కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

అఖిల్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌కి ఆహ్వానం

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఆయన తన భార్య అమలతో కలిసి శనివారం ఉదయం హైదరాబాద్ జూబిలీహిల్స్‌‌లోని సీఎం నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా తమ తనయుడు, యంగ్ హీరో అఖిల్ వివాహం త్వరలో జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు నాగార్జున దంపతులు సీఎంను కలిశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

థగ్ లైఫ్.. మీ రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నా - కమల్ హాసన్

ఈ సంవత్సరం సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి 'థగ్ లైఫ్'. యూనివర్సల్ కమల్ హాసన్ ప్రధానపాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నెల వ్యవధిలో వస్తోన్న పెద్ద సినిమాలు

ఈ ఏడాది సమ్మర్ సీజన్‌లో పలు పెద్ద చిత్రాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించి మంచి విజయం అందుకున్నాయి. వీటిలో ఒకటి, రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ - గుడ్ బ్యాడ్ అగ్లీ, నాని - హిట్ 3, కళ్యాణ్ రామ్ - అర్జున్ S/O వైజయంతి వంటి భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

8 వసంతాలు.. ఓవర్సీస్ రిలీజ్, ప్రీమియర్స్ అప్‌డేట్

'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం '8 వసంతాలు'. ఇందులో ఆమె 'శుద్ధి అయోధ్య' పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'మను' ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా తెరకెక్కుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఖైదీ 2 ఈ ఏడాది చివర్లో

తమిళ హీరో కార్తీ , డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఖైదీ.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో లోకేష్ పేరు మార్మోగిపోయింది.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.దీనికోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇక ఈసినిమా డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని నిర్మాత డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎస్ ఆర్ ప్రభు తెలిపారు. ఖైదీని కూడా వీరే నిర్మించగా భారీ లాభాలు వచ్చాయి.ఇక ఖైదీ 2 ఎప్పుడు మొదలు కానుందని అడిగిన ప్రశ్నకు ప్రభు సమాధానం ఇచ్చారు.కార్తీ ప్రస్తుతం వున్న కమిట్ మెంట్స్ పూర్తి…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రామాయణం.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో యష్

భారతీయ సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఇతిహాసిక చిత్రం ‘రామాయణం’. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ హీరో ‘రాకింగ్‌ స్టార్‌ యష్’ ఈ భారీ ప్రాజెక్టులో రావణుని పాత్రను పోషిస్తున్నాడు. హాలీవుడ్‌కు చెందిన ప్రఖ్యాత స్టంట్ డైరెక్టర్ గై నోరిస్‌ యాక్షన్ కొరియోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' జూన్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు గురించి సీఎంతో చర్చించారు

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఖలేజాకు రికార్డు ఓపెనింగ్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఖలేజా.అతడు తరువాత వీరి కాంబో లో వచ్చిన సినిమా కావడంతో నెక్స్ట్ లెవెల్ హైప్ తో రిలీజయ్యింది.అయితే మొదటి షో నుండే నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది.కానీ ఆతరువాత టీవీల్లో వచ్చాక సినిమా ఎలా ఫెయిల్ అయ్యిందన్న ప్రశ్నలు వచ్చాయి.చాలా మందికి నచ్చింది ఈసినిమా కానీ రిలీజైనప్పుడు మాత్రం డిజాస్టర్ అయ్యింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కన్నప్ప.. విష్ణు మంచు స్పెషల్ ట్వీట్

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. జూన్ 27న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గద్దర్ అవార్డ్స్: 2014-2023

తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్'ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్‌.. అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ప్రముఖ సీనియర్‌ నటి జయసుధ నేతృత్వంలో 15 మందితో కూడిన ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హోంబలే ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన హృతిక్ రోషన్

హోంబలే ఫిల్మ్స్ భారతీయ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థ ఇప్పటికే చాలా సూపర్ హిట్ చిత్రాలతో న్యూ హైట్స్ ని క్రియేట్ చేసింది. అలాంటి హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి పని చేయబోతోందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాలో రాబోయే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలవబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ అప్డేట్

