కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సాంగ్

కె ర్యాంప్ నుండి మరో అదిరిపోయే సాంగ్ వస్తోంది

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'K-RAMP' (కె-ర్యాంప్) ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, 'ఓనమ్' మరియు 'కలలే కలలే' పాటలు ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ఈ క్రమంలో, మేకర్స్ తాజాగా ఈ సినిమా నుండి మరో మాస్ బీట్ సాంగ్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సాంగ్

ఓజీ నుండి 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓజీ' (They Call Him OG) సినిమాలో, హీరోయిన్ నేహా శెట్టి నర్తించిన స్పెషల్ సాంగ్ ను ఎట్టకేలకు సినిమాకు జోడించారు. విడుదలైన మొదటి రోజు ఈ పాట లేకపోవడంతో నిరాశ చెందిన ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూ, నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

జటాధర.. దసరా కానుకగా 'ధన పిశాచి' సాంగ్

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కాంతార చాప్టర్ 1.. షూటింగ్ జరిగినన్ని రోజులూ, ఆ నియమాలు పాటించిన రిషబ్ శెట్టి

కన్నడ స్టార్ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతార' చిత్రం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా 'కాంతార: చాప్టర్ 1' రాబోతోంది. దీనిని రిషబ్ శెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ఆయన తనను తాను మలుచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుభవాల గురించి తాజాగా రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి.. అవార్డు అందుకున్న అనిల్ , సాహు గారపాటి

ఢిల్లీ లో ఈరోజు 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదగా విజేతలు ఈ అవార్డులను అందుకుంటున్నారు. అందులో భాగంగా ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన భగవంత్ కేసరికి గాను డైరెక్టర్ అనిల్ రావిపూడి ,నిర్మాత ,షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి నేషనల్అవార్డ్ అందుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

మిత్ర మండలి నుండి 'జంబర్ గింబర్ లాలా' సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిత్ర మండలి'. ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాట హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఒక సినిమాలో కొన్ని పదాలతో కామెడీగా హమ్ చేసిన 'జంబర్ గింబర్ లాలా' అనే పదంతో మొదలవడం విశేషం. అలాగే బ్రహ్మానందం కూడా ఈ పాటలో తళుక్కుమన్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

సాంగ్ షూట్ లో అఖండ 2

వరుస విజయాలతో దూసుకుపోతున్న సీనియర్ హీరో బాలకృష్ణ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను ఈసినిమాను తెకెక్కిస్తున్నాడు.బ్లాక్ బస్టర్ కాంబో కావడం దానికి తోడు అఖండ భారీ విజయం సాధించడంతో సీక్వెల్ గా వస్తున్న అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.రీసెంట్ గా బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఓజీ.. జపనీస్ సాంగ్ పాడిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న 'ఓజీ' ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోని ఒక్కో అంశం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, చిత్ర బృందం అభిమానుల కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా 'వాషి యో వాషి' అనే పాటను పాడారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ స్టైల్, గంభీరమైన గొంతు ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

డ్యూడ్ సెకండ్ సాంగ్ వచ్చేసింది

పలు సినిమాలకు దర్శకత్వం వహించి, 'లవ్ టుడే'తో హీరోగా మారిన ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'డ్యూడ్'. ఈ సినిమాకు సంబంధించిన రెండో సింగిల్ 'బాగుండు పో' ను ఇటీవల విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండటంతో ఈ పాట తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కిష్కింధపురి 2 కూడా వుంది - డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి

యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన సినిమా కిష్కింధపురి.ఈ హారర్ థ్రిల్లర్ ఈనెల 12న విడుదలైన సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈరోజు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఓజీ సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మరో 9 రోజుల్లో థియేటర్లలోకి వస్తుంది. ఇప్పటికే ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. గ్యాంగ్ స్టార్ మూవీ కావడంతో ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక ఇప్పటివరకు ఈసినిమా నుండి వచ్చిన సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్స్ అవ్వడంతో హైప్ డబుల్ అయ్యింది. హరి హర వీరమల్లు లో సాంగ్స్ అనుకున్నంత రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయాయి. కానీ ఓజీ మాత్రం సాంగ్స్ విషయంలో ఎక్కడా డిసప్పాయింట్ చేయడం లేదు.ఇప్పటివరకు ఓజీ నుండి 4 పాటలు రిలీజ్ అయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఓజీ నుండి 'గన్స్ N రోజెస్' సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర యూనిట్ పవర్ స్టార్ అభిమానులకు మ్యూజికల్ ఫీస్ట్ అందించింది. 'గన్స్ అండ్ రోజెస్' అనే సాంగ్‌ని విడుదల చేశారు. 4:14 నిమిషాల నిడివి కలిగిన ఈ సొంగ్ తమన్ పవర్‌ఫుల్ బీట్‌, ఎలక్ట్రిక్ మ్యూజిక్, ఎనర్జిటిక్ వోకల్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కాంతారా చాప్టర్ 1.. స్పెషల్ అట్రాక్షన్‌గా పంజాబీ స్టార్ సింగర్ పాట

'కాంతార' సినిమాతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి, ఇప్పుడు 'కాంతార: చాప్టర్ 1'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో, ఈ సినిమా ఆల్బమ్‌లో పంజాబీ స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్ యాక్టర్-సింగర్ దిల్జిత్ దోసాంజ్ భాగం కాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ కాంబినేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కిష్కింధపురికి డబుల్ ఇంపాక్ట్ రెస్పాన్స్ వస్తుంది - సాహు గారపాటి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్‌తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కె-ర్యాంప్ నుండి 'కలలే కలలే' సాంగ్ రిలీజ్

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'కె-ర్యాంప్'. జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో 'రంగబలి' ఫేమ్ యుక్తి తరేజా కథానాయికగా నటిస్తుండగా.. నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలచేసిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఆంధ్ర కింగ్ తాలూకా సెకండ్ సాంగ్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఇక రీసెంట్ గా ఈసినిమానుండి ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.రామ్ స్వయంగా ఆ పాటను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు.ఇప్పటికీ ఆ సాంగ్ మ్యూజిక్ యాప్ లలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

సాంగ్ షూట్ లో మన శంకరవరప్రసాద్ గారు

మెగా స్టార్ చిరంజీవి - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక కొద్దీ రోజుల క్రితం కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వగా ఈరోజు నుండి సాంగ్ షూట్ జరుగుతుంది.చిరు - నయనతార పై ఈషూట్ జరుగుతుండగా విజయ్ పోలంకి మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కిష్కింధపురి నుండి సెంటిమెంట్ సాంగ్‌ రిలీజ్

హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి కొత్త పాటను మేకర్స్ విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కిష్కింధపురి కథను సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారు - కౌశిక్ పెగల్లపాటి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' అలరించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. సెప్టెంబర్ 12న విడుదల కానుండగా, ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ అయితే కిష్కింధపురిపై అంచనాలని మరింతగా పెంచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కిష్కింధపురి ఖచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుంది - నిర్మాత సాహు గారపాటి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోలో హీరోగా నెక్స్ట్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించగా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది.ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది.ఇక ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సాంగ్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Tikkal Tikkal Song to be Out Tomorrow From Kiran Abbavaraam's K Ramp
సాంగ్

కె ర్యాంప్ నుండి మరో అదిరిపోయే సాంగ్ వస్తోంది

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'K-RAMP' (కె-ర్యాంప్) ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, 'ఓనమ్' మరియు 'కలలే కలలే' పాటలు ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ఈ క్రమంలో, మేకర్స్ తాజాగా ఈ సినిమా నుండి మరో మాస్ బీట్ సాంగ్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kiss Kiss Bang Bang Out From OG
సాంగ్

ఓజీ నుండి 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓజీ' (They Call Him OG) సినిమాలో, హీరోయిన్ నేహా శెట్టి నర్తించిన స్పెషల్ సాంగ్ ను ఎట్టకేలకు సినిమాకు జోడించారు. విడుదలైన మొదటి రోజు ఈ పాట లేకపోవడంతో నిరాశ చెందిన ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూ, నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Srikanth Mవాట్సాప్
Team Jatadhara to be Released Dhana Pishaachi Song on Dussehra
సాంగ్

