కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

గోపీచంద్ 33 హీరోయిన్ రివీల్

మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్‌లో 33వ సినిమాగా వస్తున్న భారీ చారిత్రక యాక్షన్ చిత్రంలో హీరోయిన్‌గా రీతూ వర్మను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ రోజు రీతూ వర్మ పుట్టినరోజు కావడంతో, ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు:ఈ సినిమాలో రీతూ వర్మ 'సత్యవతి' అనే గిరిజన యువతి పాత్రలో కనిపించబోతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

ఘనంగా జరిగిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి రోకా వేడుక

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రోకా వేడుక కావ్య రెడ్డి నివాసంలో ఘనంగా జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం అందరికీ కనెక్ట్ అయ్యే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ - హీరో తరుణ్ భాస్కర్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా సాటైరికల్ టోన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సరస్వతి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది: వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి గారికి 2025 గద్దర్ అవార్డ్స్ లో ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర పురస్కారం

2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిలిం అవార్డు పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డులలో భాగంగా ప్రకటించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ గౌరవంతో సత్కరిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గద్దర్ అవార్డ్స్ : బెస్ట్ యాక్టర్ గా నాగ చైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన బ్లాక్‌బస్టర్ మూవీ ‘తండేల్’ గద్దర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య చేసిన అద్భుతమైన నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించగా, అదే సమయంలో ఈ చిత్రం బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ గా కూడా ఎంపికైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

నానక్‌రామ్‌గూడాలోని స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టార్ శక్తి ఉత్సవ్” కార్యక్రమంలో శ్రీమతి సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు. క్యాన్సర్‌ను జయించిన సర్వైవర్స్‌ ధైర్యం, పోరాటస్ఫూర్తిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి నిర్మిస్తున్న ‘టెక్స్లా’ మూవీ గ్రాండ్ గా లాంచ్

ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి గ్రూప్ బ్యానర్‌పై నిర్మాత కన్నన్ రవి నిర్మిస్తున్న ‘టెక్స్లా’ చిత్ర ప్రారంభ వేడుక చెన్నైలో ఈరోజు (మార్చి 6, 2026) ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో జై, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025: మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'గద్దర్ అవార్డులు - 2025' విజేతలను చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరియు ఎఫ్‌డీసీ (FDC) ఛైర్మన్ దిల్ రాజు,జ్యూరీ చైర్మన్‌ తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ప్రకటించారు. ఈ అవార్డులను ఉగాది పండుగ రోజున హైదరాబాద్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వృషకర్మ పై బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు

యువ సామ్రాట్ నాగ చైతన్య, 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై, బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన BTS వీడియో, అద్భుతమైన ఫస్ట్ లుక్ క్యూరియాసిటీ పెంచాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బైకర్ సెకండ్ సింగిల్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం భారతదేశంలో మొట్టమొదటి మోటోక్రాస్ మూవీ, హై-ఆక్టేన్ రేసింగ్ యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న కథ.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జాన్వీ కపూర్ బర్త్ డే : పెద్ది నుండి స్పెషల్ వీడియో రిలీజ్

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' నుండి అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన బిహైండ్-ది-సీన్స్ (BTS) వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ భారీ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వృషకర్మలో స్పర్శ్ చేస్తున్న క్యారెక్టర్ మామూలుగా ఉండదు - డైరెక్టర్ కార్తీక్

యువ సామ్రాట్ నాగ చైతన్య, 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక తాజాగా , మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వృషకర్మ నా కెరీర్లో 100% బెస్ట్ మూవీ అవుతుంది - నాగ చైతన్య

ప్రీమియం ఫార్మాట్లలో విడుదలకానున్న బైకర్

చార్మింగ్ స్టార్ శర్వా అడ్రెనలిన్‌ ఫిల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బైకర్, భారతదేశంలోనే మొదటి మోటోక్రాస్ స్పెక్టాకిల్‌గా రూపొందుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నియూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శ్రీరామనవమికి రానున్న బ్యాండ్ మేళం

