కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సాంగ్

కింగ్డమ్ నుండి 'రగిలే రగిలే' సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'కింగ్డమ్'. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రముఖ నటుడు స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్‌గా విడుదలచేసిన ట్రైల‌ర్‌ అయితే సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సాంగ్

నువ్వుంటే చాలే సాంగ్ కు సూపర్ రెస్పాన్స్

ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా నుండి నిన్న ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే రిలీజైన సంగతి తెలిసిందే.మంచి అంచనాల మధ్య విడుదలైన ఈసాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతుంది.24 గంటల్లోపే 7 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుంది.సాంగ్ విన్న వారి దగ్గరి నుండి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.రామ్ ఈసాంగ్ ను రచించడం విశేషం.ఫస్ట్ టైం ఈ పాట తో రామ్ లిరిసిస్ట్ గా మారాడు.ఇక మొదటి సాంగ్ తోనే తానేంటో నిరూపించుకున్నాడు.అనిరుధ్ వాయిస్ సాంగ్ ను రిపీట్ మోడ్ లో వినేట్లు చేసింది.ఓవరాల్ గా ఫస్ట్ సాంగ్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కింగ్‌డ‌మ్.. 'అన్న అంటేనే' సాంగ్‌కి ఆనంద్ దేవ‌ర‌కొండ‌ స్పెషల్ వీడియో

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కింగ్‌డ‌మ్’. ఈ నెల 31న ప్రేక్షకులముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను పెంచేయగా.. రీసెంట్‌గా చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ‘అన్న అంటేనే..’ సాంగ్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ పాట అన్నదమ్ముల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కూలీ నుంచి ఈసారి పవర్ హౌస్ సాంగ్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రను పోషించారు. ఇంకా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

విశ్వంభర షూట్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ విశ్వంభరతో రానున్నాడు.తొలి సినిమా బింబిసారా తో సాలిడ్ హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి విశ్వంభర ను డైరెక్ట్ చేస్తున్నాడు .భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా విఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఇక ఆ పనులు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చాయి.అలాగే ఓ సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.అందుకు సంబంధించిన షూట్ ను ఈనెల 25నుండి స్టార్ట్ చేయనున్నారు. ఈస్పెషల్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ బ్యూటీ ని తీసుకున్నారు.భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ను కంపోజ్ చేయనున్నాడు.ఇందులో చిరు స్టెప్పులు ఓ రేంజ్ లో వుండనున్నాయట.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కింగ్‌డమ్ నుండి 'అన్న అంటేనే' సాంగ్ రిలీజ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. కొన్నిరోజుల క్రితం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కింగ్‌డమ్ నుండి 'అన్న అంటేనే' సాంగ్ ప్రోమో రిలీజ్

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈమూవీ జూలై 31న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను ముమ్మురం చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

వైరల్ వయ్యారి సాంగ్ అంత వైరల్ కావడానికి కారణం ఆయనే - శ్రీలీల

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నటి జెనీలియా, సీనియర్ నటుడు రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్‌గా సీతా పయనం ఫస్ట్ సింగిల్‌

మల్టీ ట్యాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్ ఫుల్ పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

వార్ 2 సాంగ్ షూట్ స్టార్ట్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.రీసెంట్ గా టీజర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఒక్క సాంగ్ షూట్ బ్యాలన్స్ వుండగా ఈరోజు నుండి షూట్ స్టార్ట్ చేశారు. ముంబై లోని యాష్ రాజ్ స్టూడియోస్ లో ఈ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. హృతిక్ ,ఎన్టీఆర్ లపై ఈసాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఇందులో 500మంది డ్యాన్సర్లు కూడా పాల్గొంటున్నారు.బోస్కో - సీజర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.హృతిక్, ఎన్టీఆర్ లు ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు కావడంతో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్న ఈ సాంగ్ పై అంచనాలు భారీగా…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

వార్ 2.. హృతిక్‌, ఎన్టీఆర్ లపై సాంగ్ షూట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న చేసుకున్న ఈ చిత్రం, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

తమ్ముడు నుండి జై బగలాముఖి సాంగ్ రిలీజ్

నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. 'కాంతారా' ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

సిద్ధార్థ్ 3 BHK నుంచి 'ఆగిపోను నేను' సాంగ్ రిలీజ్

సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ '3 BHK'. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

మిత్ర మండలి నుండి 'కత్తందుకో జానకి' సాంగ్ రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో కీలక పాత్ర పోషించే స్టార్ ప్రొడ్యూసర్ బ‌న్నీ వాసు ఇటీవల కొత్త‌గా 'బీవీ వర్క్స్' పేరిట కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌ల‌తో క‌లిసి సంయిక్తంగా ఆయన రూపొందిస్తున్న సినిమా 'మిత్ర‌ మండ‌లి'.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

