీ ట్రైలర్ అదిరింది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'ఫంకీ'.ఈనెల 13న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ట్రైలర్ ను అనుదీప్ మార్కు "లాజిక్ లేని మ్యాజిక్" కామెడీతో నింపారు.

Mahender Reddyవాట్సాప్
Funky Trailer Is Out Now
ట్రైలర్ & టీజర్

ఫంకీ ట్రైలర్ డేట్ లాక్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ మూవీ 'ఫంకీ' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Maremma Teaser Is Very Exciting Says Director Bobby Kolli
ట్రైలర్ & టీజర్

మారెమ్మ టీజర్ చాలా ఎక్సైటింగ్‌గా వుంది - డైరెక్టర్ బాబీ కొల్లి

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా 'మారెమ్మ'తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీం ఈరోజు టీజర్‌ను లాంచ్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Maremma Teaser Is Out Now
ట్రైలర్ & టీజర్

మారెమ్మ టీజర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'మారెమ్మ' . ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్ ఈరోజే విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Bullet Sunil Glimpse Released From Biker
ట్రైలర్ & టీజర్

బైకర్ నుండి బుల్లెట్ సునీల్ గ్లింప్స్ రిలీజ్

'బైకర్' సినిమా నుండి ఈరోజు విడుదలైన 'బుల్లెట్ సునీల్' గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.60 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సీనియర్ హీరో రాజశేఖర్ గెటప్ మరియు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Mahender Reddyవాట్సాప్
Telugu Teaser of Dhurandhar 2 Is Out Now
ట్రైలర్ & టీజర్

ధురంధర్ 2 తెలుగు టీజర్ రిలీజ్

రణవీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా ధురంధర్ : ది రివేంజ్. ఫస్ట్ పార్ట్ ఊహించని విజయం సాధించడం తో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఈరోజు ధురంధర్ 2 టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ లో రణవీర్ గతానికి సంబంధించిన సన్నివేశాలు ఆలాగే తను ల్యారీ ప్రాంతానికి బాద్షా అవ్వడం ఇవ్వని చూపించారు.

Mahender Reddyవాట్సాప్
Couple-Friendly Trailer Released
ట్రైలర్ & టీజర్

కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ రిలీజ్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'కపుల్ ఫ్రెండ్లీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదలైంది. వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై యూత్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Mahender Reddyవాట్సాప్
Honey Trailer out now
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా హనీ ట్రైలర్

నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'హనీ' ట్రైలర్ తాజాగా విడుదలైంది. 'మట్కా', 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రాబోతోంది.ఇక ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
Hey Bhagawan Teaser Promises a Hilarious Ride
ట్రైలర్ & టీజర్

హిలేరియస్ గా హే భగవాన్ టీజర్

'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణ్' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హే భగవాన్'. గోపి అచ్చర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ నేడు విడుదలై నవ్వులు పూయిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Ranabaali Glimpse Takes It to the Next Level and the Movie Release Date Is Locked
ట్రైలర్ & టీజర్

నెక్స్ట్ లెవల్లో రణబాలి గ్లింప్స్ .. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ దేవరకొండ మరియు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా VD 14 కు 'రణబాలి' అనే పవర్ ఫుక్ టైటిల్‌ను ఖరారు చేశారు. నిన్న (జనవరి 26, 2026) రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ఈ పవర్ ఫుల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Raakaasa Glimpse Out Now
ట్రైలర్ & టీజర్

రాకాస గ్లింప్స్ రిలీజ్

'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న నిహారిక కొణిదెల, ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై తన తదుపరి చిత్రం 'రాకాస'ను నిర్మిస్తున్నారు. సంగీత్ శోభన్ కథానాయకుడిగా మాసన శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Om Shanti Shanti Shantihi Official Trailer out now
ట్రైలర్ & టీజర్

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ రిలీజ్

టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఓం శాంతి శాంతి శాంతిః. ట్రైలర్ ఈరోజు ట్రైలర్ ను విడుదలచేశారు మేకర్స్ . మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'జయ జయ జయ జయ హే' చిత్రానికి అధికారిక రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఏఆర్ సజీవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Mahender Reddyవాట్సాప్
Honey Teaser Promises a Scary Experience
ట్రైలర్ & టీజర్

బయపెడుతున్న హనీ టీజర్

నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'హనీ' చిత్ర టీజర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాల తర్వాత దర్శకుడు కరుణ కుమార్ ఎంచుకున్న ఈ సైకలాజికల్ హారర్ కథాంశం వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు మరియు డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Heroine Glimpse Released from Aakashamlo Oka Tara
ట్రైలర్ & టీజర్

ఆకాశంలో ఒక తార నుండి హీరోయిన్ గ్లింప్స్ రిలీజ్

సీతారామం, లక్కీ భాస్కర్ లతో తెలుగులో వరుసగా భారీ విజయలను అందుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ ఆకాశంలో ఒక తార అనే సినిమాతో రానున్నాడు. పవన్ సాదినేని ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా గీతా ఆర్ట్స్ , వైజయంతి మూవీస్ నిర్మిస్తున్నాయి.ఇక ఈరోజు ఈసినిమా హీరోయిన్ ను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమా ద్వారా సాత్విక వీరవల్లి అనే తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా పరిచయమవుతుంది.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Title Glimpse out now
ట్రైలర్ & టీజర్

కొరియన్ కనకరాజు గా వరుణ్ తేజ్ … గ్లింప్స్‌ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈరోజు వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.ఈసినిమాకు కొరియన్ కనకరాజు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఇండో-కొరియన్ ఫన్ & యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతుండటం విశేషం.

Mahender Reddyవాట్సాప్
intense and powerful yellamma glimpse released
ట్రైలర్ & టీజర్

ఎల్లమ్మ హీరోగా దేవి శ్రీ ప్రసాద్ ... గ్లింప్స్ రిలీజ్

‘బలగం’ సినిమాతో దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తన రెండవ చిత్రం ‘ఎల్లమ్మ’ గ్లింప్స్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
nenu ready teaser out now

షేర్