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల వాయిదా పడ్డ సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా హరి హర వీరమల్లు పార్ట్ 1ను కంప్లీట్ చేశాడు.ఈసినిమా ఈనెల 12న రిలీజ్ కానుంది.ఇక పవన్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది.వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఈషెడ్యూల్ కంప్లీట్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జార్జియాలో అఖండ 2

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తుంది అఖండ 2.బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ కావడంతో అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం జార్జియా లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఇందులో నుండి కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అల్లు అర్జున్ ఖాతాలో మరో అవార్డు

సినిమా సినిమాకు యాక్టింగ్ ఇరగదీస్తూ ప్రతిష్ఠాత్మక అవార్డులను ఖాతాలో వేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.2023లో పుష్పకి నేషనల్ అవార్డును అందుకోగా ఇక ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇస్తున్నమొదటి గద్దర్ అవార్డులకు ఎంపికయ్యాడు.ఉత్తమ నటుడు విభాగంలో పుష్ప 2 కిగాను అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకోనున్నాడు.ఇప్పటివరకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తోపాటు 6 ఫిలింపేర్ ,5 సైమా ,4 నంది అవార్డులను అలాగే వీటితో పాటు ఇంకా పలు అవార్డులను గెలుచుకున్నాడు.ఇక ఇప్పుడు గద్దర్ అవార్డును అందుకోనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

'పద్మభూషణ్' అందుకున్న శోభన, అనంత్‌ నాగ్‌

ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి శోభన చంద్రశేఖర్ మరియు కన్నడ నటుడు 'కేజీఎఫ్' ఫేమ్ అనంత్‌ నాగ్‌ 'పద్మ భూషణ్‌' అవార్డు అందుకున్నారు. ఈ మేరకు తాజాగా రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన పద్మ అవార్డుల వేడుకలో వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీ.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చిన నారా రోహిత్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ 'ఓజీ' చిత్రానికి సంబంధించి యంగ్ హీరో నారా రోహిత్ ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయనకు కాబోయే భార్య నటిస్తోందటూ క్రేజీ న్యూస్ పంచుకున్నారు. ఈ మేరకు బెల్లంకొండ శ్రీనివాస్ మరియు మంచు మనోజ్ లతో కలిసి నారా రోహిత్ హీరోగా నటించిన భైరవం సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విషయం వెల్లడించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గద్దర్‌ అవార్డ్స్ ప్రకటించిన TFDC చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ చైర్మన్ జయసుధ

కుబేర ఆడియో లాంఛ్ డేట్ ఫిక్స్

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర.షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మూడు రోజుల క్రితం టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పుష్పలో ఆ రోల్ కోసం అనుకున్నారు - నారా రోహిత్

చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా ప్రతినిధి 2 తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు హీరో నారా రోహిత్ . గత ఏడాది వచ్చిన ఈసినిమా పూర్తిగా నిరాశపరిచింది. ఇక ఈసినిమా తరువాత రోహిత్ భైరవం అనే సినిమా చేశాడు.ఇందులో సాయి శ్రీనివాస్ ,మనోజ్ లతో కలిసి చేశాడు. ఈసినిమా ఈనెల 30న విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు

లెజెండరీ నటుడు, నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా.. ఆయన మనుమలు, స్టార్ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్ , కళ్యాణ్‌ రామ్‌ నివాళులర్పించారు. ఈ మేరకు నేటి ఉదయం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఆయన సమాధి ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకున్న నట సోదర ద్వయం తాతకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Nagarjuna Akkineni Invites CM Revanth Reddy To His Son Akhil Marriage
సినిమా వార్తలు

అఖిల్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌కి ఆహ్వానం

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఆయన తన భార్య అమలతో కలిసి శనివారం ఉదయం హైదరాబాద్ జూబిలీహిల్స్‌‌లోని సీఎం నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా తమ తనయుడు, యంగ్ హీరో అఖిల్ వివాహం త్వరలో జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు నాగార్జున దంపతులు సీఎంను కలిశారు.

