కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
రిలీజ్ అప్‌డేట్

హరుడు రిలీజ్ డేట్ ఫిక్స్

OG,శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరో రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
రిలీజ్ అప్‌డేట్

బ్యాడ్ బాయ్ కార్తిక్ రిలీజ్ డేట్ లాక్

చాలా గ్యాప్ తరువాత హీరో నాగ శౌర్య అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తిక్'తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఇప్పటికే భారీ బజ్‌ను సృష్టించాయి. విడుదలైన ప్రతి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. హై-వోల్టేజ్ సన్నివేశాలు మాస్ యాటిట్యూడ్‌తో నిండిన ఈ సినిమా టీజర్, చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

నాగబంధం విడుదల తేదీ ఖరారు

అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' విడుదల తేదీపై చిత్ర యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

దృశ్యం 3 విడుదల వాయిదా .. కొత్త రిలీజ్ డేట్ ఇదే

మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మచ్ అవైటెడ్ 'దృశ్యం 3' విడుదల తేదీ మారింది. జార్జికుట్టి కుటుంబం చుట్టూ తిరిగే ఈ ఉత్కంఠభరితమైన కథా చిత్రం ఇప్పుడు సరికొత్త తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

డెకాయిట్‌ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

గాయపడ్డ సింహం రిలీజ్ డేట్ లాక్

దర్శకుడిగా మరియు నటుడిగా తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 'గాయపడ్డ సింహం' మే 1వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు మరియు ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కరుప్పు రిలీజ్ డేట్ ఫిక్స్

సూర్య , ఆర్జే బాలాజీ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ కరుప్పు. ఈ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

గోట్ విడుదల తేదీ ఖరారు

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం 'G.O.A.T' (Greatest Of All Times) విడుదల తేదీ ఖరారు చేశారు.ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి హీరోయిన్‌గా నటించగా సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీ, చమ్మక్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

నాగబంధం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్

విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'నాగబంధం' నుండి మొదటి పాట అప్‌డేట్ వచ్చేసింది.ఈ సినిమాలోని మొదటి పాట 'నమో రే' ను మార్చి 15వ తేదీన ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గతంలో మార్చి 12 అని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మేకర్స్ మార్చి 15వ తేదీని ఖరారు చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

బ్యాండ్ మేళం వాయిదా పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'. ఇక ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ, చిత్ర యూనిట్ స్పష్టతనిచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీకే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

టాక్సిక్ విడుదల వాయిదా..కొత్త రిలీజ్ డేట్ ఇదే

కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ చిత్రం 'టాక్సిక్' విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ చిత్రాన్ని 2026, మార్చి 19న ఉగాది మరియు ఈద్ పండుగల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ధనుష్ కర విడుదల తేదీ ఖరారు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కర' విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.ధనుష్ 54వ చిత్రంగా (D54) తెరకెక్కుతున్న ఈ సినిమా 2026, ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐషారి కె. గణేష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. తమిళం తోపాటు తెలుగు, హిందీ లో కూడా విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

బ్యాండ్ మేళం సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్

కోన వెంకట్ సమర్పణలో హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి అపల్ల జంటగా నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'బ్యాండ్ మేళం' చిత్రం నుండి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది.ఈ చిత్రంలోని రెండవ పాటను ఫిబ్రవరి 28న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.మాస్ మహారాజ్ రవితేజ ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

డెకాయిట్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'డెకాయిట్: ఒక ప్రేమ కథ' ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది.ఈ చిత్రం నుంచి 'రుబరూ' అనే సాంగ్ ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది. ఇది ఒక ఫీల్ గుడ్ మెలోడీ అని సమాచారం.గతేడాది డిసెంబర్‌లో విడుదలైన టీజర్‌లో నాగార్జున క్లాసిక్ సాంగ్ 'కన్నెపెట్టరో కన్ను కొట్టరో' సాంగ్ రీమిక్స్‌ను ఉపయోగించి సినిమాపై అంచనాలను పెంచారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

బైకర్ అనుకున్న తేదీకే రానుంది

శర్వానంద్ హీరోగా UV క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'బైకర్' విడుదలపై చిత్ర యూనిట్ పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ సినిమా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 3, 2026న పక్కాగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ , ఓటీటీ డీల్ క్లోజ్ కావడంతో సినిమా ప్రమోషన్స్ మరియు విడుదల తేదీ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

మృత్యుంజయ్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

శ్రీవిష్ణు నటించిన రెండు సినిమాలు 'మృత్యుంజయ్' మరియు 'విష్ణు విన్యాసం' ఒకే సమయంలో (ఫిబ్రవరి 27, 28) విడుదల కావాల్సి ఉండటంతో టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. అయితే, ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఇలా వరుసగా రావడం వల్ల ఓపెనింగ్స్ మరియు ప్రమోషన్స్ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో 'మృత్యుంజయ్' విడుదలను వాయిదా వేశారు.ఇక ఈరోజు కొత్త డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం మార్చి 6 ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

