కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ రానుంది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి తొలి పాట త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

రెండో పెళ్లి చేసుకున్న సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లను నిజం చేస్తూ, దర్శకుడు రాజ్ నిడిమోరును ఈరోజు ఆమె వివాహం చేసుకున్నారు.వీరిద్దరి పెళ్లి వేడుక సో కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో జరిగింది. ఈ వివాహ వేడుకకు అతి తక్కువ మంది అతిథులు, దాదాపు 30 మంది మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా జరిగిన MB50 వేడుకలు

ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మ శ్రీ డాక్టర్ ఎం. మోహన్ బాబు తన 50 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమంలో భారతీయ సినిమా, రాజకీయ ప్రముఖుల్ని ఒకే వేదికపైకి తీసుకు వచ్చారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన ఈ వేడుకలో తారలంతా సందడి చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, దిగ్గజ వ్యాపారవేత్తలు, సన్నిహితుల సమక్షంలో MB50 వేడుకలు ఘనంగా జరిగాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫస్ట్ సింగిల్ రిలీజ్

మాస్ మహారాజ రవితేజ నేను శైలజ ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.బెల్లా బెల్లా అంటూ వచ్చిన ఈసాంగ్ క్యాచీ గా ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఫార్స్ చేతికి స్వయంభు ఓవర్సీస్ రైట్స్

యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో 20వ చిత్రంగా, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చారిత్రక చిత్రం స్వయంభూ. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ రేట్లకు అమ్ముడుపోతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.అందులో భాగంగా ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ 7కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరీర్ లో ఇదే రికార్డు ఓవర్సీస్ డీల్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భర్త మహాశయులకు విజ్ఞప్తి నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా మాస్ జాతర తో రాగ ఆ సినిమా కూడా అనుకున్న విజయాన్ని ఇవ్వలేకపోయింది.ఇక నెక్స్ట్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి తో రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నేను ఎలా ఆంధ్ర కింగ్ అవుతాననిపించింది - ఉపేంద్ర

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నేను బాలయ్య గారి పక్కన సరిపోతానా అని భావించాను - ఆది పినిశెట్టి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.తమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈసినిమా డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక అద్భుతంగా జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బాక్సులు పగిలిపోయానని కంప్లైంట్ చేయకూడదు - తమన్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ అంచంట , గోపి ఆచంట నిర్మించారు . ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అఖండ 2మీ అందరినీ గొప్పగా అలరిస్తుంది - నందమూరి బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక అద్భుతంగా జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జైలర్ 2 లోకి విజయ్ సేతుపతి

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జైలర్ 2' సీక్వెల్ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ క్యామియో పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ లోను వీరు భాగం కానున్నారు. ఇక వీరు మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ సీక్వెల్‌లో మరో క్రేజీ యాక్టర్ తీసుకున్నారని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారని సమాచారం.విజయ్ సేతుపతికి తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ఉంది.అయితే ఈ క్యారెక్టర్ టాలీవుడ్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గ్రాండ్ గా జరిగిన అఖండ Roxx వెహికిల్ లాంచ్ ఈవెంట్

అఖండ 2 లో హీరో నందమూరి బాలకృష్ణ వాహనాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా, X Studios దానికి అద్భుతమైన సినీమాటిక్ లుక్‌ను అందించింది. పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుంది. నందమూరి బాలకృష్ణ గారి శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అనగనగా ఒక రాజు నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తరువాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. నిజానికి ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ఈసినిమా నవీన్ కు గాయం కావడంతో ఆలస్యమవుతా వచ్చింది. ఇక ఎట్టకేలకు షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. నిన్న ఈసినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అఖండ 2 బీజీఎమ్ లాక్

నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం'.వచ్చే నెల 5న భారీ స్థాయిలో విడుదలకు రెడీ అవుతుంది.అందులో భాగంగా సినిమా బీజీఎమ్ కూడా లాక్ చేశారు. అఖండ నుండి వరుసగా బాలకృష్ణ సినిమాలకు పవర్ ఫుల్ బీజీఎమ్ ఇస్తూ వస్తున్నాడు సంగీత దర్శకుడు థమన్. ఇక ఇప్పుడు అఖండ 2 కి కూడా తన బీజీఎమ్ తో థియేటర్లలను షేక్ చేయనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం తన నాలుగో సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు.ఇటీవలే ఈసినిమా అనౌన్స్ మెంట్ కూడా చేశారు. ప్రముఖ దివంగత హీరో కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఈసినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బైకర్ రిలీజ్ వాయిదా

