కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న హే బల్‌వంత్

యువ హీరో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ 'హే బల్‌వంత్' ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో ఫిబ్రవరి 20న విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, మార్చి 31, 2026 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు జీ5 అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఓటీటీ

ప్రైమ్ వీడియోలోకి రానున్న 55 కొత్త ప్రాజెక్టులు

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో 2026 సంవత్సరానికి సంబంధించి ఏకంగా 55 ప్రాజెక్టులు ప్రకటించింది. ఇందులో కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు వున్నాయి. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో ఈ ప్రాజెక్టులు వెల్లడించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన సీతా పయనం

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో రూపొందిన 'సీతా పయనం' ఓటీటీ వచ్చేసింది. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ నిన్న లో డిజిటల్ ప్రీమియర్‌గా విడుదలైంది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఒకే రోజు మూడు ఓటీటీల్లోకి మూడు సినిమాలు

రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన మూడు సినిమాలు ఈ రోజు ఒకేసారి ఓటీటీల్లోకి వచ్చాయి. ఇందులో మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ,విశ్వక్ సేన్ ఫంకీ , సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ వున్నాయి. ఈసినిమాలు మూడు వేరు వేరు ఓటీటీల్లోకి వచ్చేశాయ్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియోస్‌ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి

హైటెక్‌సిటీలోని నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్‌ స్టూడియోస్‌ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఎఫ్‌‌డీసీ ఛైర్మన్‌‌, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరో- నిర్మాత రానా దగ్గుబాటి, నెట్‌ఫ్లిక్స్ ఇండియా హెడ్ మోనికా షెర్గిల్ పాల్గొన్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న కపుల్ ఫ్రెండ్లీ

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'కపుల్ ఫ్రెండ్లీ' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మార్చి 13, 2026 నుండి ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఫంకీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

విశ్వక్ సేన్ మరియు కాయదు లోహర్ జంటగా, అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఫంకీ' .ఈ చిత్రం మార్చి 13, 2026 న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి భర్త మహాశయులకు విజ్ఞప్తి

మాస్ మహారాజా రవితేజ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.సంక్రాంతికి వచ్చిన మిగితా సినిమాలు అన్ని ఇప్పటికే ఓటీటీల్లోకి రాగా భర్త మహాశయులకు మాత్రం ఇప్పటివరకు విడుదలకాలేదు.ఇక ఎట్టకేలకు ఈసినిమా ఓటీటీలోకి రానుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 13 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. థియేటర్లలో విడుదలైన దాదాపు 60 రోజుల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఫంకీ ఓటీటీ డేట్ లాక్

విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో ఫిబ్రవరి 13, 2026న విడుదలైన ఈ చిత్రం, సరిగ్గా ఒక నెల తర్వాత అంటే మార్చి 13, 2026 నుండి ఓటీటీలో అందుబాటులోకి రానుందని సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.అయితే ఈ రిలీజ్ డేట్ పై నెట్ ఫ్లిక్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న విత్ లవ్

అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్యూట్ రొమాంటిక్ కామెడీ మూవీ 'విత్ లవ్' ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, సరిగ్గా నెల రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

రెండు ఓటీటీల్లోకి రానున్న హనీ

ట్యాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'హనీ' ఒకేసారి రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ఇప్పుడు డిజిటల్ వేదికలపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న ఓం శాంతి శాంతి శాంతిః

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'ఓం శాంతి శాంతి శాంతిః డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

శ్రీ చిదంబరం గారు ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

ఫీల్ గుడ్ రూరల్ డ్రామాగా ప్రేక్షకులను అలరించిన 'శ్రీ చిదంబరం గారు' సినిమా డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన కేవలం రెండు వారాల లోపే ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోనూ హవా కొనసాగిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 375 కోట్ల రూపాయలు వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ తన ప్రభావాన్ని చాటుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి అనగనగా ఒక రాజు

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి భారీ చిత్రాల మధ్య విడుదలై, బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘనవిజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన మన శంకరవర ప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. థియేటర్లలో 375కోట్లకుపైగా వసూళ్లను సాధించి రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈసినిమా ఈరోజు నుండి జీ 5 లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ , మలయాళ , తమిళ, హిందీ , బెంగాలీ , మరాఠి లో కూడా అందుబాటులోకి వచ్చింది.సో థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారు ఇప్పుడు తమ ఇంట్లోనే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను ఆస్వాదించవచ్చు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