Srikanth Mవాట్సాప్
Kamal Haasan Thanks Telugu Audience at Thug Life Pre Release Event, Vizag
సినిమా వార్తలు

థగ్ లైఫ్.. మీ రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నా - కమల్ హాసన్

ఈ సంవత్సరం సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి 'థగ్ లైఫ్'. యూనివర్సల్ కమల్ హాసన్ ప్రధానపాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Thug Life, Hari Hara Veera Mallu, Kingdom and Many Movies Releasing in One Month Gap
సినిమా వార్తలు

నెల వ్యవధిలో వస్తోన్న పెద్ద సినిమాలు

ఈ ఏడాది సమ్మర్ సీజన్‌లో పలు పెద్ద చిత్రాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించి మంచి విజయం అందుకున్నాయి. వీటిలో ఒకటి, రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ - గుడ్ బ్యాడ్ అగ్లీ, నాని - హిట్ 3, కళ్యాణ్ రామ్ - అర్జున్ S/O వైజయంతి వంటి భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి.

Srikanth Mవాట్సాప్
8 Vasantalu Overseas Release by Prathyangira Cinemas and USA Premieres on June 19th
సినిమా వార్తలు

8 వసంతాలు.. ఓవర్సీస్ రిలీజ్, ప్రీమియర్స్ అప్‌డేట్

'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం '8 వసంతాలు'. ఇందులో ఆమె 'శుద్ధి అయోధ్య' పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'మను' ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా తెరకెక్కుతోంది.

Srikanth Mవాట్సాప్
kaidhi 2 shoot starts from december
సినిమా వార్తలు

ఖైదీ 2 ఈ ఏడాది చివర్లో

తమిళ హీరో కార్తీ , డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఖైదీ.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో లోకేష్ పేరు మార్మోగిపోయింది.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.దీనికోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇక ఈసినిమా డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని నిర్మాత డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎస్ ఆర్ ప్రభు తెలిపారు. ఖైదీని కూడా వీరే నిర్మించగా భారీ లాభాలు వచ్చాయి.ఇక ఖైదీ 2 ఎప్పుడు మొదలు కానుందని అడిగిన ప్రశ్నకు ప్రభు సమాధానం ఇచ్చారు.కార్తీ ప్రస్తుతం వున్న కమిట్ మెంట్స్ పూర్తి…

Mahender Reddyవాట్సాప్
Rocking Star Yash and Guy Norris Shoot Action Sequences For Ranbir Kapoor's Ramayana
సినిమా వార్తలు

రామాయణం.. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో యష్

భారతీయ సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఇతిహాసిక చిత్రం ‘రామాయణం’. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ హీరో ‘రాకింగ్‌ స్టార్‌ యష్’ ఈ భారీ ప్రాజెక్టులో రావణుని పాత్రను పోషిస్తున్నాడు. హాలీవుడ్‌కు చెందిన ప్రఖ్యాత స్టంట్ డైరెక్టర్ గై నోరిస్‌ యాక్షన్ కొరియోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Producer AM Rathnam Met Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' జూన్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు గురించి సీఎంతో చర్చించారు

Srikanth Mవాట్సాప్
khaleja gets sesational openings
సినిమా వార్తలు

ఖలేజాకు రికార్డు ఓపెనింగ్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఖలేజా.అతడు తరువాత వీరి కాంబో లో వచ్చిన సినిమా కావడంతో నెక్స్ట్ లెవెల్ హైప్ తో రిలీజయ్యింది.అయితే మొదటి షో నుండే నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది.కానీ ఆతరువాత టీవీల్లో వచ్చాక సినిమా ఎలా ఫెయిల్ అయ్యిందన్న ప్రశ్నలు వచ్చాయి.చాలా మందికి నచ్చింది ఈసినిమా కానీ రిలీజైనప్పుడు మాత్రం డిజాస్టర్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Vishnu Manchu Special Tweet on Kannappa Movie Countdown
సినిమా వార్తలు

కన్నప్ప.. విష్ణు మంచు స్పెషల్ ట్వీట్

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. జూన్ 27న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు.

Srikanth Mవాట్సాప్
Gaddar Awards Announced For The Years of 2014-2023
సినిమా వార్తలు

గద్దర్ అవార్డ్స్: 2014-2023

తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్'ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్‌.. అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ప్రముఖ సీనియర్‌ నటి జయసుధ నేతృత్వంలో 15 మందితో కూడిన ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది.