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా బైకర్. బైక్ రేసింగ్ నేపథ్యంలో జరిగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.అభిషేక్ కంకర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఇక ఈసినిమా డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సివుండగా వాయిదా పడింది.ఈమేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ - కీర్తి సురేష్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

16 రోజుల పండగ షురూ

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం '16 రోజుల పండగ'. సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడక్షన్ నెం-1గా సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కల్ట్ అమృతం సీరియల్ మళ్ళీ వస్తుంది

'ఒరేయ్ ఆంజనేలూ..! తెగ ఆయాస పడిపోకు చాలు.. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు' అంటూ సాగే టైటిల్ సాంగ్‌ ను వినని 90s కిడ్స్ వుండరు. ఇది అమృతం సీరియల్ సాంగ్. ఈ సీరియల్ 90s కిడ్స్‌తో సహా ఎంతోమందికి అత్యంత ఇష్టమైనది.అమృతం అప్పట్లో బుల్లితెర మీద సంచలనం సృష్టించింది. ఇక ఈ సీరియల్‌ను ఇప్పుడు యూట్యూబ్ లో వస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం' చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారైంది.ఈ మెగా ఈవెంట్ నవంబర్ 28, శుక్రవారం నాడు జరుగనుంది వేదికగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కైత్లాపూర్ గ్రౌండ్స్‌ను ఖరారు చేశారు.ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల తర్వాత ప్రారంభమవుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Ustaad Bhagat Singh First Single Arriving Soon
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ రానుంది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి తొలి పాట త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Actress Samantha Gets Married to Raj Nidimoru
సినిమా వార్తలు

రెండో పెళ్లి చేసుకున్న సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లను నిజం చేస్తూ, దర్శకుడు రాజ్ నిడిమోరును ఈరోజు ఆమె వివాహం చేసుకున్నారు.వీరిద్దరి పెళ్లి వేడుక సో కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో జరిగింది. ఈ వివాహ వేడుకకు అతి తక్కువ మంది అతిథులు, దాదాపు 30 మంది మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Grand MB50 Celebrations Held in the Presence of Industry Legends
సినిమా వార్తలు

అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా జరిగిన MB50 వేడుకలు

ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మ శ్రీ డాక్టర్ ఎం. మోహన్ బాబు తన 50 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమంలో భారతీయ సినిమా, రాజకీయ ప్రముఖుల్ని ఒకే వేదికపైకి తీసుకు వచ్చారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన ఈ వేడుకలో తారలంతా సందడి చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, దిగ్గజ వ్యాపారవేత్తలు, సన్నిహితుల సమక్షంలో MB50 వేడుకలు ఘనంగా జరిగాయి.

Mahender Reddyవాట్సాప్
Bhartha Mahasayulaku Wignyapthi first single Bella Bella out now
సినిమా వార్తలు

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫస్ట్ సింగిల్ రిలీజ్

మాస్ మహారాజ రవితేజ నేను శైలజ ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.బెల్లా బెల్లా అంటూ వచ్చిన ఈసాంగ్ క్యాచీ గా ఉంది.

Mahender Reddyవాట్సాప్
Swayambhu Overseas Rights Bagged by Phars Films
సినిమా వార్తలు

ఫార్స్ చేతికి స్వయంభు ఓవర్సీస్ రైట్స్

యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో 20వ చిత్రంగా, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చారిత్రక చిత్రం స్వయంభూ. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ రేట్లకు అమ్ముడుపోతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.అందులో భాగంగా ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ 7కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరీర్ లో ఇదే రికార్డు ఓవర్సీస్ డీల్.

Mahender Reddyవాట్సాప్
first single promo out from bhartha mahasayulaku wignyapthi
సినిమా వార్తలు

భర్త మహాశయులకు విజ్ఞప్తి నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా మాస్ జాతర తో రాగ ఆ సినిమా కూడా అనుకున్న విజయాన్ని ఇవ్వలేకపోయింది.ఇక నెక్స్ట్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి తో రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
How Could I Become the Andhra King Says Upendra
సినిమా వార్తలు

నేను ఎలా ఆంధ్ర కింగ్ అవుతాననిపించింది - ఉపేంద్ర

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Aadhi Pinisetty’s Speech at Akhanda 2 Pre-Release Event
సినిమా వార్తలు

నేను బాలయ్య గారి పక్కన సరిపోతానా అని భావించాను - ఆది పినిశెట్టి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.తమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈసినిమా డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక అద్భుతంగా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
No One Should Complain That the Speakers Broke Says Thaman
సినిమా వార్తలు