నాచురల్ స్టార్ నాని మరియు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమాలోని పవర్‌ఫుల్ ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' విడుదలకు ముహూర్తం ఖరారైంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించిన ఈ మాస్ నెంబర్ ఫిబ్రవరి 24, 2026న విడుదల కాబోతోంది. ఈ పాటలో నాని ఎనర్జిటిక్ డ్యాన్స్ మరియు మాస్ లుక్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయని సమాచారం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

దృశ్యం 3 రిలీజ్ డేట్ లాక్

కల్ట్ థ్రిల్లర్ 'దృశ్యం ఫ్రాంచైజీలోని మూడో భాగం 'దృశ్యం 3' విడుదల తేదీ ఖరారైయింది. మాతృక మలయాళ వెర్షన్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

బ్యాండ్ మేళం రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో హర్ష రోషన్ మరియు శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'. 'కోర్ట్' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ క్రేజీ జంట మళ్ళీ కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ది ప్యారడైజ్ కొత్త రిలీజ్ డేట్ ఇదే

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'ది ప్యారడైజ్' విడుదల తేదీ మార్పుపై కొద్దీ రోజులు గా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. అయితే, సినిమా షూటింగ్ పనుల్లో జరుగుతున్న జాప్యం మరియు భారీ విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

రిలీజ్ అప్‌డేట్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Harudu Gets a Confirmed Release Date
రిలీజ్ అప్‌డేట్

హరుడు రిలీజ్ డేట్ ఫిక్స్

OG,శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరో రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’.

Mahender Reddyవాట్సాప్
Release Date Confirmed for ‘Bad Boy Karthik
రిలీజ్ అప్‌డేట్

బ్యాడ్ బాయ్ కార్తిక్ రిలీజ్ డేట్ లాక్

చాలా గ్యాప్ తరువాత హీరో నాగ శౌర్య అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తిక్'తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఇప్పటికే భారీ బజ్‌ను సృష్టించాయి. విడుదలైన ప్రతి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. హై-వోల్టేజ్ సన్నివేశాలు మాస్ యాటిట్యూడ్‌తో నిండిన ఈ సినిమా టీజర్, చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.

Mahender Reddyవాట్సాప్
Nagabandham Gets a Confirmed Release Date
రిలీజ్ అప్‌డేట్

నాగబంధం విడుదల తేదీ ఖరారు

అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' విడుదల తేదీపై చిత్ర యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.

Mahender Reddyవాట్సాప్
దృశ్యం 3 విడుదల వాయిదా .. కొత్త రిలీజ్ డేట్ ఇదే
రిలీజ్ అప్‌డేట్

దృశ్యం 3 విడుదల వాయిదా .. కొత్త రిలీజ్ డేట్ ఇదే

మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మచ్ అవైటెడ్ 'దృశ్యం 3' విడుదల తేదీ మారింది. జార్జికుట్టి కుటుంబం చుట్టూ తిరిగే ఈ ఉత్కంఠభరితమైన కథా చిత్రం ఇప్పుడు సరికొత్త తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
Second Single Date Confirmed for Dacoit
రిలీజ్ అప్‌డేట్

డెకాయిట్‌ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Gaayapadda Simham Gets a Locked Release Date
రిలీజ్ అప్‌డేట్

గాయపడ్డ సింహం రిలీజ్ డేట్ లాక్

దర్శకుడిగా మరియు నటుడిగా తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 'గాయపడ్డ సింహం' మే 1వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు మరియు ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి.

Mahender Reddyవాట్సాప్
Release Date Locked for Karuppu
రిలీజ్ అప్‌డేట్

కరుప్పు రిలీజ్ డేట్ ఫిక్స్

సూర్య , ఆర్జే బాలాజీ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ కరుప్పు. ఈ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
G.O.A.T Gets a Confirmed Release Date
రిలీజ్ అప్‌డేట్

గోట్ విడుదల తేదీ ఖరారు

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం 'G.O.A.T' (Greatest Of All Times) విడుదల తేదీ ఖరారు చేశారు.ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి హీరోయిన్‌గా నటించగా సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీ, చమ్మక్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Nagabandham First Single Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

నాగబంధం ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్

విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'నాగబంధం' నుండి మొదటి పాట అప్‌డేట్ వచ్చేసింది.ఈ సినిమాలోని మొదటి పాట 'నమో రే' ను మార్చి 15వ తేదీన ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గతంలో మార్చి 12 అని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మేకర్స్ మార్చి 15వ తేదీని ఖరారు చేశారు.

