కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

టైసన్ నాయుడు వచ్చేది అప్పుడే

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర కాంబోలో వస్తున్న సినిమా టైసన్ నాయుడు.గత ఏడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈసినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు.నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఆలస్యమవుతూ వస్తుంది. ఈసినిమా స్టార్ట్ అయ్యాక బెల్లంకొండ రెండు సినిమాలు ఫినిష్ చేశాడు. అందులో ఒకటి రిలీజ్ కూడా అయ్యింది.కానీ టైసన్ నాయుడు మాత్రం ముందుకు కదల్లేదు. అప్పుడెప్పుడో ఈసినిమానుండి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు అంతే.అయితే ఈసినిమా గురించి ఎట్టకేలకు ఓ అప్డేట్ ఇచ్చాడు సాయి శ్రీనివాస్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

కిష్కింధపురి చేయడం ఆనందాన్ని ఇచ్చింది - అనుపమ పరమేశ్వరన్

భైరవం తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి తో రానున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించింది.రాక్షసుడు తరువాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రమిది.ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది.ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మన శంకరవరప్రసాద్ గారు షూట్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత

మెగా స్టార్ చిరంజీవి - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు.రీసెంట్ గా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మెగా ఫ్యాన్స్ చిరుని ఎలా చూడాలనుకున్నారో సినిమాలో అలానే చూపించనున్నాడు అనిల్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన లోకః

దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం లోకః చాప్టర్ 1 - చంద్ర.గత వారం విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్టన్ల వర్షం కురుపిస్తుంది.వరుసగా సెకండ్ వర్కింగ్ డే లో కూడా కేరళ లో 5 కోట్లపైనే వసూళ్లను సొంతం చేసుకొని ఎక్స్ లెంట్ హోల్డ్ ను కొనసాగించింది.నిన్నటితో కేరళలో ఈసినిమా 27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకోగా ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో అత్యధిక వసూళ్లను రాబట్టిన సౌత్ ఫిమేల్ సెంట్రిక్ మూవీగా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు మహానటి 84 కోట్లతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా లోకః ఆ రికార్డు…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లిటిల్ హార్ట్స్ ను స్టూడెంట్స్ ఫ్రీగా చూసేయొచ్చు

#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి లిటిల్ హార్ట్స్ తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.ఈనెల 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది.ప్రమోషన్స్ కూడా ఫన్ వే లో చేస్తున్నారు.ఇక ఈసినిమా స్టూడెంట్స్ కు ఫ్రీగా చూపించాలని టీం ప్లాన్ చేసింది.అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ విజయవాడ ,కాకినాడ ,వైజాగ్ సిటీల్లో ఒక్కో థియేటర్ చొప్పున స్టూడెంట్ స్పెషల్ ఫ్రీ ప్రీమియర్స్ వేయనున్నారు.దీనికి స్టూడెంట్ ఐడి కార్డు ఒక్కటి ఉంటే చాలు. ఇందులో వచ్చే రెస్పాన్స్ సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని టీం భావిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

షార్ట్ రన్ టైంతో రానున్న కిష్కింధపురి

రాక్షసుడు తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కిష్కింధపురి.హారర్ థ్రిల్లర్ గా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.థియేటర్లలో ఈ సినిమా బయపెట్టేలానే వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న పూరి జగన్నాధ్, ఛార్మి

11వ శతాబ్దానికి చెందిన ప్రముఖ హిందూ వేదాంతవేత్త, గురువర్యులు శ్రీ రామానుజాచార్యుల సమానత్వ సందేశాన్ని చాటిచెబుతూ, 'సమతామూర్తి విగ్రహం' (Statue of Equality) హైదరాబాద్ నగర శివార్లలో ఆధ్యాత్మిక వెలుగును నింపుతోంది. ఈ దివ్యమైన ప్రదేశాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు నిర్మాత ఛార్మీ కౌర్ తాజాగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి వారి నుండి ఆశీర్వాదం అందుకున్నారు. ఇక ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చూసి పూరి జగన్నాథ్ మరియు ఛార్మీ కౌర్ ఎంతగానో ముగ్ధులయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఘాటి బుకింగ్స్ ఓపెన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఘాటి'. 'వేదం', 'కొండపొలం' లాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు రాధాకృష్ణ (క్రిష్‌) జాగర్లమూడి ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. మరో రెండు రోజుల్లో, అంటే.. సెప్టెంబర్ 5న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో బుకింగ్స్ ఓపెన్ అయినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మహేష్ బాబు గ్లోబల్ ఎంట్రీ.. 120కి పైగా దేశాలలో SSMB29 రిలీజ్