బాక్సులు పగిలిపోయానని కంప్లైంట్ చేయకూడదు - తమన్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ అంచంట , గోపి ఆచంట నిర్మించారు . ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Will Impress Everyone, Says Nandamuri Balakrishna
సినిమా వార్తలు

అఖండ 2మీ అందరినీ గొప్పగా అలరిస్తుంది - నందమూరి బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన ఈ వేడుక అద్భుతంగా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Vijay Sethupathi Onboard for Jailer 2
సినిమా వార్తలు

జైలర్ 2 లోకి విజయ్ సేతుపతి

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జైలర్ 2' సీక్వెల్ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ క్యామియో పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ లోను వీరు భాగం కానున్నారు. ఇక వీరు మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ సీక్వెల్‌లో మరో క్రేజీ యాక్టర్ తీసుకున్నారని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారని సమాచారం.విజయ్ సేతుపతికి తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ఉంది.అయితే ఈ క్యారెక్టర్ టాలీవుడ్…

Mahender Reddyవాట్సాప్
Grand Unveiling of the Akhanda Roxx Vehicle
సినిమా వార్తలు

గ్రాండ్ గా జరిగిన అఖండ Roxx వెహికిల్ లాంచ్ ఈవెంట్

అఖండ 2 లో హీరో నందమూరి బాలకృష్ణ వాహనాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా, X Studios దానికి అద్భుతమైన సినీమాటిక్ లుక్‌ను అందించింది. పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుంది. నందమూరి బాలకృష్ణ గారి శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Anaganaga Oka Raju First Single is Out Now
సినిమా వార్తలు

అనగనగా ఒక రాజు నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తరువాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. నిజానికి ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ఈసినిమా నవీన్ కు గాయం కావడంతో ఆలస్యమవుతా వచ్చింది. ఇక ఎట్టకేలకు షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. నిన్న ఈసినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Background Score Locked for Akhanda 2
సినిమా వార్తలు

అఖండ 2 బీజీఎమ్ లాక్

నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం'.వచ్చే నెల 5న భారీ స్థాయిలో విడుదలకు రెడీ అవుతుంది.అందులో భాగంగా సినిమా బీజీఎమ్ కూడా లాక్ చేశారు. అఖండ నుండి వరుసగా బాలకృష్ణ సినిమాలకు పవర్ ఫుల్ బీజీఎమ్ ఇస్తూ వస్తున్నాడు సంగీత దర్శకుడు థమన్. ఇక ఇప్పుడు అఖండ 2 కి కూడా తన బీజీఎమ్ తో థియేటర్లలను షేక్ చేయనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Ajay Bhupathi’s Next Project Titled Srinivasa Mangapuram
సినిమా వార్తలు

అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ శ్రీనివాస మంగాపురం

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం తన నాలుగో సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు.ఇటీవలే ఈసినిమా అనౌన్స్ మెంట్ కూడా చేశారు. ప్రముఖ దివంగత హీరో కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఈసినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Biker Release Postponed
సినిమా వార్తలు

బైకర్ రిలీజ్ వాయిదా

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా బైకర్. బైక్ రేసింగ్ నేపథ్యంలో జరిగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.అభిషేక్ కంకర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఇక ఈసినిమా డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సివుండగా వాయిదా పడింది.ఈమేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Keerthy Suresh Calls Revolver Rita a Perfect Commercial Dark Comedy
సినిమా వార్తలు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ - కీర్తి సురేష్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
16 Rojula Pandaga Begins Today
సినిమా వార్తలు

16 రోజుల పండగ షురూ

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం '16 రోజుల పండగ'. సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడక్షన్ నెం-1గా సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Iconic Amrutham Serial Returns Once Again
సినిమా వార్తలు

కల్ట్ అమృతం సీరియల్ మళ్ళీ వస్తుంది

'ఒరేయ్ ఆంజనేలూ..! తెగ ఆయాస పడిపోకు చాలు.. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు' అంటూ సాగే టైటిల్ సాంగ్‌ ను వినని 90s కిడ్స్ వుండరు. ఇది అమృతం సీరియల్ సాంగ్. ఈ సీరియల్ 90s కిడ్స్‌తో సహా ఎంతోమందికి అత్యంత ఇష్టమైనది.అమృతం అప్పట్లో బుల్లితెర మీద సంచలనం సృష్టించింది. ఇక ఈ సీరియల్‌ను ఇప్పుడు యూట్యూబ్ లో వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Pre-Release Event Date Locked

షేర్