Srikanth Mవాట్సాప్
Hrithik Roshan and Hombale Films Join Hands For Pan-India Film
సినిమా వార్తలు

హోంబలే ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన హృతిక్ రోషన్

హోంబలే ఫిల్మ్స్ భారతీయ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఈ సంస్థ ఇప్పటికే చాలా సూపర్ హిట్ చిత్రాలతో న్యూ హైట్స్ ని క్రియేట్ చేసింది. అలాంటి హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి పని చేయబోతోందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాలో రాబోయే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలవబోతోంది.

Srikanth Mవాట్సాప్
ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ అప్డేట్
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ అప్డేట్

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల వాయిదా పడ్డ సినిమాలను పూర్తి చేసే పనిలో వున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా హరి హర వీరమల్లు పార్ట్ 1ను కంప్లీట్ చేశాడు.ఈసినిమా ఈనెల 12న రిలీజ్ కానుంది.ఇక పవన్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది.వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఈషెడ్యూల్ కంప్లీట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 is currently being shot in Georgia
సినిమా వార్తలు

జార్జియాలో అఖండ 2

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తుంది అఖండ 2.బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ కావడంతో అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం జార్జియా లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఇందులో నుండి కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి.

Mahender Reddyవాట్సాప్
allu arjun clinches best actor at gaddar telangana film awards for pushpa 2
సినిమా వార్తలు

అల్లు అర్జున్ ఖాతాలో మరో అవార్డు

సినిమా సినిమాకు యాక్టింగ్ ఇరగదీస్తూ ప్రతిష్ఠాత్మక అవార్డులను ఖాతాలో వేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.2023లో పుష్పకి నేషనల్ అవార్డును అందుకోగా ఇక ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇస్తున్నమొదటి గద్దర్ అవార్డులకు ఎంపికయ్యాడు.ఉత్తమ నటుడు విభాగంలో పుష్ప 2 కిగాను అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకోనున్నాడు.ఇప్పటివరకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు తోపాటు 6 ఫిలింపేర్ ,5 సైమా ,4 నంది అవార్డులను అలాగే వీటితో పాటు ఇంకా పలు అవార్డులను గెలుచుకున్నాడు.ఇక ఇప్పుడు గద్దర్ అవార్డును అందుకోనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Actress Shobana and Actor Anant Nag Receives Padma Bhushan Award
సినిమా వార్తలు

'పద్మభూషణ్' అందుకున్న శోభన, అనంత్‌ నాగ్‌

ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి శోభన చంద్రశేఖర్ మరియు కన్నడ నటుడు 'కేజీఎఫ్' ఫేమ్ అనంత్‌ నాగ్‌ 'పద్మ భూషణ్‌' అవార్డు అందుకున్నారు. ఈ మేరకు తాజాగా రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన పద్మ అవార్డుల వేడుకలో వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Nara Rohit Fiancee Sireesha Lella to Play Key Role in Pawan Kalyan's OG
సినిమా వార్తలు

ఓజీ.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చిన నారా రోహిత్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ 'ఓజీ' చిత్రానికి సంబంధించి యంగ్ హీరో నారా రోహిత్ ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయనకు కాబోయే భార్య నటిస్తోందటూ క్రేజీ న్యూస్ పంచుకున్నారు. ఈ మేరకు బెల్లంకొండ శ్రీనివాస్ మరియు మంచు మనోజ్ లతో కలిసి నారా రోహిత్ హీరోగా నటించిన భైరవం సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విషయం వెల్లడించారు.

Srikanth Mవాట్సాప్
TFDC Chairman Dil Raju and Jayasudha Announce Gaddar Telangana Film Awards
సినిమా వార్తలు

గద్దర్‌ అవార్డ్స్ ప్రకటించిన TFDC చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ చైర్మన్ జయసుధ

తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్'ను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలను ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్‌.. అవార్డుల ఎంపిక ప్రక్రియను చేపట్టేందుకు ప్రముఖ సీనియర్‌ నటి జయసుధ నేతృత్వంలో 15 మందితో కూడిన ఒక స్పెషల్ జ్యూరీని ఏర్పాటుచేసింది.

Srikanth Mవాట్సాప్
Kuberaa Audio Launch On June 1st
సినిమా వార్తలు

కుబేర ఆడియో లాంఛ్ డేట్ ఫిక్స్

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర.షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మూడు రోజుల క్రితం టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Mahender Reddyవాట్సాప్
Sukumar initially approached me for the Bhanwar Singh Shekhawat role in Pushpa says nara rohith

షేర్