కోర్ట్ పెయిర్ హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి అపల్లా జంటగా నటించిన 'బ్యాండ్ మేళం' చిత్ర విడుదల తేదీలో మార్పు జరిగింది.మొదట ఈ సినిమాను మార్చి 13న విడుదలచేద్దాం అనుకున్నప్పటికీ , తాజాగా చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మృత్యుంజయ్ వీక్షించిన నాని

శ్రీవిష్ణు హీరోగా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్'రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను వీక్షించిన నేచురల్ స్టార్ నాని తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎమ్ కోసం తమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం చిత్ర యూనిట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా నేపథ్య సంగీతం అందించే బాధ్యతను సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్కు అప్పగించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే శుభవార్త అందించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ముందుగా అనుకున్న తేదీ కంటే ఒక వారం ముందే ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మెన్షన్ హౌస్ మల్లేష్ చాలా నిజాయితీగా తీసిన సినిమా - హీరో శ్రీనాథ్ మాగంటి

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 6న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

సినిమా వార్తలు

గోపీచంద్ 33 హీరోయిన్ రివీల్

మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్‌లో 33వ సినిమాగా వస్తున్న భారీ చారిత్రక యాక్షన్ చిత్రంలో హీరోయిన్‌గా రీతూ వర్మను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ రోజు రీతూ వర్మ పుట్టినరోజు కావడంతో, ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు:ఈ సినిమాలో రీతూ వర్మ 'సత్యవతి' అనే గిరిజన యువతి పాత్రలో కనిపించబోతున్నారు.

Mahender Reddyవాట్సాప్
Grand Roka Ceremony for Bellamkonda Sai Sreenivas and Kavya Reddy
సినిమా వార్తలు

ఘనంగా జరిగిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి రోకా వేడుక

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రోకా వేడుక కావ్య రెడ్డి నివాసంలో ఘనంగా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Tharun Bhascker Calls Gaayapadda Simham a Complete Entertainer for Audiences
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం అందరికీ కనెక్ట్ అయ్యే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ - హీరో తరుణ్ భాస్కర్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా సాటైరికల్ టోన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Thrilled to Be Part of Saraswati Says Varalaxmi Sharath Kumar
సినిమా వార్తలు

సరస్వతి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది: వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Honored with 2025 NTR National Film Award
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి గారికి 2025 గద్దర్ అవార్డ్స్ లో ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర పురస్కారం

2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిలిం అవార్డు పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డులలో భాగంగా ప్రకటించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ గౌరవంతో సత్కరిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
naga chaitanyas thandel bags two big honours at 2025 gaddar awards
సినిమా వార్తలు

గద్దర్ అవార్డ్స్ : బెస్ట్ యాక్టర్ గా నాగ చైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన బ్లాక్‌బస్టర్ మూవీ ‘తండేల్’ గద్దర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య చేసిన అద్భుతమైన నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించగా, అదే సమయంలో ఈ చిత్రం బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ గా కూడా ఎంపికైంది.

Mahender Reddyవాట్సాప్
surekha konidela and sushmita konidela attend star shakti utsav
సినిమా వార్తలు

స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

నానక్‌రామ్‌గూడాలోని స్టార్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టార్ శక్తి ఉత్సవ్” కార్యక్రమంలో శ్రీమతి సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు. క్యాన్సర్‌ను జయించిన సర్వైవర్స్‌ ధైర్యం, పోరాటస్ఫూర్తిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Aishwarya Rajinikanth’s Tesla Gets a Grand Launch
సినిమా వార్తలు

ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి నిర్మిస్తున్న ‘టెక్స్లా’ మూవీ గ్రాండ్ గా లాంచ్

ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి గ్రూప్ బ్యానర్‌పై నిర్మాత కన్నన్ రవి నిర్మిస్తున్న ‘టెక్స్లా’ చిత్ర ప్రారంభ వేడుక చెన్నైలో ఈరోజు (మార్చి 6, 2026) ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో జై, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Telangana Government Announces Gaddar Awards
సినిమా వార్తలు

గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025: మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'గద్దర్ అవార్డులు - 2025' విజేతలను చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరియు ఎఫ్‌డీసీ (FDC) ఛైర్మన్ దిల్ రాజు,జ్యూరీ చైర్మన్‌ తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ప్రకటించారు. ఈ అవార్డులను ఉగాది పండుగ రోజున హైదరాబాద్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Blockbuster Director Sukumar Lauds Vrushakarma
సినిమా వార్తలు

వృషకర్మ పై బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు

యువ సామ్రాట్ నాగ చైతన్య, 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై, బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన BTS వీడియో, అద్భుతమైన ఫస్ట్ లుక్ క్యూరియాసిటీ పెంచాయి.

Mahender Reddyవాట్సాప్
ziddi ziddi from biker is out now
సినిమా వార్తలు

బైకర్ సెకండ్ సింగిల్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం భారతదేశంలో మొట్టమొదటి మోటోక్రాస్ మూవీ, హై-ఆక్టేన్ రేసింగ్ యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న కథ.

Mahender Reddyవాట్సాప్
special birthday video of janhvi kapoor from peddi out now
సినిమా వార్తలు

జాన్వీ కపూర్ బర్త్ డే : పెద్ది నుండి స్పెషల్ వీడియో రిలీజ్

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' నుండి అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన బిహైండ్-ది-సీన్స్ (BTS) వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ భారీ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Sparsh’s Character in Vrushakarma Will Be Extraordinary says Director Karthik
సినిమా వార్తలు

వృషకర్మలో స్పర్శ్ చేస్తున్న క్యారెక్టర్ మామూలుగా ఉండదు - డైరెక్టర్ కార్తీక్

యువ సామ్రాట్ నాగ చైతన్య, 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక తాజాగా , మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Naga Chaitanya Calls Vrushakarma the Best Film of His Career
సినిమా వార్తలు

వృషకర్మ నా కెరీర్లో 100% బెస్ట్ మూవీ అవుతుంది - నాగ చైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య, 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక తాజాగా , మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Biker to Hit Screens in Premium Formats
సినిమా వార్తలు

ప్రీమియం ఫార్మాట్లలో విడుదలకానున్న బైకర్

చార్మింగ్ స్టార్ శర్వా అడ్రెనలిన్‌ ఫిల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బైకర్, భారతదేశంలోనే మొదటి మోటోక్రాస్ స్పెక్టాకిల్‌గా రూపొందుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నియూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

Mahender Reddyవాట్సాప్
Band Melam Set for Release on Sri Rama Navami
సినిమా వార్తలు

శ్రీరామనవమికి రానున్న బ్యాండ్ మేళం

కోర్ట్ పెయిర్ హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి అపల్లా జంటగా నటించిన 'బ్యాండ్ మేళం' చిత్ర విడుదల తేదీలో మార్పు జరిగింది.మొదట ఈ సినిమాను మార్చి 13న విడుదలచేద్దాం అనుకున్నప్పటికీ , తాజాగా చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Nani Shares His Review After Watching Mrithyunjay
సినిమా వార్తలు

మృత్యుంజయ్ వీక్షించిన నాని

శ్రీవిష్ణు హీరోగా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్'రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను వీక్షించిన నేచురల్ స్టార్ నాని తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Thaman Roped in for Ustaad Bhagat Singh’s BGM
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎమ్ కోసం తమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం చిత్ర యూనిట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా నేపథ్య సంగీతం అందించే బాధ్యతను సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్కు అప్పగించారు.

Mahender Reddyవాట్సాప్
Ugadi Release Locked for Ustaad Bhagat Singh
సినిమా వార్తలు

ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే శుభవార్త అందించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ముందుగా అనుకున్న తేదీ కంటే ఒక వారం ముందే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
Mansion House Mallesh Is Made with Complete Honesty says Srinath Maganti

షేర్