టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘కింగ్డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కింగ్డమ్ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ తరుణంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ అందింది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన పాత్రకి సంబంధించి డబ్బింగ్ పూర్తిచేసింది. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Power Star Pawan Kalyan Speech | Hari Hara Veera Mallu Pre Release Event @ Vizag | Nidhhi Agerwal
38:05

Pawan Kalyan Chit Chat With AP Media | Hari Hara Veera Mallu Press Meet | Nidhhi Agerwal | TFN
19:47

Brahmanandam Energetic Speech | Hari Hara Veera Mallu Pre Release Event | Pawan Kalyan | Nidhhi
10:24

Pawan Kalyan About HHVM Ticket Rates Hike | Hari Hara Veera Mallu Chit Chat | Nidhhi Agerwal | TFN
02:49
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