మన శంకర వర ప్రసాద్ గారు స్ట్రీమింగ్ డేట్ లాక్

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' డిజిటల్ సందడికి సిద్ధమైంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు మీ ఇంటికి రాబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన పరాశక్తి

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన పీరియాడిక్ పొలిటికల్ డ్రామా 'పరాశక్తి'.సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ అలజడికి సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

అనగనగా ఒక రాజు ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఓటీటీ ల్లోకి క్యూ కడుతున్నాయి.అందులో భాగంగా ఇప్పటికే నారీ నారీ నడుమ మురారి, ది రాజాసాబ్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుండగా నెక్స్ట్ ప్రేక్షకులను థియేటర్లలో కడుపుబ్బ నవ్వించిన నవీన్ పొలిశెట్టి కామెడీ ఎంటర్‌టైనర్ 'అనగనగా ఒక రాజు డిజిటల్ రిలీజ్ కి సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి నారీ నారీ నడుమ మురారి

శర్వానంద్ హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలై ఘనవిజయం సాధించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారీ నారీ నడుమ మురారి' డిజిటల్ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ఈ చిత్రం ఈరోజే (ఫిబ్రవరి 4, 2026) నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ఓటీటీ

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Hey Balwanth ott streaming date locked
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న హే బల్‌వంత్

యువ హీరో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ 'హే బల్‌వంత్' ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో ఫిబ్రవరి 20న విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, మార్చి 31, 2026 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు జీ5 అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
amazon Prime Video Announces 55 New Upcoming Projects
ఓటీటీ

ప్రైమ్ వీడియోలోకి రానున్న 55 కొత్త ప్రాజెక్టులు

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో 2026 సంవత్సరానికి సంబంధించి ఏకంగా 55 ప్రాజెక్టులు ప్రకటించింది. ఇందులో కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు వున్నాయి. ముంబైలో జరిగిన ఈవెంట్‌లో ఈ ప్రాజెక్టులు వెల్లడించింది.

Mahender Reddyవాట్సాప్
Seetha Payanam now streaming on Sun NXT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన సీతా పయనం

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో రూపొందిన 'సీతా పయనం' ఓటీటీ వచ్చేసింది. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ నిన్న లో డిజిటల్ ప్రీమియర్‌గా విడుదలైంది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
bmw-funky-and-couple-friendly-now-streaming-on-ott-platforms
ఓటీటీ

ఒకే రోజు మూడు ఓటీటీల్లోకి మూడు సినిమాలు

రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన మూడు సినిమాలు ఈ రోజు ఒకేసారి ఓటీటీల్లోకి వచ్చాయి. ఇందులో మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ,విశ్వక్ సేన్ ఫంకీ , సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ వున్నాయి. ఈసినిమాలు మూడు వేరు వేరు ఓటీటీల్లోకి వచ్చేశాయ్.

Mahender Reddyవాట్సాప్
Revanth Reddy Launches Netflix Eyeline Studios in Hyderabad
ఓటీటీ

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియోస్‌ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి

హైటెక్‌సిటీలోని నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్‌ స్టూడియోస్‌ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఎఫ్‌‌డీసీ ఛైర్మన్‌‌, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరో- నిర్మాత రానా దగ్గుబాటి, నెట్‌ఫ్లిక్స్ ఇండియా హెడ్ మోనికా షెర్గిల్ పాల్గొన్నారు.

Mahender Reddyవాట్సాప్
Couple Friendly Set to Stream on Prime Video
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న కపుల్ ఫ్రెండ్లీ

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా 'కపుల్ ఫ్రెండ్లీ' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మార్చి 13, 2026 నుండి ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
OTT Release Date Confirmed for Funky
ఓటీటీ

ఫంకీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

విశ్వక్ సేన్ మరియు కాయదు లోహర్ జంటగా, అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఫంకీ' .ఈ చిత్రం మార్చి 13, 2026 న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Bhartha Mahasayulaku Wignyapthi OTT Release Date Locked
ఓటీటీ

