కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

పవర్‌ఫుల్ టైటిల్‌తో వస్తోన్న సముద్రఖని

పాపులర్ తెలుగు టీవీ షో 'జబర్దస్త్' ద్వారా పరిచయమైనా అనేకమంది నటీనటులలో కొంతమంది సినీరంగంలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. వీరిలో ఎక్కువమంది నటననే ఎంచుకుంటే, మరికొంతమంది దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వేణు ఎల్దండి, ధనరాజ్ వంటివారు డైరెక్టర్లుగా సినిమాలు చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

కింగ్డమ్.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన భాగ్యశ్రీ

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డ‌మ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

గత ఏడాది దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది.నోవాటెల్ లో జరగాల్సిన ఈ ఈవెంట్ చివరి నిమిషంలో క్యాన్సల్ అయ్యింది. జనాలు ఎక్కువగా రావడంతో ఆర్గనైజర్స్ హ్యాండిల్ చెయ్యలేక చేతులెత్తేసారు.అయితే ఆ తరువాత సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇక వార్ 2 కైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కాకపోతే హిందీ సినిమా కావడంతో ఈవెంట్ వుంటుందా లేదా అనే సందేహాలు తలెత్తాయి. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తెలుసు కదా ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా తో రానున్నాడు.నీరజ కోనా ఈసినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.మల్లికా గంధ అంటూ సాగే ఈ పాట ఈనెల 28న రిలీజ్ కానుంది. ఈ సాంగ్ ను కృష్ణకాంత్ రచించగా ప్రముఖ సింగర్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు.ఈ సాంగ్ తో సినిమాపై అంచనాలు పెంచనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రికార్డు సృష్టించిన బాహుబలి ది ఎపిక్

దేశం గర్వించ దగ్గ సినిమాలు బాహుబలి 1& 2 రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా బుక్ మై షో లో అరుదైన రికార్డు సృష్టించింది. 2 వారాలకే ఈసినిమాకు లక్ష ఇంట్రెస్ట్ లు వచ్చాయి.దాంతో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా బాహుబలి ది ఎపిక్ ఘనత సాధించింది.సో ఈసినిమా రీ రిలీజ్ క్రేజ్ ఎలా వుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డ్యూడ్ దీపావళికే

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో డ్యూడ్ ఒకటి.కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.కోలీవుడ్ లో మైత్రికి ఇది రెండో సినిమా.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈసినిమా దీపావళికి రానుందని ముందే చెప్పేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పూరి-సేతుపతి ప్రాజెక్ట్.. మక్కల్ సెల్వన్ వచ్చేసాడు

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ రూపొందుతోన్న విషయం తెలిసిందే. జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్‌లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తుండగా, చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సీనియర్ నటి టబు, సంయుక్త మీనన్ మరియు శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్డ‌మ్ ప్ర‌మోష‌న్స్.. స్పెషల్ అట్రాక్షన్‌గా సందీప్ వంగా ఇంటర్వ్యూ

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డ‌మ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లియో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై స్పందించిన లోకేష్

తమిళ స్టార్ హీరో విజయ్ - యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా లియో.అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన మాస్టర్ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.అయితే ఆ ప్రభావం లియోపై పడలేదు.ఎందుకంటే లోకేష్ మాస్టర్ తరువాత విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వడంతో లియో పై భారీ అంచనాలు వచ్చాయి.ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను అందుకుంది.లోకేష్ టేకింగ్ ,విజయ్ యాక్టింగ్ ,అనిరుధ్ మ్యూజిక్ సినిమాను ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టాయి.దాదాపు 500 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టుకుంది.తెలుగులో కూడా ఈసినిమా 60కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అయితే సినిమాలో విజయ్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మహావతార్ నరసింహ బుకింగ్స్ ఓపెన్

శాండల్‌వుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో వస్తోన్న మచ్ అవైటెడ్ మూవీ 'మహావతార్ నరసింహ'. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌తో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్‌తో అలరించబోతోంది. ఇప్పటికే విడుదలైన మహావతార్ నరసింహ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్డమ్.. ఏపీలో టికెట్ ధరల పెంపు

