కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

రామాయణ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

నితేష్ తివారీ దర్శకత్వంలో ఇండియన్ సినిమా గర్వించదగ్గ రీతిలో రూపొందుతున్న విజువల్ వండర్ 'రామాయణ' చిత్రానికి సంబంధించి ఒక భారీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్ విడుదల తేదీని ఈరోజు శ్రీరామనవమి సందర్బంగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

పెద్ది పహిల్వాన్ వచ్చేసాడు.. రామ్ చరణ్ బర్త్‌డే గ్లింప్స్ అదిరింది

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న క్రీడా నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామా 'పెద్ది' నుండి 'పెద్ది పహిల్వాన్' గ్లింప్స్ విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రాకాస ట్రైలర్ రిలీజ్

నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఫాంటసీ కామెడీ చిత్రం 'రాకాస' ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. 'మ్యాడ్' ఫేమ్ సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా దేత్తడి గ్లింప్స్

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్‌ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

చార్మింగ్ స్టార్ శర్వా బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన రెబల్ స్టార్ ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్, చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బైకర్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించడం సినిమాపై మరింత బజ్ పెంచింది. తాజాగా విడుదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్ థియేటర్లలో ప్రీమియర్ అవ్వడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా అద్భుతమైన స్పందన అందుకుంది.విజువల్ ప్రెజెంటేషన్, ఎమోషనల్ డెప్త్, టెక్నికల్ క్వాలిటీ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

బైకర్ ట్రైలర్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా 'బైకర్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల కానుంది. దీంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంపై అంచనాలు వచ్చాయి. ఇక తాజాగా విడుదలచేసిన ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెరిగాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

గువ్వల చెరువు ఘాట్ గ్లింప్స్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాక, ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ 'గువ్వల చెరువు ఘాట్' కి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. 'గువ్వల చెరువు ఘాట్' అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ సిరీస్, ఒక రా అండ్ రస్టిక్ రూరల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ యూత్ ట్రైలర్

కోలీవుడ్ యంగ్ టాలెంట్ కెన్ కరుణాస్ హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'యూత్'.ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ రిలీజ్

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. మీరు ప్రస్తావించిన "మనం గొప్ప అనుకున్న ప్రతిసారి… మనకన్నా గొప్పోడు ఇంకొకడు ఉంటాడు అని దేవుడు గుర్తుచేస్తూ ఉంటాడు" అనే డైలాగ్ ఈ టీజర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ మరియు ఎమోషనల్ పాయింట్‌గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్‌తోనే సినిమాలో హీరో పాత్ర యొక్క స్వభావాన్ని మరియు అతని జీవిత ప్రయాణాన్ని దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ అదిరింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ ఈరోజే సాయంత్రం 6:30 గంటలకు విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

దీవాన టీజర్ రిలీజ్

హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న 'దీవాన' చిత్ర టీజర్ నేడు విడుదలైంది.ఈసినిమాతో స్మేహ మణిమేగలై హీరోయిన్ గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఒక ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే మణిరత్నం సినిమాల్లో ఉండే రొమాంటిక్ ఫీల్ కలుగుతోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ డేట్ లాక్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

వదలా చివరి వరకు ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు -హీరోయిన్ లయ

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు, బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రెడీ

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం విడుదలకు సర్వం సిద్ధమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎటువంటి కట్స్‌ లేకుండా 'యు/ఏ' (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సుమారు 2 గంటల 29 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులను అలరించేలా కమర్షియల్ హంగులతో పక్కాగా రూపొందించామని మేకర్స్ చెబుతున్నారు. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ అదిరింది

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పై-యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ఈ ట్రైలర్ పై వస్తున్న రివ్యూలు, హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి:

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అతి త్వరలో విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్

