కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

మహావతార్ నరసింహకు హిందీలో 150 కోట్లు

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ డ్రీం రన్ కొనసాగిస్తోంది.గత వారం కూలీ ,వార్ 2 రూపంలో పెద్ద సినిమాలు రిలీజైన ఆ ఎఫెక్ట్ మాత్రం మహావతార్ పై పడలేదు.స్క్రీన్ కౌంట్ తగ్గినా కలెక్షన్స్ లో మాత్రం అదరగొడుతూనే వుంది.ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల వసూళ్లను రాబట్టుకొని చరిత్ర సృష్టించింది.ఇప్పటికే ఈసినిమా అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ యానిమేటెడ్ సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. నాలుగో వారంలోనూ అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంటుంది.ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఈ రేంజ్ లాంగ్ రన్ ఏ సినిమాకు దక్కేలేదు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

విష్ణు మంచు తనయుడికి అవార్డ్‌.. మనోజ్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ బడా ఫ్యామిలీలలో ఒకటైన 'మంచు' కుటుంబంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు విష్ణుకి, చిన్న కుమారుడు మనోజ్‌కి మధ్య తలెత్తిన విభేదాలు పోలీస్ కేసుల వరకూ కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే, ఈ గొడవలు సమసిపోయే సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇండియా డే పరేడ్‌లో మెరిసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌.. వీడియో వైర‌ల్‌

అగ్ర రాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో నిర్వహించిన 43వ 'ఇండియా డే పరేడ్' అత్యంత ఘనంగా జరిగింది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్' ఆధ్వర్యంలో ప్రతి యేడాది ఈ పరేడ్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో “ఇండియా డే పరేడ్” గ్రాండ్‌గా నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్న రాజా సాబ్‌ హీరోయిన్

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి హై-బడ్జెట్ స్పెక్టికల్ 'హరిహర వీరమల్లు'లో నటించిన నటి నిధి అగర్వాల్, ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ది రాజా సాబ్‌'లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇలా వరుస ఎక్సయిటింగ్ ప్రాజెక్టులతో తన అభిమానులను అలరిస్తున్న నిధి అగర్వాల్ ఇప్పుడు ఓ గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్‌కి సైన్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వార్ 2 రెస్పాన్స్ పై ఎన్టీఆర్ ట్వీట్

ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2 గురువారం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు డీసెంట్ రివ్యూలు రాబట్టుకున్న ఈ సినిమా, కూలీతో భారీ పోటీ కారణంగా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది. రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈసినిమాకు వస్తున్న స్పందన చూసి ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వెంకీ -త్రివిక్రమ్ మూవీ లాంఛ్

మచ్ అవైటెడ్ కాంబోలో మూవీ కన్ఫర్మ్ అయిపోయింది.సీనియర్ హీరో వెంకటేష్ - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా రానుందని గత కొంత కాలంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక నిన్న ఈసినిమాను అఫీషియల్ గా లాంఛ్ కూడా చేశారు.ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందించే అవకాశాలు వున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.అన్ని కుదిరితే అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఈసినిమాను వచ్చే ఏడాది సమ్మర్ బరిలో నిలుపనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీకి ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ గురువారం భారీ అంచనాల మధ్య వచ్చి డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంటుంది.దాంతో మొదటి రోజు ఈసినిమా రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 151 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే వరకు కోలీవుడ్ లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.ఇంతకుముందు లియో 148 కోట్లతో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఉండగా కూలీ ఆ రికార్డు ను బ్రేక్ చేసింది.ఈరెండు సినిమాలను లోకేష్ కనగరాజే డైరెక్ట్ చేశాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రజినీకాంత్‌ 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. బస్‌ కండక్టర్‌ నుంచి సూపర్‌స్టార్‌ వరకు

తమిళ్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేరు తెలియని వారుండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. రజినీ హీరోగా నటించిన తాజా చిత్రం 'కూలీ' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన రజినీకాంత్ తాజాగా మరో అరుదైన ఘనతను అందుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పవర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. రీ-రిలీజ్‌కి సిద్ధమైన జల్సా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్‌ లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటైన 'జల్సా' సినిమాను 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే 'జల్సా' రీ-రిలీజ్ అయ్యి రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో మరోసారి ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ గ్రాండ్ రిలీజ్.. అభిమానులతో కలిసి సినిమా చూసిన లోకేష్, అనిరుధ్

