యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన సినిమా కిష్కింధపురి.ఈ హారర్ థ్రిల్లర్ ఈనెల 12న విడుదలైన సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈరోజు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన సాయి ధరం తేజ్ గారికి బాబి గారికి అనిల్ రావిపూడి గారికి వశిష్ట గారికి అనుదీప్ గారికి థాంక్యూ సో మచ్. డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు హ్యాపీగా ఉండటమే రియల్ సక్సెస్. ఈ సినిమా అలాంటి ఆనందాన్ని ఇచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత సాహూ గారికి థాంక్యూ. అడియన్స్ థియేటర్స్ కి రావడం తగ్గిపోయిన రోజుల్లో ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్స్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. నాకు సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సక్సెస్ మా టీమ్ అందరికి డెడికేట్ చేస్తున్నాను. మీరందరూ నాకు ఈ సక్సెస్ డెడికేట్ చేశారు. కిష్కింధపురి పార్ట్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. ఐడియా వుంది డెఫినెట్ గా వస్తుందని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