జటాధర.. దసరా కానుకగా 'ధన పిశాచి' సాంగ్

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Kantara A Legend – Chapter 1 Rishab Shetty Maintained Strict Discipline During Shoot
సాంగ్

కాంతార చాప్టర్ 1.. షూటింగ్ జరిగినన్ని రోజులూ, ఆ నియమాలు పాటించిన రిషబ్ శెట్టి

కన్నడ స్టార్ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతార' చిత్రం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా 'కాంతార: చాప్టర్ 1' రాబోతోంది. దీనిని రిషబ్ శెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా ఆయన తనను తాను మలుచుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుభవాల గురించి తాజాగా రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.

Srikanth Mవాట్సాప్
Anil Ravipudi, Sahu Garapati Honored with National Award for Bhagavanth Kesari
సాంగ్

ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి.. అవార్డు అందుకున్న అనిల్ , సాహు గారపాటి

ఢిల్లీ లో ఈరోజు 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదగా విజేతలు ఈ అవార్డులను అందుకుంటున్నారు. అందులో భాగంగా ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన భగవంత్ కేసరికి గాను డైరెక్టర్ అనిల్ రావిపూడి ,నిర్మాత ,షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి నేషనల్అవార్డ్ అందుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Jambar Gimbar Lala Lyrical Video Released From Mithra Mandali
సాంగ్

మిత్ర మండలి నుండి 'జంబర్ గింబర్ లాలా' సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిత్ర మండలి'. ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాట హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఒక సినిమాలో కొన్ని పదాలతో కామెడీగా హమ్ చేసిన 'జంబర్ గింబర్ లాలా' అనే పదంతో మొదలవడం విశేషం. అలాగే బ్రహ్మానందం కూడా ఈ పాటలో తళుక్కుమన్నారు.

Srikanth Mవాట్సాప్
సాంగ్ షూట్ లో అఖండ 2
సాంగ్

సాంగ్ షూట్ లో అఖండ 2

వరుస విజయాలతో దూసుకుపోతున్న సీనియర్ హీరో బాలకృష్ణ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను ఈసినిమాను తెకెక్కిస్తున్నాడు.బ్లాక్ బస్టర్ కాంబో కావడం దానికి తోడు అఖండ భారీ విజయం సాధించడంతో సీక్వెల్ గా వస్తున్న అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.రీసెంట్ గా బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Power Star Pawan Kalyan Sings a Japanese Song Washi Yo Washi in OG
సాంగ్

ఓజీ.. జపనీస్ సాంగ్ పాడిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న 'ఓజీ' ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోని ఒక్కో అంశం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, చిత్ర బృందం అభిమానుల కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా 'వాషి యో వాషి' అనే పాటను పాడారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ స్టైల్, గంభీరమైన గొంతు ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

Srikanth Mవాట్సాప్
Dude Second Single Baagundu Po Out
సాంగ్

డ్యూడ్ సెకండ్ సాంగ్ వచ్చేసింది

పలు సినిమాలకు దర్శకత్వం వహించి, 'లవ్ టుడే'తో హీరోగా మారిన ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'డ్యూడ్'. ఈ సినిమాకు సంబంధించిన రెండో సింగిల్ 'బాగుండు పో' ను ఇటీవల విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండటంతో ఈ పాట తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
director-kaushik-pegallapati-confirms-kishkindhapuri-2
సాంగ్

కిష్కింధపురి 2 కూడా వుంది - డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి

యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన సినిమా కిష్కింధపురి.ఈ హారర్ థ్రిల్లర్ ఈనెల 12న విడుదలైన సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈరోజు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
OG Songs All Turn into Chartbusters
సాంగ్