సూపర్‌స్టార్ రజినీకాంత్ సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో విడుదలైన 'కూలీ' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా విడుదల సందర్భంగా తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అభిమానుల ఉత్సాహాన్ని చూసేందుకు స్వయంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ చెన్నైలోని రోహిణి థియేటర్‌కు వచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మెగా 157 నుండి వచ్చే అప్డేట్ ఇదే

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి- మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మెగా 157.ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి.సెట్స్ మీదకు వెళ్ళనిప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈసినిమా.నెలన్నర గ్యాప్ లో మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.ఈ షెడ్యూల్స్ లో ఫస్ట్ హాఫ్ షూట్ చేశారు.ఇంకో సీక్వెన్స్ బ్యాలెన్స్ వుంది. అది చేస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ అయ్యినట్లే. అయితే ఈనెల 5న కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సివుండగా ఫెడరేషన్ స్ట్రైక్ తో వాయిదాపడింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

100 కోట్ల మార్క్ దాటిన కూలీ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ హైప్ మామూలుగా లేదు.పేరుకు తమిళ సినిమా అయినా అన్ని భాషల్లో ఊహించని రీతిలో హైప్ వుంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100కోట్లు పెట్టిందంటే ఏ రేంజ్ రాంపేజ్ కొనసాగిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.బుక్ మై షో లో ఇప్పటివరకు దాదాపు 20 లక్షలకుపైగా టికెట్స్ తెగాయి.ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 5 లక్షల టికెట్స్ బుక్ అయ్యాయి.ఓ బిగ్ తెలుగు స్ట్రయిట్ సినిమా రిలీజ్ అవుతే ఎలావుంటుందో అలా వుంది.నార్త్ అమెరికాలో అయితే ప్రీ సేల్స్ 3 మిలియన్ మార్క్ చేరువలో వున్నాయి.ఇప్పటివరకు ఇదే ఆల్ టైం రికార్డు.వేరే ఏ తమిళ సినిమా కూడా ప్రీమియర్స్ తో ఈమార్క్ చేరుకోలేదు.ఓవరాల్ గా ఓవర్సీస్ లో…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

50 వసంతాలు పూర్తిచేసుకున్న 'అన్నపూర్ణ స్టూడియోస్'

తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే క్షణం 'అన్నపూర్ణ స్టూడియోస్'. 1975లో తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు, నటసార్వభౌముడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) గారు తన కలల ప్రాజెక్టుగా ఆవిష్కరించిన స్టూడియో ఇది. నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఐదు దశాబ్దాలపాటు తెలుగు సినిమాకి, దక్షిణ భారత చిత్రసీమకే కాదు, యావత్ భారతీయ సినీ పరిశ్రమకూ ఇది అందించిన సేవలు, సాంకేతిక సహకారం, ప్రతిభావికాసం అమోఘం. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్‌పై ప్రత్యేక కథనం..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఫస్ట్ రివ్యూ.. ఏమన్నారంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'కూలీ'. నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ సాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ వీక్షించి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లొకేషన్స్ వేటలో పెద్ది టీం

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా పెద్ది.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటివరకు సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం శ్రీలంక వెళ్ళింది పెద్ది టెక్నికల్ టీం.అక్కడ ప్రస్తుతం లొకేషన్స్ ను వెతుకుతున్నారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అలాగే అన్ని కుదిరితే త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వార్ 2.. ఏపీలో టికెట్ రేట్ల పెంపు, సీఎం చంద్ర‌బాబుకి ఎన్టీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

ఇండియన్ మూవీ లవర్స్ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటైన క్రేజీ మల్టీస్టారర్‌ 'వార్ 2' విడుదలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. అద్భుతమైన యాక్షన్‌, స్టైల్‌తో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ స్క్రీన్ మీద తుఫాన్ సృష్టించబోతున్నారు. భారీ అంచనాల మధ్య రేపు వేకువఝామునే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'కూలీ'. నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ సాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వార్ 2.. ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ఎంతంటే?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్‌ రోషన్‌ హీరోలుగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. బ్లాక్‌ బస్టర్‌ ‘వార్‌’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న వార్ 2 రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రమోషన్స్ లో బిజీగా పరదా టీం

హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా పరదా. సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ లో వస్తుంది ఈసినిమా. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచెంది పరదా టీం. అందులో భాగంగా అనుపమ ఈసినిమాను బాగా ప్రమోట్ చేస్తుంది.వరుసగా ఇంటర్వ్యూ లు ఇవ్వడం అలాగే కాలేజీలకు వెళ్లి ప్రమోట్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వార్ 2 ,కూలీ సినిమాలకు టికెట్ హైక్ లేదు

మరో రెండు రోజుల్లో రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే వాటి మ్యానియా స్టార్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు కానీ మిగితా భాషల్లో ఆ రెండు సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగోడుతున్నాయి. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటంటే కూలీ , వార్ 2. ఇందులో కూలీ తమిళ్ తోపాటు మిగితా భాషల్లోనూ సాలిడ్ ప్రీ బుకింగ్స్ అవుతున్నాయి. ఈ విషయంలో మాత్రం వార్ 2 కొంచెం వెనుకబడింది.కూలీకి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 70కోట్ల పైనే ప్రీ సేల్స్ అయ్యాయంటే ఏ రేంజ్ హైప్ వుందో అర్ధం చేసుకోవచ్చు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Mahavatar Narasimha Crosses ₹150 Cr in Hindi
సినిమా వార్తలు

మహావతార్ నరసింహకు హిందీలో 150 కోట్లు

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ డ్రీం రన్ కొనసాగిస్తోంది.గత వారం కూలీ ,వార్ 2 రూపంలో పెద్ద సినిమాలు రిలీజైన ఆ ఎఫెక్ట్ మాత్రం మహావతార్ పై పడలేదు.స్క్రీన్ కౌంట్ తగ్గినా కలెక్షన్స్ లో మాత్రం అదరగొడుతూనే వుంది.ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల వసూళ్లను రాబట్టుకొని చరిత్ర సృష్టించింది.ఇప్పటికే ఈసినిమా అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ యానిమేటెడ్ సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. నాలుగో వారంలోనూ అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంటుంది.ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఈ రేంజ్ లాంగ్ రన్ ఏ సినిమాకు దక్కేలేదు.

Mahender Reddyవాట్సాప్
Manoj Manchu Emotional Post on Brother Vishnu's Son Avram Got First Award
సినిమా వార్తలు

విష్ణు మంచు తనయుడికి అవార్డ్‌.. మనోజ్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ బడా ఫ్యామిలీలలో ఒకటైన 'మంచు' కుటుంబంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు విష్ణుకి, చిన్న కుమారుడు మనోజ్‌కి మధ్య తలెత్తిన విభేదాలు పోలీస్ కేసుల వరకూ కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే, ఈ గొడవలు సమసిపోయే సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda, Rashmika Mandanna Attends 43rd India Day Parade in New York
సినిమా వార్తలు

ఇండియా డే పరేడ్‌లో మెరిసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌.. వీడియో వైర‌ల్‌

అగ్ర రాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో నిర్వహించిన 43వ 'ఇండియా డే పరేడ్' అత్యంత ఘనంగా జరిగింది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్' ఆధ్వర్యంలో ప్రతి యేడాది ఈ పరేడ్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో “ఇండియా డే పరేడ్” గ్రాండ్‌గా నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
The Raja Saab Actress Nidhhi Agerwal Announced Her Next Project
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్న రాజా సాబ్‌ హీరోయిన్

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి హై-బడ్జెట్ స్పెక్టికల్ 'హరిహర వీరమల్లు'లో నటించిన నటి నిధి అగర్వాల్, ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ది రాజా సాబ్‌'లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇలా వరుస ఎక్సయిటింగ్ ప్రాజెక్టులతో తన అభిమానులను అలరిస్తున్న నిధి అగర్వాల్ ఇప్పుడు ఓ గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్‌కి సైన్ చేశారు.

