కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

స్పెషల్ ఆర్టికల్స్

వర్గం · 139 కథనాలు

Balakrishna–Boyapati An Unbeatable Combination
స్పెషల్

బాలకృష్ణ - బోయపాటి తిరుగులేని కాంబినేషన్

నందమూరి బాలకృష్ణ,దర్శకుడు బోయపాటి శ్రీను కలయిక తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఈ కాంబినేషన్ మాస్ అభిమానుల నాడిని పసిగట్టి, వారికి కావాల్సిన పవర్‌ఫుల్ ఎలిమెంట్స్‌ని ప్యాక్ చేసి, బాక్సాఫీస్‌ని షేక్ చేసే ఒక బ్రాండ్గా మారింది. బాలయ్యలోని మాస్ యాంగిల్‌ను, ఆయన ఎనర్జీని పూర్తిస్థాయిలో వెలికితీయడంలో బోయపాటి శ్రీను చూపిన ప్రతిభ అసాధారణం. ఈకాంబో లో వచ్చిన ప్రతీ సినిమా ఒకదానిని మించి మరొకటి రికార్డులు సృష్టించాయి.

Mahender Reddyవాట్సాప్
Prabhas Birthday Special The Journey of a Pan-India Icon
బర్త్‌డే స్పెషల్స్

ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్

ప్రతి సంవత్సరం అక్టోబరు 23వ తేదీ సినీ అభిమానులకు ఒక పండుగ. ఎందుకంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన ఈ 'డార్లింగ్' హీరో ప్రయాణం ఎందరికో ఆదర్శం.

Mahender Reddyవాట్సాప్
King Nagarjuna Birthday The Remarkable Journey of Ageless Superstar
స్పెషల్

కింగ్ నాగార్జున బర్త్‌ డే.. 66 ఏళ్ల మ‌న్మ‌థుడి నట ప్రస్థానం!

టాలీవుడ్‌లో కొత్త ఒరవడిని సృష్టించిన 'కింగ్' నాగార్జున పుట్టినరోజు ఈరోజు. టాలీవుడ్ తొలితరం అగ్రహీరో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున, దాదాపు నాలుగు దశాబ్దాలుగా తండ్రి ఘన వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. తన నటన, వ్యక్తిత్వం, అందం, సింప్లిసిటీ, స్టైల్, అన్నింటి కలయికగా తెలుగు సినిమా చరిత్రలో 'కింగ్'గా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ హీరో, నేటికీ అదే యవ్వనంతో, అదే ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Superstar Mahesh Babu Birthday A Journey of Style, Stardom and Simplicity
బర్త్‌డే స్పెషల్స్

స్టార్‌డమ్, సింప్లిసిటీ కలగలిసిన సూపర్‌స్టార్‌ మహేష్ బాబు

టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రిన్స్, సూపర్‌స్టార్‌ మహేష్ బాబు స్టయిలే వేరు. అందంగా నవ్వుతూ, అంతకు మించిన వినయంగా కనిపించడం ఈ స్టార్ హీరో మేటి లక్షణం. తెలుగులోనే కాదు, దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మహేష్ బాబు సినీ ప్రస్థానాన్ని గురించి చెప్పుకుంటే, ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం. నటుడిగా ఆయన ప్రస్థానం చిన్నప్పటి నుంచే మొదలై, నేడు కోట్లాదిమంది హృదయాల్లో నిలిచిపోయేలా సాగుతోంది. మహేష్ బాబు నేడు (ఆగస్టు 9) జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై స్పెషల్ స్టోరీ..

Srikanth Mవాట్సాప్
Centre Imposes Strict Punishment For Film Piracy, Up To 3 Years in Jail
స్పెషల్

ఇకపై సినిమా పైరసీ చేస్తే.. మూడేళ్ళ జైలు శిక్ష - కేంద్రం

గత కొంతకాలంగా భారత సినీ పరిశ్రమను గాలివానలా కమ్మేస్తున్న డిజిటల్ పైరసీ భూతాన్ని అణచివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దృఢనిశ్చయంతో అడుగులు వేస్తోంది. ఈ దిశగా తాజాగా 1952లో అమలులోకి వచ్చిన సినిమాటోగ్రాఫ్ చట్టానికి సంస్కరణలు తీసుకురావడమైందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి డా. ఎల్. మురుగన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా రాజ్యసభలో ఈ కీలక సవరణలను ప్రవేశపెట్టారు.

