కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సాంగ్

రంభ ఊర్వశి మేనక టైటిల్ సాంగ్‌ రిలీజ్

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ 'రంభ ఊర్వశి మేనక'తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సాంగ్

ఆకట్టుకున్న ఎపిక్ మూడో పాట

'బేబీ' చిత్రంతో ఘన విజయం సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హిట్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ డ్రామా 'ఎపిక్' : ఫస్ట్ సెమిస్టర్. '#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ 'మనసా వాచా' విడుదలై ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ది ప్యారడైజ్‌లో ఆ సాంగ్ ఉంది కానీ ..

నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.'ఏషనాగుల గట్టు మీద' అనే ప్రముఖ తెలంగాణ ఫోక్ సాంగ్ ను ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ కోసం ఉపయోగిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

నేను రెడీ నుండి ఎనర్జిటిక్ సాంగ్ మస్తుగుందిరా యవ్వారం లాంచ్

యంగ్ హీరో హవీష్ ‘నేను రెడీ’ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

పళ్ళబురుసు హైలో హైలో హైలెస్సా సాంగ్ రిలీజ్

ఆకట్టుకునే ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన పళ్ళబురుసు' టీమ్, ఇప్పుడు ‘హైలో హైలో హైలెస్సా’ అనే ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాట సంప్రదాయ జానపద శైలికి మోడరన్ బీట్‌లను జోడిస్తూ ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఇమ్మోర్టల్ నుంచి షీ ఈజ్ మై సాంగ్ రిలీజ్

మల్టీ ట్యాలంటెడ్ జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా 'ఇమ్మోర్టల్' నుంచి రొమాంటిక్ మెలోడీ 'షీ ఈజ్ మై' లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

200 మిలియన్ వ్యూస్ దాటిన ఆయా షేర్

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' విడుదలకు ముందే తన మ్యూజిక్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట 'ఆయా షేర్' ఏకంగా 200 మిలియన్ వ్యూస్ దాటుతూ ఈ ఏడాది అతిపెద్ద చార్ట్‌బస్టర్ పాటల్లో ఒకటిగా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

విశ్వనాథ్ అండ్ సన్స్ నుండి వచ్చేసిన ది వెడ్డింగ్ సాంగ్ ఫుల్ సాంగ్

యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుండి ట్రెండీ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా మేకర్స్ ప్రకటించిన విధంగా ‘ది వెడ్డింగ్ సాంగ్’ ఫుల్ సాంగ్‌ను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

పళ్ళబురుసు నుండి కొత్త సోకు సాంగ్ రిలీజ్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం 'పళ్ళబురుసు' ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట 'కొత్త సోకు' లిరికల్ వీడియోను విడుదల చేశారు. పల్లె వాతావరణం, జానపద సంగీతం, పండుగ సందడిని ఆవిష్కరిస్తూ వచ్చిన ఈ పాట సినిమా ప్రపంచాన్ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

నేను రెడీ నుంచి అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ రీలీజ్

యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ' ఇప్పటికే టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుడుతూ మేకర్స్ తొలి పాట 'కొంచెం కొంచెం'ను లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

విశ్వనాథన్ & సన్స్ నుండి ది వెడ్డింగ్ సాంగ్ ప్రోమో అవుట్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో దుల్కర్ సల్మాన్, మమితా బైజు జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' .ఇప్పటికే విడుదలైన మొదటి పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా నుండి మోస్ట్ అవేటెడ్ సెకండ్ సింగిల్ 'ది వెడ్డింగ్ సాంగ్' తెలుగు ప్రోమోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

శ్రీనివాస మంగాపురం నుంచి హార్ట్ టచ్చింగ్ లవ్ సాంగ్ రావే చెలియా రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కొరియన్ కనకరాజు నుండి మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ రాసా గుమ్మాడి రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ లిరికల్ సాంగ్ విడుదలవుతూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కామ్రేడ్ కళ్యాణ్ నుండి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ ఇంత ఇష్టమా సాంగ్ రిలీజ్

టైటిల్ గ్లింప్స్, తొలి పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన 'కామ్రేడ్ కళ్యాణ్' చిత్ర బృందం ఇప్పుడు రెండో పాట 'ఇంత ఇష్టమా' ను విడుదల చేసింది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో, వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కొరియన్ కనకరాజు స్పెషల్ సాంగ్ లో మెరవనున్న దక్ష నాగర్కర్ .. సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్ , ఫస్ట్ సింగిల్ 'కంసంనిద', టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