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డ‌మ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈరోజుల్లో సినిమాని ప్రమోట్ చేయడం చాలా ముఖ్యం - సురేష్ బాబు

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తొలి ప్రశంస నాకు తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చింది డైరెక్టర్ అరుణ్ ప్రభు

భద్రకాళి డిఫరెంట్ పొలిటికల్ జానర్ మూవీ - విజయ్ ఆంటోనీ

పరాశక్తిలో రానా ?

తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న 25వ సినిమా పరాశక్తి. ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతుంది. అయితే షూటింగ్ స్పాట్ లో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కనిపించడం తో ఇందులో తను కూడా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.త్వరలోనే ఈ విషయం లో క్లారిటీ రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న హరి హర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ కి పర్మిషన్ రావడంతో ఈరోజు రాత్రి 9 గంటల నుండే షోస్ స్టార్ట్ కానున్నాయి.ఇక ఈసినిమాకు భారీ హైప్ వుంది.అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 35కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు క్లైమాక్స్‌ని అందుకే డైరెక్ట్ చేశాను - పవన్ కళ్యాణ్

'హరిహర వీరమల్లు' సినిమా క్లైమాక్స్‌ని తాను ఎందుకు డైరెక్ట్ చేయవలసి వచ్చిందో తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన టైటిల్ రోల్‌లో నటించిన ఈ మచ్ అవైటెడ్ మూవీ రేపు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, తన తాజా చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన హరిహర వీరమల్లు రాజకీయాలకు అతీతంగా ఉంటుందని తెలిపారు. అలాగే కుటుంబంతో కలిసి చూడదగిన మంచి వినోదాత్మక చిత్రంగా అభివర్ణించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

‘మార్కో’ హీరో మరో యాక్షన్ ఫిల్మ్ షురూ

మాలీవుడ్ డైరెక్టర్ జోషీ ఓ లెజెండరీ పర్సనాలిటీ. ఆయన డైరెక్షన్‌లో ఇంతకుముందు వచ్చిన బ్లాక్‌బస్టర్లు తర తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు ఆ అనుభవంతో, ఈ తరం స్టోరీ టెల్లింగ్ పవర్‌తో, ఒక భారీ యాక్షన్ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. ఓ హై-ఒక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి మెగాఫోన్ పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ స్పెషల్‌ గ్రాండ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ థర్డ్ సింగిల్ 'పవర్ హౌస్' రిలీజ్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రను పోషించారు. ఇంకా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ లో రాశి ఖన్నా

చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ కూడా ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నారు.పవన్ పార్ట్ తాలూకు షూట్ ను ఈనెలలో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుండనున్నారని తెలిసిందే. అందులో ఓ హీరోయిన్ గా శ్రీలలీ నటిస్తుండగా మరో హీరోయిన్ గా రాశి ఖన్నా ను తీసుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Jabardasth Fame Adire Abhi Directs Samuthirakani, Movie Titled Kamakhya
సినిమా వార్తలు

పవర్‌ఫుల్ టైటిల్‌తో వస్తోన్న సముద్రఖని

పాపులర్ తెలుగు టీవీ షో 'జబర్దస్త్' ద్వారా పరిచయమైనా అనేకమంది నటీనటులలో కొంతమంది సినీరంగంలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. వీరిలో ఎక్కువమంది నటననే ఎంచుకుంటే, మరికొంతమంది దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వేణు ఎల్దండి, ధనరాజ్ వంటివారు డైరెక్టర్లుగా సినిమాలు చేశారు.