Srikanth Mవాట్సాప్
Lyricist Bhaskarabhatla Ravi Kumar Completes 25 Years of Penning Magic in Tollywood
స్పెషల్

భాస్కరభట్ల అక్షర యజ్ఞానికి 25 వసంతాలు

తెలుగు సినిమా పాటల సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన గేయ రచయిత భాస్కరభట్ల రవి కుమార్ నేటితో తన 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్నారు. సినిమా గేయరచయితగా మాత్రమే కాకుండా, నాటకరంగం, సాహిత్యప్రపంచం, టెలివిజన్ రంగాల్లోనూ భాస్కరభట్ల తన ప్రతిభను నిరూపించారు. పద్యం, భావం, జనబాహుళ్యానికి నమ్మకమైన అనుబంధాన్ని కలిగిన ఆయన రచనలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఈ సందర్భంగా భాస్కరభట్ల గురించి ప్రత్యేక కథనం..

Srikanth Mవాట్సాప్
Fish Venkat The Journey Ends From Fish Market to Film Industry
స్పెషల్

ఫిష్ వెంకట్: చేపల మార్కెట్ నుండి వెండితెర వరకూ..

టాలీవుడ్‌లో తనదైన నటనతో, ప్రత్యేకమైన తెలంగాణ యాసతో ప్రేక్షకులను అలరించిన నటుడు ఫిష్ వెంకట్ (అసలు పేరు మంగలంపల్లి వెంకటేష్) ఇక లేరు. కిడ్నీ సంబంధిత సమస్యలతో పోరాడుతూ 53 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా వారు పేర్కొంటున్నారు.

Srikanth Mవాట్సాప్
Soundarya The Eternal Star of Telugu Cinema
బర్త్‌డే స్పెషల్స్

మహానటి సౌందర్య.. ఒక అజరామర జ్ఞాపకం!

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి అరుదైన పేర్లలో ఒకటి సౌందర్య. కేవలం అందంతోనే కాదు, అద్భుతమైన నటనతో, సహజత్వంతో కూడిన అభినయంతో ఆమె తెలుగు ప్రేక్షకులను మూడు దశాబ్దాలకు పైగా అలరించారు. ఆమె చిరునవ్వు, అమాయకత్వం, భావోద్వేగాలను పలికించడంలో ఆమె చూపిన ప్రతిభ అసామాన్యం. నేడు, జూలై 18, 2025న ఆమెను గుర్తు చేసుకుంటూ, ఆమె సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిత్వాన్ని ఒకసారి చూద్దాం.

Srikanth Mవాట్సాప్
Kota Srinivasa Rao An Indelible Signature on Telugu Silver Screen
స్పెషల్

కోట శ్రీనివాసరావు.. తెలుగు సినీ చరిత్రలో విలక్షణ నట శిఖరం

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న వేకువఝామున కన్నుమూశారు. కడసారి చూపునకు తరలివచ్చిన తోటి నటీనటులు ఆయన పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. అశ్రునయనాల మధ్య కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ఇక ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.

Srikanth Mవాట్సాప్
The Pride of Sandalwood – Wishing Dr. Shiva Rajkumar A Stellar Birthday
బర్త్‌డే స్పెషల్స్

ప్రైడ్ ఆఫ్ శాండల్‌వుడ్.. శివన్న

భారతీయ సినిమా రంగంలో బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు నాలుగు దక్షిణాది భాషల పరిశ్రమలకు కూడా మెజారిటీ వాటా ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం ఇండస్ట్రీలు ప్రతి సంవత్సరం వందలాది సినిమాలు నిర్మిస్తుంటాయి. అయితే వీటిలో శాండల్‌వుడ్‌గా పేరొందిన కన్నడ చిత్రపరిశ్రమకు ఓ స్పెషాలిటీ ఉంది. అన్ని దక్షిణాది పరిశ్రమలలో తొలితరంలో దాదాపు ఇద్దరు హీరోలు అగ్ర తారలుగా వెలుగొందారు.