Mahender Reddyవాట్సాప్
Band Melam Release Date Remains Unchanged
రిలీజ్ అప్‌డేట్

బ్యాండ్ మేళం వాయిదా పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'. ఇక ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ, చిత్ర యూనిట్ స్పష్టతనిచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీకే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.

Mahender Reddyవాట్సాప్
Toxic Makers Announce Revised Release Date
రిలీజ్ అప్‌డేట్

టాక్సిక్ విడుదల వాయిదా..కొత్త రిలీజ్ డేట్ ఇదే

కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ చిత్రం 'టాక్సిక్' విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ చిత్రాన్ని 2026, మార్చి 19న ఉగాది మరియు ఈద్ పండుగల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

Mahender Reddyవాట్సాప్
Dhanush’s Kara Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

ధనుష్ కర విడుదల తేదీ ఖరారు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కర' విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.ధనుష్ 54వ చిత్రంగా (D54) తెరకెక్కుతున్న ఈ సినిమా 2026, ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐషారి కె. గణేష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. తమిళం తోపాటు తెలుగు, హిందీ లో కూడా విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Band Melam Second Single Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

బ్యాండ్ మేళం సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్

కోన వెంకట్ సమర్పణలో హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి అపల్ల జంటగా నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'బ్యాండ్ మేళం' చిత్రం నుండి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది.ఈ చిత్రంలోని రెండవ పాటను ఫిబ్రవరి 28న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.మాస్ మహారాజ్ రవితేజ ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Dacoit First Single Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

డెకాయిట్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'డెకాయిట్: ఒక ప్రేమ కథ' ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది.ఈ చిత్రం నుంచి 'రుబరూ' అనే సాంగ్ ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది. ఇది ఒక ఫీల్ గుడ్ మెలోడీ అని సమాచారం.గతేడాది డిసెంబర్‌లో విడుదలైన టీజర్‌లో నాగార్జున క్లాసిక్ సాంగ్ 'కన్నెపెట్టరో కన్ను కొట్టరో' సాంగ్ రీమిక్స్‌ను ఉపయోగించి సినిమాపై అంచనాలను పెంచారు.

Mahender Reddyవాట్సాప్
Biker Sticks to Its Original Release Date
రిలీజ్ అప్‌డేట్

బైకర్ అనుకున్న తేదీకే రానుంది

శర్వానంద్ హీరోగా UV క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'బైకర్' విడుదలపై చిత్ర యూనిట్ పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ సినిమా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 3, 2026న పక్కాగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ , ఓటీటీ డీల్ క్లోజ్ కావడంతో సినిమా ప్రమోషన్స్ మరియు విడుదల తేదీ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Mrithyunjay Gets a New Release Date
రిలీజ్ అప్‌డేట్

మృత్యుంజయ్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

శ్రీవిష్ణు నటించిన రెండు సినిమాలు 'మృత్యుంజయ్' మరియు 'విష్ణు విన్యాసం' ఒకే సమయంలో (ఫిబ్రవరి 27, 28) విడుదల కావాల్సి ఉండటంతో టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. అయితే, ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఇలా వరుసగా రావడం వల్ల ఓపెనింగ్స్ మరియు ప్రమోషన్స్ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో 'మృత్యుంజయ్' విడుదలను వాయిదా వేశారు.ఇక ఈరోజు కొత్త డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం మార్చి 6 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
The Paradise First Single Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

నాచురల్ స్టార్ నాని మరియు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమాలోని పవర్‌ఫుల్ ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' విడుదలకు ముహూర్తం ఖరారైంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించిన ఈ మాస్ నెంబర్ ఫిబ్రవరి 24, 2026న విడుదల కాబోతోంది. ఈ పాటలో నాని ఎనర్జిటిక్ డ్యాన్స్ మరియు మాస్ లుక్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయని సమాచారం.

Mahender Reddyవాట్సాప్
Release Date Confirmed for Drishyam 3
రిలీజ్ అప్‌డేట్

దృశ్యం 3 రిలీజ్ డేట్ లాక్

కల్ట్ థ్రిల్లర్ 'దృశ్యం ఫ్రాంచైజీలోని మూడో భాగం 'దృశ్యం 3' విడుదల తేదీ ఖరారైయింది. మాతృక మలయాళ వెర్షన్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
Band Melam Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

బ్యాండ్ మేళం రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో హర్ష రోషన్ మరియు శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'. 'కోర్ట్' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ క్రేజీ జంట మళ్ళీ కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది.

Mahender Reddyవాట్సాప్
New Release Date Announced for The Paradise

షేర్