నాగబంధం.. 5,000 మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ షూట్

యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో NIK స్టూడియోస్ బ్యానర్‌లో కిషోర్ అన్నపురెడ్డి అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి నిర్మించిన పాన్-ఇండియా ఫిలిం 'నాగబంధం' చేస్తున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం విరాట్ కర్ణ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. వైల్డ్ అవాతర్‌లో కనిపించిన అతని జిమ్ ఫోటోలు వైరల్ అయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుక.. దిల్‌ రాజు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇటీవల 'తెలంగాణ గద్ధర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 జూన్‌ నుండి 2024 డిసెంబర్‌ 31 వరకు సెన్సారు జరుపుకుని విడుదలైన ఉత్తమ చిత్రాలకు, వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులకు ఈ అవార్డ్స్ అందించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

థగ్ లైఫ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న నాలుగో పాట

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలోని శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఓజీ తో అది తీరింది - శింబు

యూనివర్సల్ కమల్ హాసన్ ప్రధానపాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'థగ్ లైఫ్'. ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

హరిహర వీరమల్లు నుండి 'తార తార' సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు VFX పనుల్లో బిజీగా ఉంది. జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన మేకర్స్ ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

సిద్ధార్థ్ '3 BHK' నుంచి బ్యూటీఫుల్ మెలోడీ రిలీజ్

సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ '3 BHK'. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సాంగ్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Ragile Ragile Song Released From Kingdom
సాంగ్

కింగ్డమ్ నుండి 'రగిలే రగిలే' సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'కింగ్డమ్'. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రముఖ నటుడు స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్‌గా విడుదలచేసిన ట్రైల‌ర్‌ అయితే సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

Srikanth Mవాట్సాప్
Nuvvunte Chaley song receives a superb response
సాంగ్

నువ్వుంటే చాలే సాంగ్ కు సూపర్ రెస్పాన్స్

ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా నుండి నిన్న ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే రిలీజైన సంగతి తెలిసిందే.మంచి అంచనాల మధ్య విడుదలైన ఈసాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతుంది.24 గంటల్లోపే 7 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుంది.సాంగ్ విన్న వారి దగ్గరి నుండి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.రామ్ ఈసాంగ్ ను రచించడం విశేషం.ఫస్ట్ టైం ఈ పాట తో రామ్ లిరిసిస్ట్ గా మారాడు.ఇక మొదటి సాంగ్ తోనే తానేంటో నిరూపించుకున్నాడు.అనిరుధ్ వాయిస్ సాంగ్ ను రిపీట్ మోడ్ లో వినేట్లు చేసింది.ఓవరాల్ గా ఫస్ట్ సాంగ్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

Mahender Reddyవాట్సాప్
Anand Deverakonda Shares Special Video For Anna Antene Song From Kingdom
సాంగ్

కింగ్‌డ‌మ్.. 'అన్న అంటేనే' సాంగ్‌కి ఆనంద్ దేవ‌ర‌కొండ‌ స్పెషల్ వీడియో

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కింగ్‌డ‌మ్’. ఈ నెల 31న ప్రేక్షకులముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను పెంచేయగా.. రీసెంట్‌గా చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ‘అన్న అంటేనే..’ సాంగ్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ పాట అన్నదమ్ముల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించింది.

Srikanth Mవాట్సాప్
Coolie Third Single Power House Song Release Date Fix
సాంగ్

కూలీ నుంచి ఈసారి పవర్ హౌస్ సాంగ్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రను పోషించారు. ఇంకా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

Srikanth Mవాట్సాప్
The special song shoot for Vishwambara will commence from July 25th
సాంగ్

విశ్వంభర షూట్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ విశ్వంభరతో రానున్నాడు.తొలి సినిమా బింబిసారా తో సాలిడ్ హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి విశ్వంభర ను డైరెక్ట్ చేస్తున్నాడు .భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా విఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఇక ఆ పనులు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చాయి.అలాగే ఓ సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.అందుకు సంబంధించిన షూట్ ను ఈనెల 25నుండి స్టార్ట్ చేయనున్నారు. ఈస్పెషల్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ బ్యూటీ ని తీసుకున్నారు.భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ను కంపోజ్ చేయనున్నాడు.ఇందులో చిరు స్టెప్పులు ఓ రేంజ్ లో వుండనున్నాయట.

Mahender Reddyవాట్సాప్
Kingdom Second Single Anna Antene Released
సాంగ్

కింగ్‌డమ్ నుండి 'అన్న అంటేనే' సాంగ్ రిలీజ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. కొన్నిరోజుల క్రితం ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
Kingdom Second Single Anna Antene Promo Released
సాంగ్

కింగ్‌డమ్ నుండి 'అన్న అంటేనే' సాంగ్ ప్రోమో రిలీజ్

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈమూవీ జూలై 31న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను ముమ్మురం చేశారు.