Srikanth Mవాట్సాప్
Happy Birthday To The Melody King – Mani Sharma’s Tunes Live Forever
స్పెషల్

టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ మెలోడి మాస్టర్ మణిశర్మ

తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని ఓ కొత్త దారిలో నడిపించినవారిలో ముందుంటారు స్వరబ్రహ్మ మణిశర్మ. మెలోడీ, మాస్ బీట్స్, క్లాసికల్ టచ్, ఫ్యూజన్ – ఏ మూడ్‌ కైనా ఆయన సంగీతం సంగీత ప్రియులకు ఆస్వాదనను కలిగిస్తుంది. టాలీవుడ్ అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు వంటి టాప్ హీరోల సినిమాల్లో ఆయన పాటలు హిట్ అయి, సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. నేడు ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మణిశర్మ గురించి స్పెషల్ స్టోరీ..

Srikanth Mవాట్సాప్
NTR and K. Raghavendra Rao's Vetagadu Movie Completes 46 Years
స్పెషల్

రికార్డుల 'వేటగాడు'.. 46 ఏళ్ళు పూర్తి

తొలితరం తెలుగు నటుడు, అగ్ర కథానాయకుడు నందమూరి తారక రామారావు తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. వాటిలో 'వేటగాడు' ఒకటి. 1979 జూలై 5న విడుదలైన ఈ చిత్రం నాడు బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. టికెట్ ఖరీదు మూడు రూపాయలు కూడా లేని నాటి రోజుల్లోనే కోట్ల రూపాయల కలెక్షన్స్ కళ్లజూసిందంటే ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు.

Srikanth Mవాట్సాప్
MS Dhoni, Mirapakay, Ghajini and Other 3 Movies Ready For Re Release in July
స్పెషల్

జూలైలో రీ-రిలీజ్‌ల హంగామా

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీ-రిలీజ్‌ ట్రెండ్ దిగ్విజయంగా నడుస్తోంది. స్టార్ హీరోల బర్త్‌ డేలు, లేదా ఆయా సినిమాల యానివర్సరీస్ సందర్భంగా ఒకప్పుడు సూపర్ హిట్ అయిన చిత్రాలను మేకర్స్ మళ్ళీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. వీటికి అభిమానులనుంచి సాలిడ్ సపోర్ట్ అందుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జూలై నెలలో ఏకంగా అరడజను సినిమాలు రీ-రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Manchu Family Third Generation Enters in Movies With Kannappa
స్పెషల్

కన్నప్పలో స్పెషల్ అట్రాక్షన్‌గా 'మంచు' వారసులు

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ 'రుద్ర' అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూర్చారు.

Srikanth Mవాట్సాప్
Superstar Mahesh Babu Birth Day Special Article
స్పెషల్

తండ్రికి తగ్గ తనయుడు, రియల్ సూపర్ స్టార్..మహేష్ బాబు

దివంగత నటుడు, టాలీవుడ్ తొలి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ నట వారసుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ఒకప్పటి సూపర్ హిట్ ఫిల్మ్ 'మురారి' నేడు రీరిలీజ్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే ఆయన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళితో #SSMB అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆయన సినీ జీవితంపై తెలుగు ఫిల్మ్ నగర్ స్పెషల్ స్టోరీ..

Srikanth Mవాట్సాప్
Quiz on ramayanam under the leadership of chinna jeeyar swamy
స్పెషల్

చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో రామాయణం క్విజ్

ఆద్యాత్మికత, జ్ఞానం ఇంకా సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియచేస్తూ మెరుగైన సమాజాన్ని అందించడానికి ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ అద్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి గారు. ఇక ఇప్పటివరకూ ఆయన ఎన్నో కార్యక్రమాలను నిర్వహించగా.. ఆ కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఆన్ లైన్ రామయణం క్విజ్ కాంటెస్ట్. రామాయణ మహాకావ్యం గురించి వినని, శ్రీరాముని కథ తెలియని భారతీయుడు ఉండడు. అలాంటి రామాయణం గురించి అన్ని వయసుల వారికి తెలియచేయాలన్న నేపథ్యంలోనే ఈ క్విజ్ ను నిర్వహిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Bigg Boss 7 First Week Nominations Contestants List
స్పెషల్