Srikanth Mవాట్సాప్
NTR Reacts to War 2 Response
సినిమా వార్తలు

వార్ 2 రెస్పాన్స్ పై ఎన్టీఆర్ ట్వీట్

ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2 గురువారం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు డీసెంట్ రివ్యూలు రాబట్టుకున్న ఈ సినిమా, కూలీతో భారీ పోటీ కారణంగా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది. రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈసినిమాకు వస్తున్న స్పందన చూసి ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Mahender Reddyవాట్సాప్
Venkatesh–Trivikram Film Launched
సినిమా వార్తలు

వెంకీ -త్రివిక్రమ్ మూవీ లాంఛ్

మచ్ అవైటెడ్ కాంబోలో మూవీ కన్ఫర్మ్ అయిపోయింది.సీనియర్ హీరో వెంకటేష్ - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా రానుందని గత కొంత కాలంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక నిన్న ఈసినిమాను అఫీషియల్ గా లాంఛ్ కూడా చేశారు.ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమాకు థమన్ సంగీతం అందించే అవకాశాలు వున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.అన్ని కుదిరితే అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఈసినిమాను వచ్చే ఏడాది సమ్మర్ బరిలో నిలుపనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Coolie Registers All-Time Record Openings
సినిమా వార్తలు

కూలీకి ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ గురువారం భారీ అంచనాల మధ్య వచ్చి డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంటుంది.దాంతో మొదటి రోజు ఈసినిమా రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 151 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే వరకు కోలీవుడ్ లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.ఇంతకుముందు లియో 148 కోట్లతో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఉండగా కూలీ ఆ రికార్డు ను బ్రేక్ చేసింది.ఈరెండు సినిమాలను లోకేష్ కనగరాజే డైరెక్ట్ చేశాడు.

Mahender Reddyవాట్సాప్
Rajinikanth Completes 50 Years in Film Industry A Journey From Bus Conductor To Superstar
సినిమా వార్తలు

రజినీకాంత్‌ 50 ఏళ్ల సినీ ప్రస్థానం.. బస్‌ కండక్టర్‌ నుంచి సూపర్‌స్టార్‌ వరకు

తమిళ్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పేరు తెలియని వారుండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. రజినీ హీరోగా నటించిన తాజా చిత్రం 'కూలీ' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన రజినీకాంత్ తాజాగా మరో అరుదైన ఘనతను అందుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Jalsa Re-Releasing on September 2nd, Powerstar Pawan Kalyan’s Birthday Special
సినిమా వార్తలు

పవర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. రీ-రిలీజ్‌కి సిద్ధమైన జల్సా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్‌ లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటైన 'జల్సా' సినిమాను 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే 'జల్సా' రీ-రిలీజ్ అయ్యి రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో మరోసారి ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Director Lokesh Kanagaraj and Rockstar Anirudh Watch Coolie Movie With Fans
సినిమా వార్తలు

కూలీ గ్రాండ్ రిలీజ్.. అభిమానులతో కలిసి సినిమా చూసిన లోకేష్, అనిరుధ్

సూపర్‌స్టార్ రజినీకాంత్ సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో విడుదలైన 'కూలీ' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా విడుదల సందర్భంగా తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అభిమానుల ఉత్సాహాన్ని చూసేందుకు స్వయంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ చెన్నైలోని రోహిణి థియేటర్‌కు వచ్చారు.

Srikanth Mవాట్సాప్
Here’s the Upcoming Update from Mega 157
సినిమా వార్తలు

మెగా 157 నుండి వచ్చే అప్డేట్ ఇదే

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి- మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మెగా 157.ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి.సెట్స్ మీదకు వెళ్ళనిప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈసినిమా.నెలన్నర గ్యాప్ లో మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.ఈ షెడ్యూల్స్ లో ఫస్ట్ హాఫ్ షూట్ చేశారు.ఇంకో సీక్వెన్స్ బ్యాలెన్స్ వుంది. అది చేస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ అయ్యినట్లే. అయితే ఈనెల 5న కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సివుండగా ఫెడరేషన్ స్ట్రైక్ తో వాయిదాపడింది.