ఇండియన్ మావెరిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి గ్లోబల్ స్థాయిలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం '#SSMB29' (వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో తదుపరి షెడ్యూల్‌ను గత పక్షం రోజులుగా ఆఫ్రికా ప్రధాన దేశమైన కెన్యాలోని అడవులు, మైదాన ప్రాంతాలలో జరుపుకుంది. సినిమాలో కీలకంగా వచ్చే ముఖ్యమైన సీన్స్‌ని ఇక్కడ చిత్రీకరించినట్టు సమాచారం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టీచర్స్ డే కానుకగా.. 35 చిన్న కథ కాదు రీ-రిలీజ్

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, విద్యావ్యవస్థలోని లోపాలను, ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను చక్కగా చూపించిన సినిమా '35 చిన్న కథ కాదు'. ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 5న, గురువుల పట్ల ఉన్న కృతజ్ఞతకు గుర్తుగా మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, గతంలో విడుదలైనప్పుడు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దృశ్యం 3 స్టార్ట్ కానుంది

12 ఏళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది మలయాళ సినిమా దృశ్యం.సూపర్ స్టార్ మోహన్ లాల్ ,దర్శకుడు జీతూ జోసఫ్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా క్రైం థ్రిల్లర్ డ్రామాల్లో బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది.ఆ తరువాత ఈసినిమా తెలుగు , హిందీల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో చేరనున్న కొత్త లోక

మలయాళ మూవీ లోకః చాప్టర్ 1 - చంద్ర బాక్సాఫీస్ వద్ద కలెక్టన్ల వర్షం కురుపిస్తుంది. మొదటి నాలుగు రోజులు సాలిడ్ వసూళ్లతో హవా కొనసాగించగా నిన్న వర్కింగ్ డే లో కూడా 14కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టుకొని అదరగొట్టింది. దాంతో కేరళ లో 5 రోజుల్లో ఈసినిమా 22 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకోగా ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.రేపటి తో 100కోట్ల క్లబ్ లో చేరనుంది. అంతేకాదు అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించనుంది. ఓవరాల్ గా 100 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన 12వ మళయాళ సినిమాగా లోకః రికార్డుల్లోకెక్కనుంది.ఫుల్ రన్ లో ఈజీగా ఈసినిమా 150 కోట్ల మార్క్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మదరాసి.. శివకార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది

'అమరన్' ఫేమ్ శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి', ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రమోషన్స్ కోసమే సెట్ వేసిన కిష్కింధపురి టీం

రీసెంట్ గా భైరవంతో వచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ సోలో హీరోగా కిష్కింధపురితో రానున్నాడు.హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి ఈసినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కొంచెం డిఫ్రెంట్ గా చేస్తుంది కిష్కింధపురి టీం.కేవలం ప్రమోషన్స్ కోసమే ఓ సెట్ వేశారు. ఆ సెట్ చూస్తుంటేనే ఒక రకమైన భయం కలిగేలా వుంది. సినిమా థీమ్ కు తగ్గట్లు ఈ సెట్ ను వేశారు. ఇందులోనే కిష్కింధపురి టీం ఇంటర్వ్యూలు ఇవ్వనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆవేశం డైరెక్టర్ తో సూర్య నెక్స్ట్ మూవీ

తమిళ హీరో సూర్య రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు లైన్లో పెడుతూ ఫుల్ బిజీ అవుతున్నాడు.రీసెంట్ గానే కరుప్పు సినిమాను కంప్లీట్ చేసి ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తన 46వ సినిమాలో నటిస్తున్నాడు.సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇందులో సూర్య సరసన ప్రేమలు ఫేమ్ మమితా బైజు నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.నవంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది వేసవి లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఘాటి ప్రమోషన్స్.. అనుష్కకి రానా ఫోన్, ఆడియో వైరల్

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి' విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా, స్టార్ హీరో రానా దగ్గుబాటి అనుష్కతో ఫోన్ ఇంటర్వూ చేశారు. దీనికి సంబంధించి వీరిద్దరూ మాట్లాడిన ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు 'బాహుబలి' తారల సంభాషణ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ కాల్ లో అనుష్క సినిమా విశేషాలతో పాటు, తన భవిష్యత్ ప్రణాళికలను కూడా బయటపెట్టారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరికృష్ణ జయంతి.. తండ్రిని తలచుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

