భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫస్ట్ సింగిల్ రిలీజ్ 

Bhartha Mahasayulaku Wignyapthi first single Bella Bella out now

మాస్ మహారాజ రవితేజ నేను శైలజ ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.బెల్లా బెల్లా అంటూ వచ్చిన ఈసాంగ్ క్యాచీ గా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మాస్ డ్యూయెట్ సాంగ్ లో హీరో హీరోయిన్ డ్యాన్స్ ,ఫారెన్ లొకేషన్స్ హైలైట్ అయ్యాయి. విజువల్స్ క్వాలిటీ అయితే అదిరిపోయింది.శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా ఆకాష్ నజీజ్ ,రోహిణి సోరట్ పాడారు.ఓవరాల్ గా ఫస్ట్ సాంగ్ చార్ట్ బస్టర్ ఫీల్ తెప్పించింది.

ఇక ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉండగా దేనికవే యూనిక్యూ స్టైయిల్తో ఆకట్టుకోనున్నాయి.రవితేజ ఈసారి తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ఫ్రెష్ కంటెంట్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా వస్తున్నాడు.ఇందులో ఆషికా రంగనాథ్ ,డింపుల్ హయతి హీరోయిన్లు గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఈసినిమా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.