Srikanth Mవాట్సాప్
DSP is The Main Reason For Viral Vaayyari Song Went Viral, Says Sreeleela
సాంగ్

వైరల్ వయ్యారి సాంగ్ అంత వైరల్ కావడానికి కారణం ఆయనే - శ్రీలీల

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నటి జెనీలియా, సీనియర్ నటుడు రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Seetha Payanam First Single Ye Oorikelthave Pilla Receiving Superb Response
సాంగ్

ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్‌గా సీతా పయనం ఫస్ట్ సింగిల్‌

మల్టీ ట్యాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్ ఫుల్ పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
the shoot for the dance number featuring HrithikRoshan and JrNTR in War2 begins today
సాంగ్

వార్ 2 సాంగ్ షూట్ స్టార్ట్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.రీసెంట్ గా టీజర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఒక్క సాంగ్ షూట్ బ్యాలన్స్ వుండగా ఈరోజు నుండి షూట్ స్టార్ట్ చేశారు. ముంబై లోని యాష్ రాజ్ స్టూడియోస్ లో ఈ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. హృతిక్ ,ఎన్టీఆర్ లపై ఈసాంగ్ ను షూట్ చేస్తున్నారు. ఇందులో 500మంది డ్యాన్సర్లు కూడా పాల్గొంటున్నారు.బోస్కో - సీజర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.హృతిక్, ఎన్టీఆర్ లు ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు కావడంతో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్న ఈ సాంగ్ పై అంచనాలు భారీగా…

Mahender Reddyవాట్సాప్
NTR and Hrithik Roshan Participates Song Shoot For War 2
సాంగ్

వార్ 2.. హృతిక్‌, ఎన్టీఆర్ లపై సాంగ్ షూట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న చేసుకున్న ఈ చిత్రం, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

Srikanth Mవాట్సాప్
Jai Bagalaamukhii Song Released From Nithiin's Thammudu
సాంగ్

తమ్ముడు నుండి జై బగలాముఖి సాంగ్ రిలీజ్

నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. 'కాంతారా' ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
3BHK Second Single Aagiponu Nenu Released
సాంగ్

సిద్ధార్థ్ 3 BHK నుంచి 'ఆగిపోను నేను' సాంగ్ రిలీజ్

సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ '3 BHK'. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Kattanduko Janaki Song Released From Mithra Mandali
సాంగ్

మిత్ర మండలి నుండి 'కత్తందుకో జానకి' సాంగ్ రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో కీలక పాత్ర పోషించే స్టార్ ప్రొడ్యూసర్ బ‌న్నీ వాసు ఇటీవల కొత్త‌గా 'బీవీ వర్క్స్' పేరిట కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌ల‌తో క‌లిసి సంయిక్తంగా ఆయన రూపొందిస్తున్న సినిమా 'మిత్ర‌ మండ‌లి'.

Srikanth Mవాట్సాప్
Ganesh Acharya Choreographs Grand Song With 5,000 Dancers For Nagabandham
సాంగ్

నాగబంధం.. 5,000 మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ షూట్

యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో NIK స్టూడియోస్ బ్యానర్‌లో కిషోర్ అన్నపురెడ్డి అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి నిర్మించిన పాన్-ఇండియా ఫిలిం 'నాగబంధం' చేస్తున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం విరాట్ కర్ణ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. వైల్డ్ అవాతర్‌లో కనిపించిన అతని జిమ్ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Telangana Gaddar Film Awards Ceremony to Be Held Grandly on June 14
సాంగ్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుక.. దిల్‌ రాజు ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇటీవల 'తెలంగాణ గద్ధర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌'ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 జూన్‌ నుండి 2024 డిసెంబర్‌ 31 వరకు సెన్సారు జరుపుకుని విడుదలైన ఉత్తమ చిత్రాలకు, వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులకు ఈ అవార్డ్స్ అందించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Thug Life Fourth Single Visvada Naayakaa Released
సాంగ్

థగ్ లైఫ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న నాలుగో పాట

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలోని శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Thug Life Actor Simbu Excited For Sung A Song in Pawan Kalyan's OG Movie
సాంగ్

ఓజీ తో అది తీరింది - శింబు

యూనివర్సల్ కమల్ హాసన్ ప్రధానపాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'థగ్ లైఫ్'. ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Taara Taara Lyrical Video Released From Hari Hara Veera Mallu
సాంగ్

హరిహర వీరమల్లు నుండి 'తార తార' సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు VFX పనుల్లో బిజీగా ఉంది. జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన మేకర్స్ ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Kalalanni Song Released From Siddharth's 3BHK

షేర్