సుధీర్ బాబుకి నేను బిగ్ ఫ్యాన్‌ని - శిల్పా శిరోద్కర్
నవ దళపతి సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ సూపర్‌నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ 'జటాధర' నవంబర్ 7న థియేటర్లలోకి రానుంది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా (Ess Kay Gee ఎంటర్‌టైన్‌మెంట్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, డివోషనల్ ఫాంటసీ హారర్ జానర్ ని రిడిఫైన్ చేసేలా వుంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ప్రేక్షకులకు టెర్రిఫిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.
పూర్తి వార్త చదవండి


