వర్షంలో 12 గంటల పాటు ఏకధాటిగా షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినిమాపై తన అంకితభావాన్ని చాటారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #చిరుబాబీ2 / #చిరు158 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రముఖ స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

టాక్సిక్ తబాహి వీడియో సాంగ్ అదిరింది

రాకింగ్ స్టార్ యష్ నుండి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్' . గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో డ్రగ్ మాఫియా నేపథ్యంలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ సరికొత్త మ్యూజికల్ అప్‌డేట్‌ను విడుదల చేశారు. చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'తబాహి' ఫుల్ వీడియో సాంగ్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఓ సుకుమారి నుండి ప్రేమ ప్రేమిస్తున్నా లిరికల్ సాంగ్ విడుదల

టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ఓ సుకుమారి’ చిత్రం థర్డ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ‘ప్రేమ ప్రేమిస్తున్నా’ లిరికల్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ప్రేమలోని స్వచ్ఛమైన అనుభూతిని, మనసుకు హత్తుకునే అద్భుతమైన సాహిత్యంతో ఆవిష్కరించేలా సాగే ఈ మెలోడీ సాంగ్ తెలుగు సంగీత ప్రియులను మొదటి వినికిడిలోనే విశేషంగా ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఇమ్మోర్టల్ నుంచి సాంగ్ రిలీజ్

మల్టీ ట్యాలంటెడ్ జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

నాగబంధం నుండి వీరనాగ సాంగ్ రిలీజ్

'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను పెంచింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సాంగ్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Ramba oorvashi Menaka Title Song Released
సాంగ్

రంభ ఊర్వశి మేనక టైటిల్ సాంగ్‌ రిలీజ్

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ 'రంభ ఊర్వశి మేనక'తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Epic Third Song Strikes a Chord
సాంగ్

ఆకట్టుకున్న ఎపిక్ మూడో పాట

'బేబీ' చిత్రంతో ఘన విజయం సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హిట్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ డ్రామా 'ఎపిక్' : ఫస్ట్ సెమిస్టర్. '#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ 'మనసా వాచా' విడుదలై ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Yeshnagula Kattameda Yesena Uyyalla to Feature in The Paradise
సాంగ్

ది ప్యారడైజ్‌లో ఆ సాంగ్ ఉంది కానీ ..

నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.'ఏషనాగుల గట్టు మీద' అనే ప్రముఖ తెలంగాణ ఫోక్ సాంగ్ ను ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ కోసం ఉపయోగిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Nenu Ready Third Single Released
సాంగ్

నేను రెడీ నుండి ఎనర్జిటిక్ సాంగ్ మస్తుగుందిరా యవ్వారం లాంచ్

యంగ్ హీరో హవీష్ ‘నేను రెడీ’ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Hai Lo Hai Lo Hailessa Song from Pallaburusu Released
సాంగ్

పళ్ళబురుసు హైలో హైలో హైలెస్సా సాంగ్ రిలీజ్

ఆకట్టుకునే ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన పళ్ళబురుసు' టీమ్, ఇప్పుడు ‘హైలో హైలో హైలెస్సా’ అనే ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాట సంప్రదాయ జానపద శైలికి మోడరన్ బీట్‌లను జోడిస్తూ ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
She Is My second single from Immortal
సాంగ్

ఇమ్మోర్టల్ నుంచి షీ ఈజ్ మై సాంగ్ రిలీజ్

మల్టీ ట్యాలంటెడ్ జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా 'ఇమ్మోర్టల్' నుంచి రొమాంటిక్ మెలోడీ 'షీ ఈజ్ మై' లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Aaya Sher Song from The Paradise Surpasses 200 Million Views
సాంగ్

200 మిలియన్ వ్యూస్ దాటిన ఆయా షేర్

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' విడుదలకు ముందే తన మ్యూజిక్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట 'ఆయా షేర్' ఏకంగా 200 మిలియన్ వ్యూస్ దాటుతూ ఈ ఏడాది అతిపెద్ద చార్ట్‌బస్టర్ పాటల్లో ఒకటిగా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
The Wedding Song Full Video from Viswanathan & Sons Out Now
సాంగ్

విశ్వనాథ్ అండ్ సన్స్ నుండి వచ్చేసిన ది వెడ్డింగ్ సాంగ్ ఫుల్ సాంగ్

యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుండి ట్రెండీ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా మేకర్స్ ప్రకటించిన విధంగా ‘ది వెడ్డింగ్ సాంగ్’ ఫుల్ సాంగ్‌ను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Kotha Soku Song from Pallaburusu Released
సాంగ్

