గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2025: మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

Telangana Government Announces Gaddar Awards

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గద్దర్ అవార్డులు – 2025’ విజేతలను చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరియు ఎఫ్‌డీసీ (FDC) ఛైర్మన్ దిల్ రాజు,జ్యూరీ చైర్మన్‌ తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ప్రకటించారు. ఈ అవార్డులను ఉగాది పండుగ రోజున హైదరాబాద్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 – విజేతల పూర్తి జాబితా:

ప్రధాన జీవన సాఫల్య పురస్కారాలు:

ఎన్టీఆర్ నేషనల్ అవార్డు: మెగాస్టార్ చిరంజీవి

పైడి జయరాజ్ అవార్డు: కమల్ హాసన్

నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు: అశ్వనీదత్

బీఎన్ రెడ్డి అవార్డు: సింగీతం శ్రీనివాసరావు

అక్కినేని స్పెషల్ అవార్డు (ఫీమేల్): జయసుధ

రఘుపతి వెంకయ్య అవార్డు: రమేశ్ ప్రసాద్

సినారె అవార్డు: సుద్దాల అశోక్ తేజ

కాంతారావు అవార్డు: ఆర్.నారాయణమూర్తి

సినిమా విభాగాలు:

ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి

ఉత్తమ ద్వితీయ చిత్రం: దండోరా

ఉత్తమ తృతీయ చిత్రం: ది ప్రీ వెడ్డింగ్ షో

ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం

నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా: తండేల్

ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం: కోర్టు

ఉత్తమ పర్యావరణ చిత్రం: ఇగ్వా

ఉత్తమ బాలల చిత్రం: అనగనగా

ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్: లిటిల్ హార్ట్స్

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ: మిరాయ్

నటీనటులు & సాంకేతిక నిపుణులు:

ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)

ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)

ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ సహాయ నటుడు: శివాజీ

ఉత్తమ సహాయ నటి: భూమిక (యుఫోరియా)

ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్ (దండోరా)

ఉత్తమ నేపథ్య గాయకుడు: అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ నేపథ్య గాయని: సాహితి చాగంటి (కన్నప్ప)

ఉత్తమ హాస్యనటుడు: కృష్ణ తేజ (జిగ్రీస్)

ఉత్తమ బాలనటుడు: రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)

ఉత్తమ కథా రచయిత: గుణశేఖర్ (యుఫోరియా)

ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్: అనిల్ రావిపూడి

ఉత్తమ గేయ రచయిత: నందకిశోర్ (కుబేర)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)

ఉత్తమ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)

ఉత్తమ ఆడియోగ్రాఫర్: ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి (ఛాంపియన్)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: గోవింద్ (అఖండ)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: చంద్రకాంత్ (ఛాంపియన్)

స్పెషల్ జ్యూరీ అవార్డులు:

స్పెషల్ జ్యూరీ ఫిల్మ్: 23

స్పెషల్ జ్యూరీ హీరో: రోషన్ (ఛాంపియన్)

ఉత్తమ మేల్ యాక్టర్: చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ నటి (స్పెషల్): అనంతిక (8 వసంతాలు)

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.