Mahender Reddyవాట్సాప్
coolie Enters ₹100 Crore Club through Advance Sales Only
సినిమా వార్తలు

100 కోట్ల మార్క్ దాటిన కూలీ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ హైప్ మామూలుగా లేదు.పేరుకు తమిళ సినిమా అయినా అన్ని భాషల్లో ఊహించని రీతిలో హైప్ వుంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100కోట్లు పెట్టిందంటే ఏ రేంజ్ రాంపేజ్ కొనసాగిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.బుక్ మై షో లో ఇప్పటివరకు దాదాపు 20 లక్షలకుపైగా టికెట్స్ తెగాయి.ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 5 లక్షల టికెట్స్ బుక్ అయ్యాయి.ఓ బిగ్ తెలుగు స్ట్రయిట్ సినిమా రిలీజ్ అవుతే ఎలావుంటుందో అలా వుంది.నార్త్ అమెరికాలో అయితే ప్రీ సేల్స్ 3 మిలియన్ మార్క్ చేరువలో వున్నాయి.ఇప్పటివరకు ఇదే ఆల్ టైం రికార్డు.వేరే ఏ తమిళ సినిమా కూడా ప్రీమియర్స్ తో ఈమార్క్ చేరుకోలేదు.ఓవరాల్ గా ఓవర్సీస్ లో…

Mahender Reddyవాట్సాప్
Annapurna Studios Turns 50 – A Journey of Dreams, Films, and Timeless Legacy of ANR
సినిమా వార్తలు

50 వసంతాలు పూర్తిచేసుకున్న 'అన్నపూర్ణ స్టూడియోస్'

తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే క్షణం 'అన్నపూర్ణ స్టూడియోస్'. 1975లో తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు, నటసార్వభౌముడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) గారు తన కలల ప్రాజెక్టుగా ఆవిష్కరించిన స్టూడియో ఇది. నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఐదు దశాబ్దాలపాటు తెలుగు సినిమాకి, దక్షిణ భారత చిత్రసీమకే కాదు, యావత్ భారతీయ సినీ పరిశ్రమకూ ఇది అందించిన సేవలు, సాంకేతిక సహకారం, ప్రతిభావికాసం అమోఘం. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్‌పై ప్రత్యేక కథనం..

Srikanth Mవాట్సాప్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin First Review on Coolie
సినిమా వార్తలు

కూలీపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఫస్ట్ రివ్యూ.. ఏమన్నారంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'కూలీ'. నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ సాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ వీక్షించి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Peddi Team Scouts Locations
సినిమా వార్తలు

లొకేషన్స్ వేటలో పెద్ది టీం

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా పెద్ది.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటివరకు సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం శ్రీలంక వెళ్ళింది పెద్ది టెక్నికల్ టీం.అక్కడ ప్రస్తుతం లొకేషన్స్ ను వెతుకుతున్నారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అలాగే అన్ని కుదిరితే త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
NTR Thanks AP CM Chandrababu and DCM Pawan Kalyan For Supporting War 2
సినిమా వార్తలు

వార్ 2.. ఏపీలో టికెట్ రేట్ల పెంపు, సీఎం చంద్ర‌బాబుకి ఎన్టీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

ఇండియన్ మూవీ లవర్స్ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటైన క్రేజీ మల్టీస్టారర్‌ 'వార్ 2' విడుదలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. అద్భుతమైన యాక్షన్‌, స్టైల్‌తో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ స్క్రీన్ మీద తుఫాన్ సృష్టించబోతున్నారు. భారీ అంచనాల మధ్య రేపు వేకువఝామునే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

Srikanth Mవాట్సాప్
AP Govt Approves Benefit Shows and Ticket Price Hike For Rajinikanth's Coolie
సినిమా వార్తలు

కూలీ స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'కూలీ'. నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ సాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది.

Srikanth Mవాట్సాప్
AP Govt Gives Green Signal To Special Shows and Ticket Price Hike For War 2
సినిమా వార్తలు

వార్ 2.. ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ఎంతంటే?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్‌ రోషన్‌ హీరోలుగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. బ్లాక్‌ బస్టర్‌ ‘వార్‌’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న వార్ 2 రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.

Srikanth Mవాట్సాప్
Paradha Team Busy with Promotions
సినిమా వార్తలు

ప్రమోషన్స్ లో బిజీగా పరదా టీం

హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా పరదా. సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ లో వస్తుంది ఈసినిమా. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచెంది పరదా టీం. అందులో భాగంగా అనుపమ ఈసినిమాను బాగా ప్రమోట్ చేస్తుంది.వరుసగా ఇంటర్వ్యూ లు ఇవ్వడం అలాగే కాలేజీలకు వెళ్లి ప్రమోట్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుంది.

Mahender Reddyవాట్సాప్
No Increase in Ticket Rates for War 2 and Coolie in nizam

షేర్