బిగ్ బాస్ 7- నామినేషన్స్ తో మొదలైన రచ్చ

ఫైనల్ గా బుల్లితెర ప్రేక్షకులు.. బిగ్ బాస్ లవర్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయిపోయింది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో 14మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సీజన్ అలా మొదలైందోో లేదో మొదటిరోజు నుండే కొంతంమంది కంటెస్టెంట్ ల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇక ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టానికి తెరతీశాడు బిగ్ బాస్. నామినేషన్స్ ప్రక్రియను మొదలుపెట్టేశాడు. అయితే వచ్చిన ఒక్కరోజులోనే పెద్దగా కారణాలు కూడా ఉండవు కాబట్టి కొంతమంది కాస్త సిల్లీ రిజన్సే చెప్పుకొచ్చారు. ఆ రీజన్స్ తోనే అసలు వార్ మొదలైంది హౌస్ లో.

TFN Adminవాట్సాప్
Harish Shankar Birthday Special Vote for your favourite movie of Harish Shankar
బర్త్‌డే స్పెషల్స్

హరీష్ శంకర్ బర్త్ డే స్పెషల్..

పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ సినిమాలను అందించే డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్. షాక్ తో డైరెక్టర్ గా ఎంట్రీ గా ఇచ్చిన హరీష్ కు రవితేజ తో తీసిన మిరపకాయ్ ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. షాక్ ప్రశంసలు అందుకున్న కమర్షియల్ గా అంత వర్క్ అవుట్ అవ్వలేదు. అయినా హరీష్ ట్యాలెంట్ చూసి రవితేజ రెండో సారి నమ్మి అవకాశం ఇచ్చాడు అయితే ఈ సారి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు హరీష్. 2011 లో విడుదలైన ఈచిత్రం ఆ ఏడాది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత హరీష్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. హరీష్ కెరీర్ బెస్ట్ మూవీ కూడా ఇదే.

Mahender Reddyవాట్సాప్
Telugu FilmNagar Reaches 10 Million Subscribers Milestone On YouTube,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,TFN At 10M,TFN 10M,TFN,TFN YouTube,YouTube,Telugu FilmNagar YouTube
స్పెషల్

TFN@10 మిలియన్స్..!

ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ చంటిగాడు లోకల్.. ఇడియట్ సినిమాలో పూరీ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా. అలాగే ఎన్నో యూ ట్యూబ్ ఛానల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి కానీ కొన్ని ఛానల్స్ కు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందులో ఒకటే టీఎఫ్ఎన్ అంటే తెలుగు ఫిలింనగర్ యూట్యూబ్ ఛానల్. సినిమా అప్ డేట్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు ఈ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఫిలిం న్యూస్ కు సంబంధించిన ఛానల్స్ చాలానే ఉన్నాయి.. కానీ ఎంత ఒరిజినల్ కంటెంట్ ఇస్తున్నామన్నది ఇంపార్టెంట్. అందులో మొదట వరుసలో ఈ ఛానల్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

TFN Adminవాట్సాప్
Best Telugu Movies, Best Telugu Movies On Amazon Prime, Best Tollywood Hit Movies, Evergreen Tollywood Hits, Evergreen Tollywood Hits Streaming On Amazon Prime, Gundamma Katha, Telugu Filmnagar, Telugu Movies, Tollywood Hit Movies, Tollywood Hit Movi
స్పెషల్

తెలుగు సినీ జగత్తులో చిరకాలం అపురూపంగా నిలిచిపోయే చిత్రాలు...

తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్నో చిత్రాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచాయి. అసలు క్లాసిక్ అనే పదానికి అర్ధం ఆక్స్ ఫర్డ్ నిఘంటువు ప్రకారం "కాలం గడిచేకొద్దీ ఒక కళ పనితనం యొక్క స్థాయి, నాణ్యత ఎప్పటికి తగ్గిపోకుండా స్థిరంగా నిలిచిపోవడం". అలాంటి తెలుగు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచినా కొన్ని చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శితమౌతున్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ ప్రయత్నానికి ముఖ్య కారణం ప్రస్తుత తరం మరచిపోయిన ఆ క్లాసిక్స్ ని మళ్ళీ ఒకసారి వారు గుర్తుచేసుకోవాలని. భారతీయ సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఎన్నో ఉన్నాయి. కాలం మారుతున్న కొద్దీ కొత్త కథలు పుడుతూనే ఉంటాయి అయినా సరే పాత…

Team TFNవాట్సాప్

షేర్