ఓజీ సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మరో 9 రోజుల్లో థియేటర్లలోకి వస్తుంది. ఇప్పటికే ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. గ్యాంగ్ స్టార్ మూవీ కావడంతో ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక ఇప్పటివరకు ఈసినిమా నుండి వచ్చిన సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్స్ అవ్వడంతో హైప్ డబుల్ అయ్యింది. హరి హర వీరమల్లు లో సాంగ్స్ అనుకున్నంత రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయాయి. కానీ ఓజీ మాత్రం సాంగ్స్ విషయంలో ఎక్కడా డిసప్పాయింట్ చేయడం లేదు.ఇప్పటివరకు ఓజీ నుండి 4 పాటలు రిలీజ్ అయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Guns N Roses Song Drops From Power Star Pawan Kalyan’s OG
సాంగ్

ఓజీ నుండి 'గన్స్ N రోజెస్' సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర యూనిట్ పవర్ స్టార్ అభిమానులకు మ్యూజికల్ ఫీస్ట్ అందించింది. 'గన్స్ అండ్ రోజెస్' అనే సాంగ్‌ని విడుదల చేశారు. 4:14 నిమిషాల నిడివి కలిగిన ఈ సొంగ్ తమన్ పవర్‌ఫుల్ బీట్‌, ఎలక్ట్రిక్ మ్యూజిక్, ఎనర్జిటిక్ వోకల్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Rishab Shetty Welcomes Punjabi Singer-Actor Diljit Dosanjh For Kantara Chapter 1 Album
సాంగ్

కాంతారా చాప్టర్ 1.. స్పెషల్ అట్రాక్షన్‌గా పంజాబీ స్టార్ సింగర్ పాట

'కాంతార' సినిమాతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి, ఇప్పుడు 'కాంతార: చాప్టర్ 1'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో, ఈ సినిమా ఆల్బమ్‌లో పంజాబీ స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్ యాక్టర్-సింగర్ దిల్జిత్ దోసాంజ్ భాగం కాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ కాంబినేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Kishkindhapuri Getting Double-Impact Response, Says Producer Sahu Garapati
సాంగ్

కిష్కింధపురికి డబుల్ ఇంపాక్ట్ రెస్పాన్స్ వస్తుంది - సాహు గారపాటి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్‌తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Kalale Kalale Song Released From K Ramp
సాంగ్

కె-ర్యాంప్ నుండి 'కలలే కలలే' సాంగ్ రిలీజ్

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'కె-ర్యాంప్'. జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో 'రంగబలి' ఫేమ్ యుక్తి తరేజా కథానాయికగా నటిస్తుండగా.. నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలచేసిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
Andhra King Taluka Second Song Out Now
సాంగ్

ఆంధ్ర కింగ్ తాలూకా సెకండ్ సాంగ్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఇక రీసెంట్ గా ఈసినిమానుండి ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.రామ్ స్వయంగా ఆ పాటను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు.ఇప్పటికీ ఆ సాంగ్ మ్యూజిక్ యాప్ లలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

Mahender Reddyవాట్సాప్
mana Shankara Vara Prasad Garu Takes Part in Song Filming
సాంగ్

సాంగ్ షూట్ లో మన శంకరవరప్రసాద్ గారు

మెగా స్టార్ చిరంజీవి - డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక కొద్దీ రోజుల క్రితం కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వగా ఈరోజు నుండి సాంగ్ షూట్ జరుగుతుంది.చిరు - నయనతార పై ఈషూట్ జరుగుతుండగా విజయ్ పోలంకి మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Team Kishkindhapuri Released Needhi Naadhi O Chiru Lokam Song
సాంగ్

కిష్కింధపురి నుండి సెంటిమెంట్ సాంగ్‌ రిలీజ్

హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి కొత్త పాటను మేకర్స్ విడుదల చేశారు.

Srikanth Mవాట్సాప్
Kishkindhapuri Will Give an Amazing Experience To Audience, Says Director Kaushik Pegallapati
సాంగ్

కిష్కింధపురి కథను సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారు - కౌశిక్ పెగల్లపాటి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' అలరించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. సెప్టెంబర్ 12న విడుదల కానుండగా, ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ అయితే కిష్కింధపురిపై అంచనాలని మరింతగా పెంచింది.

Srikanth Mవాట్సాప్
Sahu Garapati Says Kishkindhapuri Will Be a Treat for the Audience

షేర్