తమిళ స్టార్ సూర్య కథానాయకుడిగా, దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఇక ఈ సినిమా టీజర్ కూడా రానుంది.అందుకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ టీజర్ కి 144 నిమిషాల రన్ టైం ఫిక్స్ చేశారు. అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ధురంధర్ : ది రివేంజ్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

బాలీవుడ్ మచ్ అవైటెడ్ సీక్వెల్ 'ధురంధర్: ది రివేంజ్' ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుస్తున్నారు.ఇక ఈ ట్రైలర్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్. మార్చి 7, 2026 శనివారం ఉదయం 11:01 గంటలకు విడుదల కానుంది. దీనిని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

వృషకర్మ గ్లింప్స్‌ నెక్స్ట్ లెవెల్

అక్కినేని నాగచైతన్య హీరోగా, 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ'. ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ గ్లింప్స్ నేడు విడుదలైయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అప్డేట్

కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్'. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ రానుంది

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. కుదిరితే ఈ వారంలోనే ఈట్రైలర్ వదులాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ట్రైలర్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Release Date Locked for Ramayana First Glimpse
ట్రైలర్ & టీజర్

రామాయణ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

నితేష్ తివారీ దర్శకత్వంలో ఇండియన్ సినిమా గర్వించదగ్గ రీతిలో రూపొందుతున్న విజువల్ వండర్ 'రామాయణ' చిత్రానికి సంబంధించి ఒక భారీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్ విడుదల తేదీని ఈరోజు శ్రీరామనవమి సందర్బంగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Ram Charan Birthday Glimpse of Peddi Pahilwan Rocks
ట్రైలర్ & టీజర్

పెద్ది పహిల్వాన్ వచ్చేసాడు.. రామ్ చరణ్ బర్త్‌డే గ్లింప్స్ అదిరింది

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న క్రీడా నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామా 'పెద్ది' నుండి 'పెద్ది పహిల్వాన్' గ్లింప్స్ విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Trailer of Rakasa Out Now
ట్రైలర్ & టీజర్

రాకాస ట్రైలర్ రిలీజ్

నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఫాంటసీ కామెడీ చిత్రం 'రాకాస' ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. 'మ్యాడ్' ఫేమ్ సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

Mahender Reddyవాట్సాప్
Dethadi Glimpse is out now
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ గా దేత్తడి గ్లింప్స్

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్‌ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Rebel Star Prabhas Showers Praise on Sharwanand’s Biker Trailer
ట్రైలర్ & టీజర్

చార్మింగ్ స్టార్ శర్వా బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన రెబల్ స్టార్ ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్, చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బైకర్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించడం సినిమాపై మరింత బజ్ పెంచింది. తాజాగా విడుదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్ థియేటర్లలో ప్రీమియర్ అవ్వడంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా అద్భుతమైన స్పందన అందుకుంది.విజువల్ ప్రెజెంటేషన్, ఎమోషనల్ డెప్త్, టెక్నికల్ క్వాలిటీ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

Mahender Reddyవాట్సాప్
Biker Trailer Impresses with Next-Level Content
ట్రైలర్ & టీజర్

బైకర్ ట్రైలర్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా 'బైకర్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల కానుంది. దీంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రంపై అంచనాలు వచ్చాయి. ఇక తాజాగా విడుదలచేసిన ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెరిగాయి.

Mahender Reddyవాట్సాప్
Glimpse of Guvvala Cheruvu Ghat Out Now
ట్రైలర్ & టీజర్

గువ్వల చెరువు ఘాట్ గ్లింప్స్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాక, ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ 'గువ్వల చెరువు ఘాట్' కి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. 'గువ్వల చెరువు ఘాట్' అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ సిరీస్, ఒక రా అండ్ రస్టిక్ రూరల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది.