దివంగత నటుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా, ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్‌ తమ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. తండ్రి ఫోటోను షేర్ చేసి, భావోద్వేగ నోట్ రాశారు. ప్రతి ఏడాది తమ తండ్రి జయంతి మరియు వర్ధంతి రోజున ఆయనను తలుచుకోవడం ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లకు ఆనవాయితీగా మారింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది ఫస్ట్ సింగిల్ త్వరలోనే.. మెగా ఫ్యాన్స్‌కి పండగే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' నుంచి మొదటి పాట త్వరలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ ధృవీకరించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా సందర్భంగా చరణ్, చిత్ర యూనిట్‌తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహమాన్‌ని కలుసుకున్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మదరాసి నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ - రుక్మిణి వసంత్

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి', ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ బర్త్ డే.. శుభాకాంక్షలు తెలుపుతున్న సినీ,రాజకీయ ప్రముఖులు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా పలువురు రాజకీయనాయకులు పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Tyson Naidu to Release in December
సినిమా వార్తలు

టైసన్ నాయుడు వచ్చేది అప్పుడే

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర కాంబోలో వస్తున్న సినిమా టైసన్ నాయుడు.గత ఏడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈసినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు.నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఆలస్యమవుతూ వస్తుంది. ఈసినిమా స్టార్ట్ అయ్యాక బెల్లంకొండ రెండు సినిమాలు ఫినిష్ చేశాడు. అందులో ఒకటి రిలీజ్ కూడా అయ్యింది.కానీ టైసన్ నాయుడు మాత్రం ముందుకు కదల్లేదు. అప్పుడెప్పుడో ఈసినిమానుండి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు అంతే.అయితే ఈసినిమా గురించి ఎట్టకేలకు ఓ అప్డేట్ ఇచ్చాడు సాయి శ్రీనివాస్.

Mahender Reddyవాట్సాప్
Anupama Parameswaran Shares Her Happiness About Kishkindhapuri
సినిమా వార్తలు

కిష్కింధపురి చేయడం ఆనందాన్ని ఇచ్చింది - అనుపమ పరమేశ్వరన్

భైరవం తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ కిష్కింధపురి తో రానున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటించింది.రాక్షసుడు తరువాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రమిది.ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది.ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది.

Mahender Reddyవాట్సాప్
Producer Shares Shoot Update on Mana Shankaravara Prasad Garu
సినిమా వార్తలు

మన శంకరవరప్రసాద్ గారు షూట్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత

మెగా స్టార్ చిరంజీవి - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు.రీసెంట్ గా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మెగా ఫ్యాన్స్ చిరుని ఎలా చూడాలనుకున్నారో సినిమాలో అలానే చూపించనున్నాడు అనిల్.

Mahender Reddyవాట్సాప్
Lokah Creates All-Time Record
సినిమా వార్తలు

ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన లోకః

దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం లోకః చాప్టర్ 1 - చంద్ర.గత వారం విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్టన్ల వర్షం కురుపిస్తుంది.వరుసగా సెకండ్ వర్కింగ్ డే లో కూడా కేరళ లో 5 కోట్లపైనే వసూళ్లను సొంతం చేసుకొని ఎక్స్ లెంట్ హోల్డ్ ను కొనసాగించింది.నిన్నటితో కేరళలో ఈసినిమా 27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకోగా ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో అత్యధిక వసూళ్లను రాబట్టిన సౌత్ ఫిమేల్ సెంట్రిక్ మూవీగా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు మహానటి 84 కోట్లతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా లోకః ఆ రికార్డు…

Mahender Reddyవాట్సాప్
లిటిల్ హార్ట్స్ ను స్టూడెంట్స్ ఫ్రీగా చూసేయొచ్చు
సినిమా వార్తలు

లిటిల్ హార్ట్స్ ను స్టూడెంట్స్ ఫ్రీగా చూసేయొచ్చు

#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి లిటిల్ హార్ట్స్ తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.ఈనెల 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది.ప్రమోషన్స్ కూడా ఫన్ వే లో చేస్తున్నారు.ఇక ఈసినిమా స్టూడెంట్స్ కు ఫ్రీగా చూపించాలని టీం ప్లాన్ చేసింది.అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ విజయవాడ ,కాకినాడ ,వైజాగ్ సిటీల్లో ఒక్కో థియేటర్ చొప్పున స్టూడెంట్ స్పెషల్ ఫ్రీ ప్రీమియర్స్ వేయనున్నారు.దీనికి స్టూడెంట్ ఐడి కార్డు ఒక్కటి ఉంటే చాలు. ఇందులో వచ్చే రెస్పాన్స్ సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని టీం భావిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Kishkindhapuri to Release with Crisp Runtime
సినిమా వార్తలు

షార్ట్ రన్ టైంతో రానున్న కిష్కింధపురి

రాక్షసుడు తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కిష్కింధపురి.హారర్ థ్రిల్లర్ గా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.థియేటర్లలో ఈ సినిమా బయపెట్టేలానే వుంది.