Srikanth Mవాట్సాప్
Bhagyashri Borse Completed Dubbing For Kingdom
సినిమా వార్తలు

కింగ్డమ్.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన భాగ్యశ్రీ

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డ‌మ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Exciting update for NTR fans
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

గత ఏడాది దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది.నోవాటెల్ లో జరగాల్సిన ఈ ఈవెంట్ చివరి నిమిషంలో క్యాన్సల్ అయ్యింది. జనాలు ఎక్కువగా రావడంతో ఆర్గనైజర్స్ హ్యాండిల్ చెయ్యలేక చేతులెత్తేసారు.అయితే ఆ తరువాత సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇక వార్ 2 కైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కాకపోతే హిందీ సినిమా కావడంతో ఈవెంట్ వుంటుందా లేదా అనే సందేహాలు తలెత్తాయి. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు.

Mahender Reddyవాట్సాప్
తెలుసు కదా ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్
సినిమా వార్తలు

తెలుసు కదా ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా తో రానున్నాడు.నీరజ కోనా ఈసినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.మల్లికా గంధ అంటూ సాగే ఈ పాట ఈనెల 28న రిలీజ్ కానుంది. ఈ సాంగ్ ను కృష్ణకాంత్ రచించగా ప్రముఖ సింగర్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు.ఈ సాంగ్ తో సినిమాపై అంచనాలు పెంచనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Baahubali The Epic sets a new benchmark
సినిమా వార్తలు

రికార్డు సృష్టించిన బాహుబలి ది ఎపిక్

దేశం గర్వించ దగ్గ సినిమాలు బాహుబలి 1& 2 రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా బుక్ మై షో లో అరుదైన రికార్డు సృష్టించింది. 2 వారాలకే ఈసినిమాకు లక్ష ఇంట్రెస్ట్ లు వచ్చాయి.దాంతో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా బాహుబలి ది ఎపిక్ ఘనత సాధించింది.సో ఈసినిమా రీ రిలీజ్ క్రేజ్ ఎలా వుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Mahender Reddyవాట్సాప్
dude hits cinemas this diwali
సినిమా వార్తలు

డ్యూడ్ దీపావళికే

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో డ్యూడ్ ఒకటి.కొత్త దర్శకుడు కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.కోలీవుడ్ లో మైత్రికి ఇది రెండో సినిమా.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈసినిమా దీపావళికి రానుందని ముందే చెప్పేశారు.

Mahender Reddyవాట్సాప్
Makkal Selvan Vijay Sethupathi Kicks Off Shoot For Puri-Sethupathi Project
సినిమా వార్తలు

పూరి-సేతుపతి ప్రాజెక్ట్.. మక్కల్ సెల్వన్ వచ్చేసాడు

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ రూపొందుతోన్న విషయం తెలిసిందే. జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్‌లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తుండగా, చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సీనియర్ నటి టబు, సంయుక్త మీనన్ మరియు శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kingdom Prmotions Vijay Deverakonda Special Interview With Sandeep Vanga
సినిమా వార్తలు

కింగ్డ‌మ్ ప్ర‌మోష‌న్స్.. స్పెషల్ అట్రాక్షన్‌గా సందీప్ వంగా ఇంటర్వ్యూ

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డ‌మ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
Lokesh Kanagaraj responds to the Leo flashback episode
సినిమా వార్తలు

లియో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పై స్పందించిన లోకేష్

తమిళ స్టార్ హీరో విజయ్ - యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా లియో.అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన మాస్టర్ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.అయితే ఆ ప్రభావం లియోపై పడలేదు.ఎందుకంటే లోకేష్ మాస్టర్ తరువాత విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వడంతో లియో పై భారీ అంచనాలు వచ్చాయి.ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను అందుకుంది.లోకేష్ టేకింగ్ ,విజయ్ యాక్టింగ్ ,అనిరుధ్ మ్యూజిక్ సినిమాను ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టాయి.దాదాపు 500 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టుకుంది.తెలుగులో కూడా ఈసినిమా 60కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అయితే సినిమాలో విజయ్…

Mahender Reddyవాట్సాప్
Mahavatar Narsimha Set to Roar in Theatres Tomorrow – Book Your Tickets Now
సినిమా వార్తలు