Mahender Reddyవాట్సాప్
Youth trailer is out now
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్ యూత్ ట్రైలర్

కోలీవుడ్ యంగ్ టాలెంట్ కెన్ కరుణాస్ హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'యూత్'.ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Vishwanath and Sons TEASER out now
ట్రైలర్ & టీజర్

విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ రిలీజ్

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. మీరు ప్రస్తావించిన "మనం గొప్ప అనుకున్న ప్రతిసారి… మనకన్నా గొప్పోడు ఇంకొకడు ఉంటాడు అని దేవుడు గుర్తుచేస్తూ ఉంటాడు" అనే డైలాగ్ ఈ టీజర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ మరియు ఎమోషనల్ పాయింట్‌గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్‌తోనే సినిమాలో హీరో పాత్ర యొక్క స్వభావాన్ని మరియు అతని జీవిత ప్రయాణాన్ని దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు.

Mahender Reddyవాట్సాప్
Power-Packed Trailer of Ustaad Bhagat Singh Released
ట్రైలర్ & టీజర్

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ అదిరింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ ఈరోజే సాయంత్రం 6:30 గంటలకు విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Mahender Reddyవాట్సాప్
deewana teaser is out now
ట్రైలర్ & టీజర్

దీవాన టీజర్ రిలీజ్

హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న 'దీవాన' చిత్ర టీజర్ నేడు విడుదలైంది.ఈసినిమాతో స్మేహ మణిమేగలై హీరోయిన్ గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఒక ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే మణిరత్నం సినిమాల్లో ఉండే రొమాంటిక్ ఫీల్ కలుగుతోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Mahender Reddyవాట్సాప్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ డేట్ లాక్
ట్రైలర్ & టీజర్

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ డేట్ లాక్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Actress Laya Speaks at Vadhala Glimpse Launch Event
ట్రైలర్ & టీజర్

వదలా చివరి వరకు ఏమవుతుందో అనేది ఎవరు ఊహించలేరు -హీరోయిన్ లయ

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు, బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Ustaad Bhagat Singh Trailer All Set for Release
ట్రైలర్ & టీజర్

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రెడీ

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం విడుదలకు సర్వం సిద్ధమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎటువంటి కట్స్‌ లేకుండా 'యు/ఏ' (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సుమారు 2 గంటల 29 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులను అలరించేలా కమర్షియల్ హంగులతో పక్కాగా రూపొందించామని మేకర్స్ చెబుతున్నారు. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ…

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Trailer Packs a Punch
ట్రైలర్ & టీజర్

ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ అదిరింది

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పై-యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ఈ ట్రైలర్ పై వస్తున్న రివ్యూలు, హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి:

Mahender Reddyవాట్సాప్
Vishwanath & Sons Teaser Coming Soon
ట్రైలర్ & టీజర్

అతి త్వరలో విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్

తమిళ స్టార్ సూర్య కథానాయకుడిగా, దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఇక ఈ సినిమా టీజర్ కూడా రానుంది.అందుకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ టీజర్ కి 144 నిమిషాల రన్ టైం ఫిక్స్ చేశారు. అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
“Dhurandhar The Revenge Trailer Release Date Locked”
ట్రైలర్ & టీజర్

ధురంధర్ : ది రివేంజ్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

బాలీవుడ్ మచ్ అవైటెడ్ సీక్వెల్ 'ధురంధర్: ది రివేంజ్' ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుస్తున్నారు.ఇక ఈ ట్రైలర్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్. మార్చి 7, 2026 శనివారం ఉదయం 11:01 గంటలకు విడుదల కానుంది. దీనిని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Mahender Reddyవాట్సాప్
VRUSHAKARMA Glimpse Impresses with Next-Level Content
ట్రైలర్ & టీజర్

వృషకర్మ గ్లింప్స్‌ నెక్స్ట్ లెవెల్

అక్కినేని నాగచైతన్య హీరోగా, 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ'. ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ గ్లింప్స్ నేడు విడుదలైయింది.

Mahender Reddyవాట్సాప్
Latest Update on Toxic Trailer Release
ట్రైలర్ & టీజర్

టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అప్డేట్

కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్'. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar The Revenge Trailer Date Locked

షేర్