Mahender Reddyవాట్సాప్
Puri Jagannadh and Charmme Kaur Visit The Statue of Equality, Takes Blessings of Chinna Jeeyar Swami
సినిమా వార్తలు

చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న పూరి జగన్నాధ్, ఛార్మి

11వ శతాబ్దానికి చెందిన ప్రముఖ హిందూ వేదాంతవేత్త, గురువర్యులు శ్రీ రామానుజాచార్యుల సమానత్వ సందేశాన్ని చాటిచెబుతూ, 'సమతామూర్తి విగ్రహం' (Statue of Equality) హైదరాబాద్ నగర శివార్లలో ఆధ్యాత్మిక వెలుగును నింపుతోంది. ఈ దివ్యమైన ప్రదేశాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు నిర్మాత ఛార్మీ కౌర్ తాజాగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి వారి నుండి ఆశీర్వాదం అందుకున్నారు. ఇక ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చూసి పూరి జగన్నాథ్ మరియు ఛార్మీ కౌర్ ఎంతగానో ముగ్ధులయ్యారు.

Srikanth Mవాట్సాప్
Ghaati's Advance Bookings Open, Creating Buzz Ahead of Release
సినిమా వార్తలు

మూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఘాటి బుకింగ్స్ ఓపెన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఘాటి'. 'వేదం', 'కొండపొలం' లాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు రాధాకృష్ణ (క్రిష్‌) జాగర్లమూడి ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. మరో రెండు రోజుల్లో, అంటే.. సెప్టెంబర్ 5న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో బుకింగ్స్ ఓపెన్ అయినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

Srikanth Mవాట్సాప్
Rajamouli’s Global Vision SSMB29 to Release in Over 120 Countries Worldwide
సినిమా వార్తలు

మహేష్ బాబు గ్లోబల్ ఎంట్రీ.. 120కి పైగా దేశాలలో SSMB29 రిలీజ్

ఇండియన్ మావెరిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి గ్లోబల్ స్థాయిలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం '#SSMB29' (వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో తదుపరి షెడ్యూల్‌ను గత పక్షం రోజులుగా ఆఫ్రికా ప్రధాన దేశమైన కెన్యాలోని అడవులు, మైదాన ప్రాంతాలలో జరుపుకుంది. సినిమాలో కీలకంగా వచ్చే ముఖ్యమైన సీన్స్‌ని ఇక్కడ చిత్రీకరించినట్టు సమాచారం.

Srikanth Mవాట్సాప్
35 Chinna Katha Kaadu Re-releasing on Teacher’s Day, September 5th
సినిమా వార్తలు

టీచర్స్ డే కానుకగా.. 35 చిన్న కథ కాదు రీ-రిలీజ్

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, విద్యావ్యవస్థలోని లోపాలను, ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను చక్కగా చూపించిన సినిమా '35 చిన్న కథ కాదు'. ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 5న, గురువుల పట్ల ఉన్న కృతజ్ఞతకు గుర్తుగా మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, గతంలో విడుదలైనప్పుడు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
drishyam 3 set to start rolling
సినిమా వార్తలు

దృశ్యం 3 స్టార్ట్ కానుంది

12 ఏళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది మలయాళ సినిమా దృశ్యం.సూపర్ స్టార్ మోహన్ లాల్ ,దర్శకుడు జీతూ జోసఫ్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా క్రైం థ్రిల్లర్ డ్రామాల్లో బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది.ఆ తరువాత ఈసినిమా తెలుగు , హిందీల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
Kotha Lokah Set to Enter the 100 Cr Club
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో చేరనున్న కొత్త లోక