మహావతార్ నరసింహ బుకింగ్స్ ఓపెన్

శాండల్‌వుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో వస్తోన్న మచ్ అవైటెడ్ మూవీ 'మహావతార్ నరసింహ'. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌తో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్‌తో అలరించబోతోంది. ఇప్పటికే విడుదలైన మహావతార్ నరసింహ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Kingdom Gets Green Signal for Enhanced Ticket Rates in AP
సినిమా వార్తలు

కింగ్డమ్.. ఏపీలో టికెట్ ధరల పెంపు

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డ‌మ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
Producer Suresh Babu Wishes Team Bhadrakali All the Best
సినిమా వార్తలు

ఈరోజుల్లో సినిమాని ప్రమోట్ చేయడం చాలా ముఖ్యం - సురేష్ బాబు

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Director Arun Prabhu Credits Telugu Industry for Aruvi’s First Recognition
సినిమా వార్తలు

తొలి ప్రశంస నాకు తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చింది డైరెక్టర్ అరుణ్ ప్రభు

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
BhadraKali is a New-Age Political Genre Film – Vijay Antony
సినిమా వార్తలు

భద్రకాళి డిఫరెంట్ పొలిటికల్ జానర్ మూవీ - విజయ్ ఆంటోనీ

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Rana Daggubati to be seen in an important role in Parasakthi
సినిమా వార్తలు

పరాశక్తిలో రానా ?

తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న 25వ సినిమా పరాశక్తి. ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతుంది. అయితే షూటింగ్ స్పాట్ లో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కనిపించడం తో ఇందులో తను కూడా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.త్వరలోనే ఈ విషయం లో క్లారిటీ రానుంది.

Mahender Reddyవాట్సాప్
Advance bookings for Hari Hara Veera Mallu are on fire
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న హరి హర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ కి పర్మిషన్ రావడంతో ఈరోజు రాత్రి 9 గంటల నుండే షోస్ స్టార్ట్ కానున్నాయి.ఇక ఈసినిమాకు భారీ హైప్ వుంది.అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 35కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Pawan Kalyan Reveals, The Real Reason Behind Directed HHVM’s Climax
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు క్లైమాక్స్‌ని అందుకే డైరెక్ట్ చేశాను - పవన్ కళ్యాణ్

'హరిహర వీరమల్లు' సినిమా క్లైమాక్స్‌ని తాను ఎందుకు డైరెక్ట్ చేయవలసి వచ్చిందో తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన టైటిల్ రోల్‌లో నటించిన ఈ మచ్ అవైటెడ్ మూవీ రేపు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, తన తాజా చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన హరిహర వీరమల్లు రాజకీయాలకు అతీతంగా ఉంటుందని తెలిపారు. అలాగే కుటుంబంతో కలిసి చూడదగిన మంచి వినోదాత్మక చిత్రంగా అభివర్ణించారు.

Srikanth Mవాట్సాప్
Marco Fame Unni Mukundan Join Hands With Director Joshiy For New Film
సినిమా వార్తలు

‘మార్కో’ హీరో మరో యాక్షన్ ఫిల్మ్ షురూ

మాలీవుడ్ డైరెక్టర్ జోషీ ఓ లెజెండరీ పర్సనాలిటీ. ఆయన డైరెక్షన్‌లో ఇంతకుముందు వచ్చిన బ్లాక్‌బస్టర్లు తర తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు ఆ అనుభవంతో, ఈ తరం స్టోరీ టెల్లింగ్ పవర్‌తో, ఒక భారీ యాక్షన్ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. ఓ హై-ఒక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి మెగాఫోన్ పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ స్పెషల్‌ గ్రాండ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Coolie Third Single Power House Released
సినిమా వార్తలు

కూలీ థర్డ్ సింగిల్ 'పవర్ హౌస్' రిలీజ్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రను పోషించారు. ఇంకా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

Srikanth Mవాట్సాప్
Raashi Khanna joins the cast of Ustaad Bhagat Singh

షేర్