మృత్యుంజయ్ వీక్షించిన నాని

Nani Shares His Review After Watching Mrithyunjay

శ్రీవిష్ణు హీరోగా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను వీక్షించిన నేచురల్ స్టార్ నాని తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాని తన ట్వీట్‌లో ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.మృత్యుంజయ్ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఈ చిత్రం నన్ను మొదటి నుండి చివరి వరకు కట్టిపడేసింది. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ మరియు సరదా పాత్రల గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో ఆయన నటన ఒక పెద్ద సర్ప్రైజ్. చాలా అద్భుతంగా నటించారు.”సన్నీ గున్నం తన మొదటి నిర్మాణంలోనే ఇలాంటి విభిన్నమైన కథను ఎంచుకోవడం సంతోషంగా ఉంది. ఆయన ఎప్పుడూ వైవిధ్యంగా ఆలోచిస్తారని నాకు తెలుసు.”

హుస్సేన్ షా కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించింది. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.ఇప్పటికే, దర్శకుడు సుకుమార్ కూడా సినిమాను చూసి శ్రీవిష్ణు నటనపై ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీ నుండి వస్తున్న ఈ పాజిటివ్ రిపోర్ట్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.