పళ్ళబురుసు నుండి కొత్త సోకు సాంగ్ రిలీజ్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం 'పళ్ళబురుసు' ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట 'కొత్త సోకు' లిరికల్ వీడియోను విడుదల చేశారు. పల్లె వాతావరణం, జానపద సంగీతం, పండుగ సందడిని ఆవిష్కరిస్తూ వచ్చిన ఈ పాట సినిమా ప్రపంచాన్ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Romantic Melody from Nenu Ready Is Out Now
సాంగ్

నేను రెడీ నుంచి అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ రీలీజ్

యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ' ఇప్పటికే టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుడుతూ మేకర్స్ తొలి పాట 'కొంచెం కొంచెం'ను లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
The Wedding Song’Promo from Viswanathan & Sons Out Now
సాంగ్

విశ్వనాథన్ & సన్స్ నుండి ది వెడ్డింగ్ సాంగ్ ప్రోమో అవుట్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో దుల్కర్ సల్మాన్, మమితా బైజు జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' .ఇప్పటికే విడుదలైన మొదటి పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా నుండి మోస్ట్ అవేటెడ్ సెకండ్ సింగిల్ 'ది వెడ్డింగ్ సాంగ్' తెలుగు ప్రోమోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Raave Cheliya from Srinivasa Mangapuram is OUT NOW
సాంగ్

శ్రీనివాస మంగాపురం నుంచి హార్ట్ టచ్చింగ్ లవ్ సాంగ్ రావే చెలియా రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
RassaGummadi Song from Korean Kanakaraju Released
సాంగ్

కొరియన్ కనకరాజు నుండి మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ రాసా గుమ్మాడి రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ లిరికల్ సాంగ్ విడుదలవుతూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Intha Istamaa Lyrical song from Comrade Kalyan out now
సాంగ్

కామ్రేడ్ కళ్యాణ్ నుండి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ ఇంత ఇష్టమా సాంగ్ రిలీజ్

టైటిల్ గ్లింప్స్, తొలి పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన 'కామ్రేడ్ కళ్యాణ్' చిత్ర బృందం ఇప్పుడు రెండో పాట 'ఇంత ఇష్టమా' ను విడుదల చేసింది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో, వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Special Song Featuring Daksha Nagarkar Gets a Release Date
సాంగ్

కొరియన్ కనకరాజు స్పెషల్ సాంగ్ లో మెరవనున్న దక్ష నాగర్కర్ .. సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్ , ఫస్ట్ సింగిల్ 'కంసంనిద', టీజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Once Again Proves His Dedication to Cinema
సాంగ్

వర్షంలో 12 గంటల పాటు ఏకధాటిగా షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినిమాపై తన అంకితభావాన్ని చాటారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #చిరుబాబీ2 / #చిరు158 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రముఖ స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ…

Mahender Reddyవాట్సాప్
Tabaahi video song from Toxic out now
సాంగ్

టాక్సిక్ తబాహి వీడియో సాంగ్ అదిరింది

రాకింగ్ స్టార్ యష్ నుండి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్' . గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో డ్రగ్ మాఫియా నేపథ్యంలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ సరికొత్త మ్యూజికల్ అప్‌డేట్‌ను విడుదల చేశారు. చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'తబాహి' ఫుల్ వీడియో సాంగ్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Oh Sukumari Third Single Prema Premisthunna Lyrical Video Out Now
సాంగ్

ఓ సుకుమారి నుండి ప్రేమ ప్రేమిస్తున్నా లిరికల్ సాంగ్ విడుదల

టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ఓ సుకుమారి’ చిత్రం థర్డ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ‘ప్రేమ ప్రేమిస్తున్నా’ లిరికల్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ప్రేమలోని స్వచ్ఛమైన అనుభూతిని, మనసుకు హత్తుకునే అద్భుతమైన సాహిత్యంతో ఆవిష్కరించేలా సాగే ఈ మెలోడీ సాంగ్ తెలుగు సంగీత ప్రియులను మొదటి వినికిడిలోనే విశేషంగా ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Lovevu Lovevu Rakassi from Immortal out now
సాంగ్

ఇమ్మోర్టల్ నుంచి సాంగ్ రిలీజ్

మల్టీ ట్యాలంటెడ్ జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు

Mahender Reddyవాట్సాప్
Veera Naga Telugu Song From Nagabandham out now

షేర్