ఓటీటీలోకి భర్త మహాశయులకు విజ్ఞప్తి

మాస్ మహారాజా రవితేజ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.సంక్రాంతికి వచ్చిన మిగితా సినిమాలు అన్ని ఇప్పటికే ఓటీటీల్లోకి రాగా భర్త మహాశయులకు మాత్రం ఇప్పటివరకు విడుదలకాలేదు.ఇక ఎట్టకేలకు ఈసినిమా ఓటీటీలోకి రానుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 13 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. థియేటర్లలో విడుదలైన దాదాపు 60 రోజుల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

Mahender Reddyవాట్సాప్
Funky OTT Release Date Locked
ఓటీటీ

ఫంకీ ఓటీటీ డేట్ లాక్

విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో ఫిబ్రవరి 13, 2026న విడుదలైన ఈ చిత్రం, సరిగ్గా ఒక నెల తర్వాత అంటే మార్చి 13, 2026 నుండి ఓటీటీలో అందుబాటులోకి రానుందని సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.అయితే ఈ రిలీజ్ డేట్ పై నెట్ ఫ్లిక్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Mahender Reddyవాట్సాప్
With Love Set for OTT Release
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న విత్ లవ్

అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్యూట్ రొమాంటిక్ కామెడీ మూవీ 'విత్ లవ్' ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, సరిగ్గా నెల రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Honey Set for Dual OTT Release
ఓటీటీ

రెండు ఓటీటీల్లోకి రానున్న హనీ

ట్యాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'హనీ' ఒకేసారి రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ఇప్పుడు డిజిటల్ వేదికలపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
Om Shanti Shanti Shantihi Set for OTT Release
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న ఓం శాంతి శాంతి శాంతిః

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'ఓం శాంతి శాంతి శాంతిః డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది.

Mahender Reddyవాట్సాప్
Sri Chidambaram Garu Locks OTT Release Date
ఓటీటీ

శ్రీ చిదంబరం గారు ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

ఫీల్ గుడ్ రూరల్ డ్రామాగా ప్రేక్షకులను అలరించిన 'శ్రీ చిదంబరం గారు' సినిమా డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన కేవలం రెండు వారాల లోపే ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Mana Shankaravaraprasad Gaaru Dominates OTT Streaming Too
ఓటీటీ

ఓటీటీలోనూ హవా కొనసాగిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 375 కోట్ల రూపాయలు వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ తన ప్రభావాన్ని చాటుతోంది.

Mahender Reddyవాట్సాప్
Anaganaga Oka Raju Now Streaming on netflix
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి అనగనగా ఒక రాజు

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి భారీ చిత్రాల మధ్య విడుదలై, బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘనవిజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Mana Shankara Vara Prasad Garu Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన మన శంకరవర ప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. థియేటర్లలో 375కోట్లకుపైగా వసూళ్లను సాధించి రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈసినిమా ఈరోజు నుండి జీ 5 లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ , మలయాళ , తమిళ, హిందీ , బెంగాలీ , మరాఠి లో కూడా అందుబాటులోకి వచ్చింది.సో థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారు ఇప్పుడు తమ ఇంట్లోనే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను ఆస్వాదించవచ్చు.

Mahender Reddyవాట్సాప్
Mana Shankara Varaprasad Garu OTT Release Date Confirmed
ఓటీటీ

మన శంకర వర ప్రసాద్ గారు స్ట్రీమింగ్ డేట్ లాక్

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' డిజిటల్ సందడికి సిద్ధమైంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు మీ ఇంటికి రాబోతోంది.

Mahender Reddyవాట్సాప్
Parashakti Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన పరాశక్తి

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన పీరియాడిక్ పొలిటికల్ డ్రామా 'పరాశక్తి'.సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ అలజడికి సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
OTT Premiere Locked for Anaganaga Oka Raju
ఓటీటీ

అనగనగా ఒక రాజు ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఓటీటీ ల్లోకి క్యూ కడుతున్నాయి.అందులో భాగంగా ఇప్పటికే నారీ నారీ నడుమ మురారి, ది రాజాసాబ్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుండగా నెక్స్ట్ ప్రేక్షకులను థియేటర్లలో కడుపుబ్బ నవ్వించిన నవీన్ పొలిశెట్టి కామెడీ ఎంటర్‌టైనర్ 'అనగనగా ఒక రాజు డిజిటల్ రిలీజ్ కి సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Nari Nari Naduma Murari Now Streaming on prime video

షేర్