బైకర్ సెన్సార్ కంప్లీట్
యంగ్ హీరో శర్వానంద్ నటించిన హై-వోల్టేజ్ మోటార్‌స్పోర్ట్ డ్రామా 'బైకర్' రన్ టైమ్ లాక్ అయింది.ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలుగా ఉండనుంది. ఒక స్పోర్ట్స్ డ్రామాకు ఇది కాస్త ఎక్కువే అయినప్పటికీ, సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు UA సర్టిఫికేట్‌ను జారీ చేసింది.
పూర్తి వార్త చదవండి


