మలయాళ మూవీ లోకః చాప్టర్ 1 - చంద్ర బాక్సాఫీస్ వద్ద కలెక్టన్ల వర్షం కురుపిస్తుంది. మొదటి నాలుగు రోజులు సాలిడ్ వసూళ్లతో హవా కొనసాగించగా నిన్న వర్కింగ్ డే లో కూడా 14కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టుకొని అదరగొట్టింది. దాంతో కేరళ లో 5 రోజుల్లో ఈసినిమా 22 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకోగా ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.రేపటి తో 100కోట్ల క్లబ్ లో చేరనుంది. అంతేకాదు అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించనుంది. ఓవరాల్ గా 100 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన 12వ మళయాళ సినిమాగా లోకః రికార్డుల్లోకెక్కనుంది.ఫుల్ రన్ లో ఈజీగా ఈసినిమా 150 కోట్ల మార్క్…

Mahender Reddyవాట్సాప్
Madharaasi Will Be Biggest Blockbuster For Sivakarthikeyan Career, Says Producer N.V. Prasad
సినిమా వార్తలు

మదరాసి.. శివకార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది

'అమరన్' ఫేమ్ శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి', ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Kishkindhapuri Makers Create Special Set for Promotions
సినిమా వార్తలు

ప్రమోషన్స్ కోసమే సెట్ వేసిన కిష్కింధపురి టీం

రీసెంట్ గా భైరవంతో వచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ సోలో హీరోగా కిష్కింధపురితో రానున్నాడు.హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి ఈసినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కొంచెం డిఫ్రెంట్ గా చేస్తుంది కిష్కింధపురి టీం.కేవలం ప్రమోషన్స్ కోసమే ఓ సెట్ వేశారు. ఆ సెట్ చూస్తుంటేనే ఒక రకమైన భయం కలిగేలా వుంది. సినిమా థీమ్ కు తగ్గట్లు ఈ సెట్ ను వేశారు. ఇందులోనే కిష్కింధపురి టీం ఇంటర్వ్యూలు ఇవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
Suriya’s Next Film with Aavesham Director
సినిమా వార్తలు

ఆవేశం డైరెక్టర్ తో సూర్య నెక్స్ట్ మూవీ

తమిళ హీరో సూర్య రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు లైన్లో పెడుతూ ఫుల్ బిజీ అవుతున్నాడు.రీసెంట్ గానే కరుప్పు సినిమాను కంప్లీట్ చేసి ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తన 46వ సినిమాలో నటిస్తున్నాడు.సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇందులో సూర్య సరసన ప్రేమలు ఫేమ్ మమితా బైజు నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.నవంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది వేసవి లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Ghaati Promotions Hero Rana and Anushka's Phone Call Goes Viral
సినిమా వార్తలు

ఘాటి ప్రమోషన్స్.. అనుష్కకి రానా ఫోన్, ఆడియో వైరల్

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి' విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా, స్టార్ హీరో రానా దగ్గుబాటి అనుష్కతో ఫోన్ ఇంటర్వూ చేశారు. దీనికి సంబంధించి వీరిద్దరూ మాట్లాడిన ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు 'బాహుబలి' తారల సంభాషణ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఈ కాల్ లో అనుష్క సినిమా విశేషాలతో పాటు, తన భవిష్యత్ ప్రణాళికలను కూడా బయటపెట్టారు.

Srikanth Mవాట్సాప్
Jr. NTR's Emotional Post, Remembering Father Harikrishna on His Jayanthi
సినిమా వార్తలు

హరికృష్ణ జయంతి.. తండ్రిని తలచుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

దివంగత నటుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా, ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్‌ తమ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. తండ్రి ఫోటోను షేర్ చేసి, భావోద్వేగ నోట్ రాశారు. ప్రతి ఏడాది తమ తండ్రి జయంతి మరియు వర్ధంతి రోజున ఆయనను తలుచుకోవడం ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లకు ఆనవాయితీగా మారింది.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan Confirms, Peddi First Single Coming Soon
సినిమా వార్తలు

పెద్ది ఫస్ట్ సింగిల్ త్వరలోనే.. మెగా ఫ్యాన్స్‌కి పండగే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' నుంచి మొదటి పాట త్వరలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ ధృవీకరించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా సందర్భంగా చరణ్, చిత్ర యూనిట్‌తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహమాన్‌ని కలుసుకున్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Madharaasi is a Special Film For Me, Says Actress Rukmini Vasanth
సినిమా వార్తలు

మదరాసి నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ - రుక్మిణి వసంత్

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి', ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
AP Dy CM Pawan Kalyan Birthday PM Modi, CM Chandrababu and Other Politicians, TFI Celebs Extends Warm Wishes

షేర్